HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Kesineni Nani Shocking Comments On Tdp

Kesineni Nani: టీడీపీ గొట్టం గాళ్ళ కోసం పని చేయాల్సి వస్తుంది: కేశినేని ఘాటు వ్యాఖ్యలు

టీడీపీలో అంతర్గత పోరు గత ఎన్నికల నాటి నుండి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు.

  • Author : Praveen Aluthuru Date : 08-06-2023 - 4:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kesineni Nani
New Web Story Copy 2023 06 08t160941.797

Kesineni Nani: టీడీపీలో అంతర్గత పోరు గత ఎన్నికల నాటి నుండి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు. పలు కార్యక్రమాల్లో ఇది బయటపడింది. ఓ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ముందు కేశినేని ప్రవర్తన అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా నాని టీడీపీ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు. ఈ రోజు గురువారం నాని మీడియాతో మాట్లాడుతూ సొంత పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కేశినేని మాట్లాడుతూ… టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమానికి నాకు ఆహ్వానం అందలేదని, విజయవాడ టీడీపీ భవనం ప్రారంభోత్సవానికి కూడా నన్ను పిలవలేదని అన్నారు. టీడీపీలో నాకు ఏ పదవీ లేదు. నేను టీడీపీలో అధికార ప్రతినిధిని కాదు అంటూ అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది గొట్టం గాళ్ళ కోసం పనిచేయాల్సి వస్తుందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు నాని. ప్రజలకు మంచి చేసే వారికీ అన్ని పార్టీల నుంచి ఆఫర్స్ వస్తాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నాని. నేను అన్ని పార్టీలతో టచ్ లో ఉంటాను. బీజేపీ,వైసీపీ,కాంగ్రెస్,వామపక్షాలతో కూడా టచ్ లో ఉంటాను అన్నారు. నేను పార్టీల తరపున కార్యక్రమాలు చేయడం లేదు. . ప్రజల తరపున చేస్తున్నానని చెప్పారు. ఇదే సమయంలో నియోజకవర్గాల ఇంఛార్జీలు గొట్టం గాళ్ళు అంటూ హాట్ కామెంట్స్ చేశారు ఆయన. వాళ్లేమీ కాంస్టిట్యూషన్ కాదు. ఇక్కడేమి రాజ్యాంగ పదవులు లేవు. విజయవాడ సెంట్రల్ లో పార్టీ ఆఫీస్ ప్రారంభానికి అచ్చెన్నాయుడు వచ్చాడు. నన్ను పిలవకుండా ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు అంటూ అనుమానం వ్యక్తం చేశారు నాని.

వైసీపీ పార్టీ నుంచి నాకు ఆహ్వానం వచ్చింది. కానీ ఇప్పుడే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకు 100 శాతం మండితే నిర్ణయం తీసుకుంటాను అంటూ కేశినేని షాకింగ్ కెమెంట్స్ చేశారు. వైసీపీ వాళ్ళు నన్ను ఆహ్వానిస్తున్నారు అంటే నేను మంచివాడిని అనే కదా. ప్రజలకు మంచి చేసే నాయకులే కావాలి కదా అన్నారు నాని. ఇక తాజాగా చంద్రబాబు అమిత్ షాతో భేటీ అంశంపై నాని స్పందించారు. అమిత్ షా తో చంద్రబాబు ఏం మాట్లాడారో నాకు తెలియదు. వాళ్ళ పీఏ ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళాను అంతేనని స్పష్టం చేశారు. టీడీపీ నన్ను పొమ్మనలేక పొగబెట్టి పంపించేయాలని చూస్తుంది. నాకు హీట్ తగిలితే అప్పుడు పార్టీ మార్పు అనేది కన్ఫర్మ్ చేశారు నాని.

Read More: MLC Kavitha: కేసీఆర్ సంక్షేమ ఫలాలు అందని ఇల్లు లేదు: చెరువుల పండగలో కవిత


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amit shah
  • ap politics
  • chandrababu
  • Kesineni Nani
  • tdp
  • ysrcp

Related News

Andhra Pradesh Funds

ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్

AP Funds  కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు భారీ ఊరటనిస్తూ విపత్తు సహాయక నిధులను విడుదల చేసింది. గతేడాది అక్టోబర్‌లో సంభవించిన మొంథా తుపాను, దానివల్ల ఏర్పడిన ఆకస్మిక వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం అదనపు ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు న

  • gas cylinder

    Gas Shortage : గ్యాస్ ధరల పెంపు పై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..!!

  • Jagan

    వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • CM Chandrababu Naidu's sweet message to Dwakra women

    Good News : డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు తీపికబురు.. త్వరలో మరో పథకం అమలు

  • Sarpanch Election Updates I

    Sarpanch Elections Updates in AP : ఏపీలో సర్పంచ్ ఎన్నికలు

Latest News

  • ప్రధాని మోదీకి ఎఫ్‌ఎస్‌యుఐ అత్యవసర లేఖ.. భార‌త్ యుద్ధంలోకి ఎంట‌ర్ అవుతుందా?

  • ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. మెంటర్ బాధ్యతల నుండి తప్పుకున్న పీటర్సన్!

  • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

  • కొత్త అవతారంలో సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ EX.. అదిరిపోయే ఫీచర్లు, కొత్త కలర్!

  • ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ట్రైల‌ర్ వ‌చ్చేసిందోచ్‌!!

Trending News

    • గుడ్లను ఉడ‌క‌బెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క‌ వేయాల్సిందే!

    • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd