HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Election Commission Decision On Elections After Up Visit

UP Elections:అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంది

ఒమిక్రాన్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడంపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది.

  • Author : Hashtag U Date : 25-12-2021 - 9:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Election preparation

ఒమిక్రాన్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడంపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈ నెల 27న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓమిక్రాన్ వ్యాప్తి మరియు కరోనా థర్డ్ వేవ్ పరిస్థితులను పరిశీలిస్తోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం త్వరలో ముగియనుంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఆయా రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ నిర్ణయం కీలకంగా మారనుంది. కాగా, వచ్చే వారం ఉత్తరప్రదేశ్‌లో పర్యటిస్తానని ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర శుక్రవారం తెలిపారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ వ్యాప్తి, కరోనా పరిస్థితులను క్షేత్రస్థాయిలో సమీక్షిస్తామని చెప్పారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలా వద్దా అనేది నిర్ణయిస్తామని సీఈసీ తెలిపింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • assembly election
  • central election commission
  • Omicron
  • Omicron threat
  • Uttar Pradesh elections

Related News

    Latest News

    • మూత్రం రంగును బట్టి మీ ఆరోగ్యాన్ని ఎలా గుర్తించాలి?

    • iGOT కర్మయోగి పోర్టల్‌లో ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త జాతీయ రికార్డు సృష్టించింది: సీఎం చంద్రబాబు

    • ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్

    • అతడి భార్య అందంగా ఉందని పదవి ఇచ్చా..నోరు జారిన డోనాల్డ్ ట్రంప్..!

    • సంజు శాంసన్‌పై సూర్యకుమార్ యాదవ్ సరదా వ్యాఖ్యలు!

    Trending News

      • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

      • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

      • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

      • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

      • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd