HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >First Aid Convoy Enters Gaza Strip From Egypt

Israel-Hamas war: గాజాకు ఈజిప్ట్ సాయం

ఇజ్రాయెల్ పై హమాస్ క్రూరమైన దాడికి దిగింది. చంపవద్దని వేడుకున్నా కనికరం చూపలేదు. స్త్రీ, పురుష తారతమ్యం లేకుండా 1400 మందికి పైగా విచక్షణారహితంగా హత్య చేశారు.

  • Author : Praveen Aluthuru Date : 22-10-2023 - 12:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Israel Hamas War (3)
Israel Hamas War (3)

Israel-Hamas war: ఇజ్రాయెల్ పై హమాస్ క్రూరమైన దాడికి దిగింది. చంపవద్దని వేడుకున్నా కనికరం చూపలేదు. స్త్రీ, పురుష తారతమ్యం లేకుండా 1400 మందికి పైగా విచక్షణారహితంగా హత్య చేశారు. దీంతో హమాస్‌ను నాశనం చేస్తామని ఇజ్రాయెల్ శపథం చేసింది. హమాస్ లోని గాజాపై బాంబుల వర్షం కురిసింది. ఇజ్రాయెల్ దాడుల్లో 4500 మందికి పైగా చనిపోయారు. వందల మంది గాయపడ్డారు. గాజాపై ఇజ్రాయెల్ దాడి కొనసాగిస్తోంది. ఈ యుద్ధం కారణంగా గాజాలో పరిస్థితి దయనీయంగా మారింది. గాజాలో ఆహారం కోసం ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన దుస్థితి. దీంతో గాజా ప్రజలు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో గాజాకు సాయం చేసేందుకు ఈజిప్ట్ ముందుకు వచ్చింది.మొదటి విడత కింద ఈజిప్ట్ నుండి పాలస్తీనియన్ ఎన్‌క్లేవ్‌లోకి 20 ట్రక్కులు ప్రవేశించాయి. కానీ గాజాలో 2.4 మిలియన్ల మంది నివాసితులు ఉన్నారు.

Also Read: Bathukamma: తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Egypt
  • food
  • Gaza
  • Hamas
  • Israel.
  • war

Related News

Pm Modi Hits Back At Rahul

Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని పురస్కరించుకుని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ప్రధాని మోదీ కేరళ పర్యటనలో దీటైన సమాధానం ఇచ్చారు

  • Gold Price Fall

    Gold Price Fall : వార్ నడుస్తున్న బంగారం ధర తగ్గడానికి కారణాలు ఇవే !!

  • Ahmad Vahidi

    అమెరికా కంట్లో నలుసుగా మారిన ఐఆర్‌జీసీ కొత్త క‌మాండ‌ర్‌?!

  • Iran's president apologises for air strikes on Gulf countries

    ఇకపై దాడులు ఉండవు..పొరుగు దేశాలకు ఇరాన్ అధ్యక్షుడి క్షమాపణలు

  • War Week

    War : వార్ కు వారం..ఎంతమంది ప్రాణాలు కోల్పోయారంటే !!

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • TALRadio : ఈ రేడియో ఆన్ చేస్తే అన్ని మంచి వార్తలే! !

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd