HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Gopalapuram New Tdp Incharge Maddipati Venkataraju

Gopalapuram TDP Incharge : గోపాల‌పురం టీడీపీ ఇంఛార్జ్‌గా మ‌ద్దిపాటి వెంక‌ట‌రాజు

మ‌రో రెండెళ్లు ఎన్నిక‌ల‌కు గ‌డువు ఉండ‌గానే తెలుగుదేశం పార్టీ ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది

  • Author : Prasad Date : 15-10-2022 - 9:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
maddipati
maddipati

మ‌రో రెండెళ్లు ఎన్నిక‌ల‌కు గ‌డువు ఉండ‌గానే తెలుగుదేశం పార్టీ ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఇప్ప‌టికే టీడీపీ అధినేత చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జ్‌లు, సిట్టింగ్ ఎమ్మెల్యేల‌తో స‌మీక్ష‌లు చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో తాజా రాజ‌కీయ ప‌రిస్థితులు, ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌పై ఆయ‌న ఆరా తీస్తున్నారు. మ‌రోవైపు కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంఛార్జ్‌ల‌ను మారుస్తూ కొత్త వారిని అధిష్టానం నియ‌మిస్తుంది. తాజాగా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా గోపాల‌పురం నియోజ‌క‌వ‌ర్గంలో ఇంఛార్జ్‌ని మార్చారు. టీడీపీ ప్రోగ్రాం క‌మిటీ ఇంఛార్జ్‌గా ఉన్న మ‌ద్దిపాటి వెంక‌ట‌రాజుని గోపాల‌పురం నియోజ‌క‌వ‌ర్గం ఇంఛార్జ్‌గా అధిష్టానం నియ‌మించింది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజ‌క‌వ‌ర్గంలో యువ‌నేత పోలంరెడ్డి దినేష్ రెడ్డిని ఇంఛార్జ్‌గా నియ‌మించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • gopalapuram
  • incharges
  • maddipati venkata raju
  • tdp

Related News

gas cylinder

Gas Shortage : గ్యాస్ ధరల పెంపు పై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..!!

ప్రధానంగా అమరావతి రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేబినెట్ పెద్దపీట వేసింది. సీబీఎస్‌ఈ (CBSE) ప్రాంతీయ కార్యాలయ నిర్మాణానికి 80 సెంట్ల భూమిని కేటాయించడంతో పాటు, ఏపీ సచివాలయం మరియు హెచ్‌ఓడీ (HOD) టవర్లలో మెకానికల్

  • CM Chandrababu Naidu's sweet message to Dwakra women

    Good News : డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు తీపికబురు.. త్వరలో మరో పథకం అమలు

  • Sarpanch Election Updates I

    Sarpanch Elections Updates in AP : ఏపీలో సర్పంచ్ ఎన్నికలు

Latest News

  • ప్రధాని మోదీకి ఎఫ్‌ఎస్‌యుఐ అత్యవసర లేఖ.. భార‌త్ యుద్ధంలోకి ఎంట‌ర్ అవుతుందా?

  • ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. మెంటర్ బాధ్యతల నుండి తప్పుకున్న పీటర్సన్!

  • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

  • కొత్త అవతారంలో సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ EX.. అదిరిపోయే ఫీచర్లు, కొత్త కలర్!

  • ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ట్రైల‌ర్ వ‌చ్చేసిందోచ్‌!!

Trending News

    • గుడ్లను ఉడ‌క‌బెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క‌ వేయాల్సిందే!

    • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd