HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >India Vs Sri Lanka Live Kohli Gill Slam 50s Each

world cup 2023: వాంఖడేలో శతక్కొడుతున్న కోహ్లీ, గిల్

ముంబై వాంఖడే వేదికగా టీమిండియా శ్రీలంకతో తలపడుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. దిల్షాన్ బౌలింగ్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఔట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. 2 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ ఫోర్ బాది పెవిలియన్ చేరాడు.

  • Author : Praveen Aluthuru Date : 02-11-2023 - 4:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
World Cup 2023
World Cup 2023

world cup 2023: ముంబై వాంఖడే వేదికగా టీమిండియా శ్రీలంకతో తలపడుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. దిల్షాన్ బౌలింగ్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఔట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. 2 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ ఫోర్ బాది పెవిలియన్ చేరాడు. మరో ఎండ్ లో గిల్ ఎటాకింగ్ మొదలు పెట్టాడు. మరోవైపు వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ తుఫాన్ ఇన్నింగ్స్ తో లంకేయులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఈ క్రమంలో శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. గిల్, కోహ్లీ హాఫ్ సెంచరీలతో పూర్తిగా క్రీజులో స్థిరపడినట్లు కనిపిస్తోంది. వీళ్ళిద్దరూ ఇలానే కొనసాగితే హాఫ్ సెంచరీలను సెంచరీలుగా మార్చడానికి పెద్దగా సమయం పట్టదు.

శ్రీలంక జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగింది. ధనంజయ్ డి సిల్వా స్థానంలో దుష్మంత్ హేమంత్‌ను జట్టులోకి తీసుకున్నారు. టీమిండియాలో ఎలాంటి మార్పు లేకుండానే బరిలోకి దిగింది. శ్రేయాస్ అయ్యర్ ని పక్కనపెట్టి ఇషాన్ కిషన్ ని తీసుకుంటారని భావించినా రోహిత్ అండ్ ద్రవిడ్ ఎలాంటి ప్రయోగాలకు వెళ్లలేదు.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ మరియు మహ్మద్ సిరాజ్.

శ్రీలంక జట్టు: పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్ (కెప్టెన్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, దుష్మంత హేమంత, ఏంజెలో మాథ్యూస్, దుష్మంత చమీర, మహిష్ తీక్షణ, కసున్ రజిత్ మరియు దిల్షన్ మధుశంక.

Also Read: Kaleshwaram ATM: రాహుల్ కాళేశ్వరం ATM వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎటాక్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • half century
  • india
  • Shubman Gill
  • Sri Lanka
  • virat kohli
  • world cup
  • world cup 2023

Related News

Us India Map Jammu Kashmir

పాక్‌కు USA షాక్.. పీఓకే సహా జమ్మూకశ్మీర్‌ భారత్‌దేనంటూ అమెరికా కొత్త మ్యాప్

Jammu and Kashmir  జమ్మూకశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌కు అమెరికా గట్టి దౌత్యపరమైన షాక్ ఇచ్చింది. జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమన్న వాదనకు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతూ కీలక చర్య తీసుకుంది. అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం (USTR) విడుదల చేసిన భారత మ్యాప్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) సహా మొత్తం జమ్మూకశ్మీర్‌ను భారత్ భూభాగంగా స్పష్టంగా చూపించింది. ఈ చర్య ద్వారా భారత్ రాజకీయ పట

  • Google India

    భారత్‌లో గూగుల్ భారీ క్యాంపస్‌… 20,000 మందికి ఉద్యోగాలు

  • Modi Master Mind

    అట్లుంటది మోదీ తో.. అర్థమైందా ట్రంప్ రాజా!

  • Trump Tariffs On India Redu

    భారత్‌పై సుంకాలు తగ్గింపు..గుడ్‌న్యూస్ చెప్పిన ట్రంప్

  • Record Vehicle Sales In Jan

    జనవరిలో రికార్డు స్థాయి వాహన అమ్మకాలు

Latest News

  • టీ20 వరల్డ్ కప్‌.. తొలి మ్యాచ్‌కు ఈ ఆట‌గాళ్లు ఎందుకు దూర‌మ‌య్యారు?

  • ప్రపోజ్ డే కోసం రొమాంటిక్ టిప్స్ ఇవే!

  • భార‌త్ రూ. 725 కోట్ల రూపాయల భారీ డీల్..!

  • పాన్ తినడం వల్ల షుగర్ లెవల్ పెరుగుతుందా?

  • సిద్దమైన రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ సీజన్ 4

Trending News

    • ఏపీలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు

    • టీ20 ప్రపంచకప్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్‌.. రేపట్నుంచి సంద‌డే!

    • ధోనీ త‌ర్వాత వైభ‌వ్ సూర్య‌వంశీనే!

    • సేవ్ అమెరికా చట్టం అంటే ఏమిటి?

    • సైనిక శక్తిని మరింత పటిష్టం చేసుకున్న ఇరాన్‌.. రంగంలోకి సెజ్జిల్-2 బాలిస్టిక్ మిసైల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd