HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Good News For Passengers Special Trains For Summer Travel

Summer: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సమ్మర్ రాకపోకల కోసం ప్రత్యేక రైళ్లు

  • Author : Balu J Date : 22-04-2024 - 11:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Trains
Trains

Summer: వేసవి రద్దీ నేపథ్యంలో వివిధ మార్గాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్‌ -ముజఫరాబాద్‌, ముజఫరాబాద్‌ – సికింద్రాబాద్‌, గోరక్‌పూర్‌-మహబూబ్‌నగర్‌, మహబూబ్‌నగర్‌ – గోరక్‌పూర్‌, కొచ్చువెలి-షాలిమార్‌, షాలిమార్‌-కొచ్చువెలి, బెంగళూరు-ఖరగ్‌పూర్‌, భువనేశ్వర్‌-యెహలంక, హుబ్బళ్లి-గోమతినగర్‌, తిన్‌సుకియా-బెంగళూరు, జబల్‌పూర్‌-కన్యాకుమారితో పాటు వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

ముజఫరాబాద్‌-సికింద్రాబాద్‌ (05293) మధ్య మంగళవారం ఈ నెల 23 నుంచి జూన్‌ 25 వరకు పది ట్రిప్పులు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. సికింద్రాబాద్‌-ముజఫరాబాద్‌ (05294) ప్రతి గురువారం ఈ నెల 25 నుంచి జూన్‌ 27 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. గోరక్‌పూర్‌-మహబూబ్‌నగర్‌ (05303) మధ్య ఈ నెల 20 నుంచి జూన్‌ 29 వరకు ప్రతి శనివారం రైలు నడిపించనున్నట్లు చెప్పింది. మహబూబ్‌నగర్‌-గోరక్‌పూర్ (05304) మధ్య ఈ నెల 22 నుంచి జులై ఒకటి వరకు ప్రతి సోమవారం రైలు అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • summer
  • telangana
  • trains
  • vacation

Related News

Amit Shah makes key remarks on alliances in Telangana.

Amit Shah: తెలంగాణలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో బీజేపీ పార్టీ పొత్తులకు సంబంధించి కేంద్రమంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏ ప్రాంతీయ పార్టీతోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఒంటరిగానే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ హైకమాండ్ దృష్టి పెట్టినట్లు స్పష్టం చేశారు. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకోవడం వల్ల బ

  • Heavy Rain Forecast for Telangana

    తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

Latest News

  • Mahender Makhijani: అమెరికాలో బ్యాంకు మోసం ఏకంగా రూ. 950 కోట్లు.. భారత సంతతి వ్యాపారవేత్త అరెస్ట్‌

  • ICC Rankings: వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానం

  • AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక సూత్రధారి రాజ్‌ కెసిరెడ్డి అరెస్ట్​

  • ఒమాన్ తీరంలో నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భార‌త నావికులు మృతి

  • Mamata Banerjee: దీదీ కి భారీ షాక్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd