HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ghmc Whip On Kukatpally Vijetha Super Market It Must Be Closed In 7 Days

GHMC: సూప‌ర్ మార్కెట్ పై జీహెచ్ఎంసీ కొరఢా.. 7 రోజుల్లో క్లోజ్!

కూక‌ట్ ప‌ల్లి రెయిన్ బో విస్టా రాక్ గార్డెన్ విజేత సూపర్ మార్కెట్ పై జీహెచ్ఎంసీ అధికారులు కొర‌ఢాఝులిపించారు.

  • Author : Balu J Date : 22-01-2022 - 4:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ghmc
Ghmc

కూక‌ట్ ప‌ల్లి రెయిన్ బో విస్టా రాక్ గార్డెన్ విజేత సూపర్ మార్కెట్ పై జీహెచ్ఎంసీ అధికారులు కొర‌ఢాఝులిపించారు. సరైన నిర్వహణా ప్రమాణాలు పాటించకపోవడం… తరచుగా ఫిర్యాదులు వస్తున్న కారణంగా విజేత సూపర్ మార్కెట్ 7 రోజుల్లో ఖాళీ చెయ్యాలని జీహెచ్ఎంసీ మూసాపేట సర్కిల్ హెల్త్, శానిటేషన్ అధికారులు నోటీసులు జారీచేశారు. 18.10.2021 న వినియోగదారుల ఫిర్యాదు చెయ్యగా అప్పట్లో తనిఖీలు చేసిన జీహెచ్ఎంసీ అధికారులు ఆరోపణలు నిజమేనని గుర్తించి 5వేల రూపాయల జరిమాన విధించారు. అయినప్పటికీ సూపర్ మార్కెట్ యాజమాన్యం తీరు మారలేదు. దీంతో 21వ తేదీన‌ కస్టమర్ల ఫిర్యాదుమేరకు జీహెచ్ఎంసీ అసిస్టెంట్ మెడికల్ అధికారి సంపత్, ఫుడ్ ఇన్స్పెక్టర్ నిహారిక లు రెండోసారి తనిఖీలు నిర్వహించారు.

తనిఖీల సమయంలో కాలం చెల్లిన తినుబండారాలతో పాటు బొద్దింకలు, ఎలుకలను గుర్తించారు. దీంతో వినియోగదారుల ఆరోపణలు నిజమేనని అధికారులు నిర్ధారించారు. సూపర్ మార్కెట్ లోని ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించిన అధికారులు వాటిని ల్యాబ్ కు పంపారు. ఏడు రోజుల్లోగా సూపర్ మార్కెట్ మూసివేయాలని లేని పక్షంలో జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం లీగల్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నోటీసులో అధికారులు పేర్కొన్నారు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • GHMC
  • hyderabad
  • Kukatpally
  • Super Market

Related News

Death

Minior Girl : హైదరాబాద్‌లో మైనర్ బాలిక ఆత్మహత్య

హైద‌రాబాద్‌లో మైన‌ర్ బాలిక ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతుంది. సైదాబాద్ సింగరేణి కాలనీలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌ పాల్పడే ముందు ఆమె సూసైడ్ నోట్ రాసిన‌ట్లు స‌మాచారం. కుటుంబ సభ్యులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. అదే ప్రాంతంలో నివసిస్తున్న ఒక యువకుడి నుంచి ఆమె వేధింపులకు గురవుతోంద‌ని..కొంతకాలంగా భావోద్వేగ, మానసిక క్షోభకు గురవుతోందని వారు తెలిపారు. ఘటన జరిగిన తర్వా

  • Pavan Kalyan (1)

    JSP : హైద‌రాబాద్‌లో జ‌న‌సేన స‌భ‌కు పోలీసుల అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

  • RCB FANS

    HYD : ఐపీఎల్ సంబ‌రాలు.. హైద‌రాబాద్‌లో ఆర్సీబీ అభిమానుల ర‌చ్చ‌.. పోలీసుల లాఠీఛార్జ్‌

  • HYDRAA

    HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

  • Tbjp Chief Ramchandar Rao

    BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

Latest News

  • TDP vs YSCP : మావిగన్ జగన్‌కు విజన్ లేదు.. అమరావతి అభివృద్ధిపై నారాయణ సంచలన వ్యాఖ్యలు

  • AP Liquor: మందుబాబులకు గుడ్ న్యూస్.. కొత్త మద్యం సీసాలు

  • CM Chandrababu: గుంటూరులోని లలితా PVS ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

  • Delhi Fire Accident: ఢిల్లీ హోటల్‌లో ఘోర అగ్ని ప్రమాదం

  • Weather Alert: తెలంగాణలో భారీ వర్షాలు

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd