HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Fire Accident In Nampally

Fire Accident : హైద‌రాబాద్‌లో మ‌రో అగ్నిప్ర‌మాదం.. నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ గ్రౌండ్‌లో.. ?

ద‌క్క‌న్ మాల్ అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న మ‌రువ‌క ముందే హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌రో అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. నాంప‌ల్లి

  • Author : Prasad Date : 21-01-2023 - 10:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
hyderabad
hyderabad

ద‌క్క‌న్ మాల్ అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న మ‌రువ‌క ముందే హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌రో అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. నాంప‌ల్లి ఎగ్జిబిషన్ పార్కింగ్ స్థలంలో ఎలక్ట్రిక్ కారులో మంటలు చెలరేగాయి. పార్కింగ్‌లో పార్క్ చేసిన ఇతర కార్లకు ఈ మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో నాలుగు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. వెంటనే ఆ ప్రాంతం నుండి ప్రజలను పోలీసులు ఖాళీ చేయించారు. మంట‌లు అర్పేందుకు నాలుగు ఫైర్ ఇంజ‌న్లు రంగంలోకి దిగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. పార్క్ చేసిన ఎల‌క్ట్రిక్ కారుకి సంబంధించిన వివ‌రాల‌ను పోలీసులు తెలుస‌కుంటున్నారు. అగ్నిప్ర‌మాదం జ‌రిగిన స్థ‌లాన్ని మాజీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ప‌రిశీలించారు. ప్ర‌మాదంకి సంబంధించిన వివ‌రాల‌ను స్థానికుల‌ని అడిగి తెలుసుకున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Fire Accident
  • hyderabad
  • Nampally
  • telangana

Related News

Pawan Cbn Hyd

Hyderabad : సైబరాబాద్ అనేది చంద్రబాబు విజన్ కు ప్రతిరూపం – పవన్

రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులను, మహిళలను బూట్లతో తన్నించడం, దౌర్జన్యాలు చేయడం అమానుషమని మండిపడ్డారు. నాడు కనీసం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకే రక్షణ లేని పరిస్థితుల్లో, సామాన్య రైతులకు రక్షణ

  • Asbl Sriramanavami

    Sriramanavami : ఏఎస్‌బిఎల్ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం

  • Omkareshwara Temple

    Revanth Reddy: రూ.700 కోట్లతో ఓంకారేశ్వర ఆలయం..శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

  • Uber Driver Booked For Obsc

    Hyderabad : రైడ్ బుక్ చేసిన మహిళకు దారుణమైన మెసేజ్ లు పంపిన ఉబెర్ డ్రైవర్

  • Telangana Speaker Gaddam Prasad

    Telangana Sports: తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు

Latest News

  • Human Trafficking: కట్టుకున్న భార్యను 120 మంది పురుషులకు అమ్మేసిన భర్త.

  • Kerosene supply: గుడ్‌న్యూస్‌.. ఇక రేషన్‌ షాపుల్లో కిరోసిన్‌..

  • Infertility : యువతలో పెరుగుతున్న సంతాన సమస్యలు..కారణం అదే !!

  • Children Stomach Pain : పిల్లల్లో కడుపునొప్పికి కారణాలు

  • Pawan Kalyan : పవన్ అభిమానులకు ఘోర అవమానం తప్పదా ?

Trending News

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd