HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Kyrgyzstans Dy Prime Minister Visits T Hub

Hyderabad: టి హబ్‌ను సందర్శించిన కిర్గిస్థాన్ ఉప ప్రధాని

కిర్గిస్థాన్ ఉప ప్రధాని హైదరాబాద్ ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఉన్నత స్థాయి ప్రతినిధులతో కలిసి టి హబ్‌ను సందర్శించారు.

  • Author : Praveen Aluthuru Date : 10-07-2023 - 9:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad
New Web Story Copy 2023 07 10t090132.051

Hyderabad: కిర్గిస్థాన్ ఉప ప్రధాని ఎడిల్ బైసలోవ్ హైదరాబాద్ ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఉన్నత స్థాయి ప్రతినిధులతో కలిసి టి హబ్‌ను సందర్శించారు. డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్ ఆహ్వానం మేరకు ఈ బృందం ఐ అండ్ సి మరియు ఐటి శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, టి-హబ్ సిఇఒ శ్రీనివాస్ రావు మహంకాళి మరియు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) సిఇఒ శ్రీకాంత్ సిన్హాతో సమావేశమయ్యారు. అంతకు ముందు కిర్తిస్తాన్ ఉప ప్రధాన మంత్రి ఎడిల్ బైసలోవ్ మహేశ్వరంలోని ప్రతిష్టాత్మ కమైన మ్యాక్ కెనడియన్ సస్టెయినబుల్ వుడ్ విల్లాను సందర్శించారు.

Read More: China Apps Data Theft : ఆ రెండు యాప్స్ వద్దు.. మీ ఇన్ఫర్మేషన్ చైనాకు ఇస్తాయ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Deputy Prime Minister
  • Edil Baisalov
  • hyderabad
  • Kyrgyzstan
  • T hub

Related News

gold and silver rate today

బంగారం డిమాండ్ ఢమాల్

2024లో మొత్తం కొనుగోళ్ల విలువ రూ.5.75 లక్షల కోట్లుగా ఉంటే, 2025 నాటికి అది రూ.7.51 లక్షల కోట్లకు చేరింది. అంటే, ప్రజలు తక్కువ మొత్తంలో బంగారం కొన్నప్పటికీ, దాని కోసం వెచ్చించే సొమ్ము మాత్రం భారీగా పెరిగింది.

  • Kushals Fashion Jewelry expands significantly in Hyderabad

    ఒకే రోజులో నాలుగు కొత్త స్టోర్‌లు: కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ ఘన విస్తరణ

  • Global Capability Center launched in Hyderabad

    హైదరాబాద్‌లో గ్లోబల్ కాపబిలిటీ సెంటర్ ప్రారంభం

  • Bank Employees 5 Days Work

    కదం తొక్కిన బ్యాంకు ఉద్యోగులు, మరి వీరి డిమాండ్స్ నెరవేరుతాయా ?

  • Car dealer booked for misleading Rs 26,000 car offer in Nacharam hyderabad

    రూ. 26 వేలకే కారు అంటూ ప్రకటన..చివరకు ఏమైందంటే..?

Latest News

  • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

  • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

  • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

  • Megastar Chiranjeevi : మెగా వారసుడొచ్చాడంటూ చిరంజీవి సంతోషం

  • Budget 2026 -27 : పసలేని 2026 -27 బడ్జెట్ ! ఆశలపై నీళ్లు చల్లిన నిర్మలా

Trending News

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd