HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Earthquake Of Magnitude 3 2 Hits Jammu Kashmir

Earthquake: జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 3.2 తీవ్రతగా నమోదు

జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్, దోడా జిల్లాల్లో గురువారం మధ్యాహ్నం స్వల్పంగా భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.2గా నమోదైంది. దీని కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల దిగువన ఉంది. ప్రస్తుతానికి ఏ భాగం నుండి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు నివేదిక లేదు.

  • Author : Gopi Date : 19-01-2023 - 2:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Philippines
Earthquake 1 1120576 1655962963

జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్, దోడా జిల్లాల్లో గురువారం మధ్యాహ్నం స్వల్పంగా భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.2గా నమోదైంది. దీని కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల దిగువన ఉంది. ప్రస్తుతానికి ఏ భాగం నుండి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు నివేదిక లేదు. కొన్ని సెకన్లపాటు వచ్చిన ప్రకంపనల కారణంగా పలు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. జమ్మూ, రాజోరి, పూంచ్, కథువా, శ్రీనగర్, తదితర జిల్లాల్లో పక్షం రోజుల క్రితం భూకంపం సంభవించింది. జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాలు భూకంపాలకు గురయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో తరచూ ప్రకంపనలు సంభవిస్తున్నాయి. రాష్ట్రంలో కూడా అనేక సార్లు భారీ భూకంపాలు సంభవించాయి.

Earthquake of Magnitude:3.2, Occurred on 19-01-2023, 12:04:14 IST, Lat: 33.21 & Long: 75.72, Depth: 10 Km ,Location: Doda, Jammu and Kashmir, India for more information Download the BhooKamp App https://t.co/ElqlAyidmJ@Dr_Mishra1966 @Ravi_MoES @Indiametdept @ndmaindia pic.twitter.com/jIj0pziZaF

— National Center for Seismology (@NCS_Earthquake) January 19, 2023

Also Read: Rakhi Sawant Arrested: ప్రముఖ బాలీవుడ్ నటి రాఖీసావంత్ అరెస్ట్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • earthquake
  • Earthquake in jammu and kashmir
  • Earthquake News
  • J&K Earthquake
  • Jammu and Kashmir

Related News

Anakapalli Mild Earthquake Tremor Shakes Yelamanchili

అనకాపల్లి జిల్లాలో స్వల్ప భూకంపం

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. జిల్లాలోని రాంబిల్లి మండలం పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత భూమి కంపించింది. దీంతో నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వివరాల్లోకి వెళ్తే, శుక్రవారం తెల్లవారుజామున సుమారు 12:30 గంటల సమయంలో ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 3.7గా

  • earthquakes in california and nevada

    Earthquake: అమెరికాలో భూప్రకంపనలు

Latest News

  • బీజేపీ మాజీ ఎంపీ మృతి.. పీఎం మోదీ సంతాపం

  • అజింక్యా ర‌హానే ఖాతాలో మ‌రో చెత్త రికార్డు!

  • హోర్ముజ్ జలసంధి నుండి బ‌య‌ట‌ప‌డిన భార‌త నౌక‌!

  • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

  • టీమిండియా ఖాతాలో మ‌రో ఓట‌మి!

Trending News

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

    • నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd