HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Fahadh Faasil Says Scope For Pushpa 3 Sukumar Earlier Wanted To Make A Web Series On Red Sandalwood Smuggling

Pushpa-3: బన్నీ ఫ్యాన్స్ కు త్రిబుల్ ట్రీట్.. తెరపైకి ‘పుష్ప-3’

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప సినిమా ఎంతపెద్ద హిట్ సాధించిందో అందరికి తెలిసిందే.

  • By Balu J Published Date - 01:31 PM, Wed - 20 July 22
  • daily-hunt
Pushpa 3
Pushpa 3

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప సినిమా ఎంతపెద్ద హిట్ సాధించిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్ గా పార్ట్-2 కూడా రాబోతోంది. అయితే కథ డిమాండ్, మెటిరీయల్ కారణంగా పుష్ప-3 కూడా వచ్చిన ఆశ్చర్యపోనకర్లేదు. పుష్ప-3 కూడా వస్తే నిజంగా బన్నీ అభిమానులకు పండుగలాంటిదే. నటుడు ఫహద్ ఫాసిల్ ఇప్పుడు తన రాబోయే చిత్రం ‘మలయంకుంజు’ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు. అయితే ఓ ఇంటర్వ్యూలో ‘పుష్ప: ది రైజ్’ సీక్వెల్‌తో సహా తన ఇతర ప్రాజెక్ట్‌ల వివరాలను కూడా ఫహద్ తెలియజేశాడు.

దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని మొదట్లో పార్ట్-1 మాత్రమే భావించారని ఫహద్ వెల్లడించాడు. “నాకు మొదట ఈ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు, పుష్ప 1 మాత్రమే ఉంది. పార్ట్- 2 లేదు. ఆ (పోలీస్ స్టేషన్ సన్నివేశాలు) సన్నివేశం ఇంటర్వెల్ బ్రేక్‌కి దారితీసింది. ఆపై సినిమాలో నా ప్రమోషన్ వచ్చింది ”అని ఫహద్ చెప్పాడు. అయితే పుష్ప రాజ్ కథ చాలా పెద్దది అని భావించిన సుకుమార్ ప్లాన్ మార్చాడు. సినిమాను రెండుగా విభజించాడు. “సుకుమార్ సార్ (గతంలో) ఎర్రచందనంపై నెట్‌ఫ్లిక్స్ కోసం ఒక సిరీస్ చేయాలనుకున్నారు. ఇటీవల ఆయనతో మాట్లాడినప్పుడు పుష్ప 3కి కూడా స్కోప్ ఉందని చెప్పారు. మా దగ్గర చాలా మెటీరియల్ ఉంది” అని ఫహద్ స్పష్టం చేశారు. తెలుగు తనకు కొత్త భాష కాబట్టి తన లైన్లను కంఠస్థం చేసుకోవడానికి సుకుమార్ తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడని ఫహద్ వెల్లడించాడు. సుకుమార్, అల్లు అర్జున్ ఇద్దరూ తనను బాగా చూసుకున్నారని కూడా ఫహద్ చెప్పాడు.

When Suku sir first told me the story, #Pushpa was only in one film, after the police station scene, my part in the second half, then it became two parts..

#Sukumar sir has enough materials to make #Pushpa3 – #FahadhFaasil said in interview of Manish Narayanan 🔥#AlluArjun pic.twitter.com/sng3mfPBai

— Mallu Arjun Army Kerala™ (@MalluArjun_Army) July 19, 2022

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Fahad
  • Pushpa 2
  • sukumar

Related News

Allu Arjun Released

Allu Arjun : ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్ కీలక నిర్ణయం

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun ) తన అభిమానుల కోసం మరోసారి సానుకూలమైన నిర్ణయం తీసుకున్నారు

  • Allu Arjun

    Allu Arjun : ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ రికార్డు!

Latest News

  • ‎Karthika Masam 2025: కార్తీకమాసంలో దీప దానం ఎందుకు చేస్తారు.. దాని ప్రముఖ్యత ఏంటో తెలుసా?

  • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

  • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

  • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

  • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd