HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >It Raids In Kings Palace Owner Residence At Old City

IT Raids: కింగ్స్ ప్యాలెస్ యజమాని ఇంట్లో ఐటీ సోదాలు

హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ రాజకీయ పార్టీ కోసం పెద్దఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం

  • Author : Praveen Aluthuru Date : 25-11-2023 - 3:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
It Raids
It Raids

IT Raids: హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ రాజకీయ పార్టీ కోసం పెద్దఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం అందడంతో పాతబస్తీలోని బడా వ్యాపారుల ఇళ్లలో ఐటీ సోదాలు నిర్వహించింది. ఈ రోజు నవంబర్ 25న శనివారం ఫలక్ నామలోని కింగ్స్ ప్యాలెస్ యజమాని షానవాజ్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు .షానవాజ్ ఇంటితో పాటు సంబంధిత ఫంక్షన్ హాల్ కార్యాలయం, హోటళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు . ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందంతో కలిసి సోదాలు నిర్వహిస్తున్నారు .గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేసిన మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ నివాసంలో కూడా నిన్నరాత్రి సోదాలు జరిగాయి.

Also Read: Bunny Vasu : పొరపాటున కూడా రాజకీయాల్లోకి రాకండి..బన్నీవాసు సూచన


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • IT raids
  • Kings Palace
  • Old City

Related News

Telangana Inter exams... Key instructions from the Board Secretary

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు సర్వం సిద్ధం : బోర్డు సెక్రటరీ కీలక సూచనలు ఇవే.. !

ఈ సంవత్సరం పరీక్షలు ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహించబోతున్నట్టు ఇంటర్ బోర్డు సెక్రటరీ, ఐఏఎస్ అధికారి కృష్ణాదిత్య వెల్లడించారు.

  • Husband Fakes Kidnap

    ప్రియురాలితో గడిపేందుకు భర్త కిడ్నాప్‌ వ్యూహం !!

  • Uttam Kumar Reddy

    శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

  • New Liquor Brands

    మందుబాబులుకు గుడ్ న్యూస్.. త్వరలో 600కి పైగా కొత్త మద్యం బ్రాండ్లు

  • Fire Incident In Maitrivana

    మైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం..కాలిబూడిదైనా కోచింగ్ సెంటర్

Latest News

  • రోడ్డుపై తెల్లటి గీతలు.. ఎందుకు ఉంటాయో తెలుసా?!

  • ఈ ఎన్నికలో నాకు , స్టాలిన్‌కు మధ్య యుద్ధమే : విజయ్

  • హార్దిక్ పాండ్యా ఔట్.. చ‌ప్ప‌ట్లు కొట్టిన ప్రేయ‌సి, వీడియో వైర‌ల్‌!

  • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

  • స్టాలిన్‌ పాలనపై విజయ్‌ ఘాటు వ్యాఖ్యలు ఫైర్

Trending News

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

    • సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. బుమ్రా స‌రికొత్త రికార్డు!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. సెమీఫైనల్, ఫైనల్ వేదికలపై ఇంకా వీడని సందిగ్ధత!

    • ఎల్లుండి నుంచి విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లు!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd