HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ghmc Sweeper Dies After Being Hit By A College Bus

Hyderabad: జీహెచ్‌ఎంసీ స్వీపర్‌ సునీతను ఢీకొట్టిన కాలేజీ బస్సు..మృతి

హైదరాబాద్‌లో నిత్యం ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. భారీ ట్రాఫిక్ నేపథ్యంలో చిన్న ప్రమాదం జరిగిన ప్రాణాలు కోల్పోతున్నారు.

  • Author : Praveen Aluthuru Date : 28-08-2023 - 12:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad
New Web Story Copy 2023 08 28t120243.397

Hyderabad: హైదరాబాద్‌లో నిత్యం ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. భారీ ట్రాఫిక్ నేపథ్యంలో చిన్న ప్రమాదం జరిగిన ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రోజు సోమవారం బల్దియా పరిధిలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. కాలేజీ బస్సు అదుపు తప్పి రోడ్డుపై ఉన్న జీహెచ్‌ఎంసీ స్వీపర్‌పై నుంచి దూసుకెళ్లింది. దీంతో స్వీపర్ అక్కడికక్కడే మృతి చెందగా నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వివరాలలోకి వెళితే..

మొయినాబాద్‌లోని ఏయన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ కళాశాలకు చెందిన బస్సు సోమవారం ఉదయం విద్యార్థులను కళాశాలకు తీసుకెళ్తుండగా రాంకోటిలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ స్వీపర్‌ సునీతను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో సునీత చెట్టుకు, బస్సుకు మధ్య నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందింది. మరో నలుగురు విద్యార్థులు కూడా గాయపడ్డారు. ఈ ప్రమాదంతో రాంకోటిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బస్సు డ్రైవర్ మహ్మద్ గౌస్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, అతనిపై కేసు నమోదు చేసినట్లు నారాయణగూడ పోలీసులు తెలిపారు. ప్రమాదంపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదంపై జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పందించారు. స్వీపర్‌ సునీత మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన మేయర్‌ సునీత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Also Read: Telangana Election Campaign : ఎన్నికల ఖర్చుల కోసం ఎమ్మెల్యేకే డబ్బులు ఇస్తున్న ఓటర్లు..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aion Institute of Medical Sciences College
  • college bus
  • GHMC
  • hyderabad
  • killed
  • Rankoti
  • sunita
  • sweeper

Related News

Gandhi Sarovar Musi

Gandhi Sarovar : వారం రోజుల్లో ‘గాంధీ సరోవర్’కు శంకుస్థాపన!

గాంధీ సరోవర్ పరిసరాల్లో ఆధ్యాత్మికతను చాటేలా ఒక భారీ మసీదు నిర్మాణానికి కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మసీదు నిర్మాణానికి సౌదీ అరేబియా యువరాజు సహకరించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం అందుతోంది.

  • Revanth Reddy, Allu Arjun

    అల్లు అర్జున్ హాలీవుడ్‌లోనూ రాణించాలి: సీఎం రేవంత్ రెడ్డి

  • Kumari Aunty Business

    Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన

  • Netflix Office Hyderabad

    Netflix Office : హైదరాబాద్లో నెటిఫ్లెక్స్ ఆఫీస్ ప్రారంభం

  • Yashoda Hospital Fake Doctor

    సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ కలకలం

Latest News

  • ప్రధాని మోదీకి ఎఫ్‌ఎస్‌యుఐ అత్యవసర లేఖ.. భార‌త్ యుద్ధంలోకి ఎంట‌ర్ అవుతుందా?

  • ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. మెంటర్ బాధ్యతల నుండి తప్పుకున్న పీటర్సన్!

  • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

  • కొత్త అవతారంలో సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ EX.. అదిరిపోయే ఫీచర్లు, కొత్త కలర్!

  • ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ట్రైల‌ర్ వ‌చ్చేసిందోచ్‌!!

Trending News

    • గుడ్లను ఉడ‌క‌బెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క‌ వేయాల్సిందే!

    • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd