HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Indian Star Cricketer Who Is Getting Married Again

Hardik Pandya and Natasa Stankovic: మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్న భారత స్టార్ క్రికెటర్

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నాడు.. ఎవరా ప్లేయర్ అనుకుంటున్నారా ..

  • Author : Hashtag U Date : 13-02-2023 - 1:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Natasa Stankovic
Natasa Stankovic

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నాడు…ఎవరా ప్లేయర్ అనుకుంటున్నారా .. అతనెవరో కాదు హార్దిక్ పాండ్యా…అదేంటి పాండ్యాకి ఎప్పుడో పెళ్ళి అయింది కదా…ఒక కొడుకు కూడా ఉన్నాడు..ఇప్పుడు మళ్ళీ వివాహం ఏంటి..ఏమైంది..అనుకోకండి…మీరు చదివిన వార్త నిజమే…కానీ పాండ్య పెళ్ళి చేసుకుంటుంది తన భార్యనే. హార్ధిక్ – న‌టాషాలు మూడేళ్ల క్రితం ఒక కోర్టులో వివాహం చేసుకున్నారు. అప్పుడు ప‌రిస్థితులు బాగా లేవు. క‌రోనా నేప‌థ్యంలో సాదాసీదాగా మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు.

ఆ రోజు నుంచి వాళ్ల మ‌న‌సులో ఆత్మీయులు, బంధుమిత్రుల స‌మ‌క్షంలో సాంప్ర‌దాయంగా, వైభ‌వంగా వివాహం చేసుకోవాల‌ని ఉంది. జీవితంలో మ‌ర్చిపోలేని పెళ్లి రోజును జ్ఞాప‌కంగా మిగుల్చుకోవాల‌ని అన‌కున్నారు. అందుకే హార్దిక్ – న‌టాషా జోడీ ప్రేమికుల రోజు ఫిబ్ర‌వ‌రి 14న గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు. ఈ వేడుక‌కు రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్ వేదిక కానుంది. వీళ్ల వివాహ తంతు ఫిబ్ర‌వ‌రి నేటి నుంచి ఫిబ్ర‌వ‌రి 16 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం.

సెర్బియాకు చెందిన నటాషా 2012లో బాలీవుడ్‌లో మోడ‌ల్, డ్యాన్స‌ర్, న‌టిగా కెరీర్ స్టార్ట్ చేసింది. అమితాబ్ బ‌చ్చ‌న్, అజ‌య్ దేవ్‌గ‌న్, షారుక్ ఖాన్ వంటి స్టార్ హీరోల‌తోనూ న‌టాషా న‌టించింది. ఒకసారి ముంబై నైట్ క్ల‌బ్‌లో హార్దిక్ పాండ్యా, న‌టాషా క‌లిశారు. న‌టాషాను చూడ‌గానే హార్ధిక్ ప్రేమ‌లో ప‌డిపోయాడ‌ట‌. ఆ త‌ర్వాత న‌టాషా కూడా ఈ ఆల్‌రౌండ‌ర్‌పై మ‌న‌సు ప‌డింది. కొన్నాళ్లు వీళ్లిద్ద‌రూ డేటింగ్‌లో ఉన్నారు. ఈ జంట 2020లో కొద్ది మంది స‌న్నిహితుల స‌మ‌క్షంలో పెళ్లితో ఒక్క‌టైంది. వీళ్ల‌కు అగ‌స్త్య అనే కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం పాండ్యా సూపర్ ఫాంలో ఉన్నాడు. త్వరలోనే టీమిండియా టీ ట్వంటీ జట్టు కెప్టెన్ గా పూర్తి స్థాయిలో బాధ్యతలు అందుకోనున్నాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hardik Pandya
  • marriage
  • Natasa Stankovic

Related News

Ishan Kishan

ఇషాన్ కిష‌న్ పెళ్లి ఎప్పుడో తెలుసా?!

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు చారిత్రాత్మక విజయం సాధించడంలో స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించారు.

  • Hardik Pandya Dancing With GF Mahieka Sharma

    మహీకా వచ్చాక నా జీవితంలో వరుస విజయాలు : హార్దిక్ పాండ్యా

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd