HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Drunk Man Thrashes Woman To Death In Rajasthan

Rajasthan : మద్యం మత్తులో వృద్ధురాలిని చంపిన తాగుబోతు

తాను శివుడి అవతారమంటూ, ఆమె కోసమే శివుడు తనను పంపాడంటూ నమ్మబలికాడు

  • By Sudheer Published Date - 08:05 PM, Sun - 6 August 23
  • daily-hunt
Drunk man thrashes woman to death in Rajasthan
Drunk man thrashes woman to death in Rajasthan

మద్యం ఈ మత్తు మనిషిని ఎంతకైనా తెగించేలా చేస్తుంది..మద్యం లోపల పడితే చాలు.. మనిషి తనలోని మరో వ్యక్తిని బయటకు తీసుకొస్తాడు. ఆలా బయటకు వచ్చిన మరోమనిషి ఏంచేస్తాడో కూడా తెలియదు..మత్తు దిగితే కానీ అసలు వ్యక్తి మళ్లీ బయటకు రాడు. ఈ మద్యం మత్తు ఎన్నో నేరాలకు పాల్పడేలా చేస్తుంది. తాగిన మత్తులో ఏంచేస్తాడో..ఎవర్ని ఏమంటాడో..ఎక్కడికి వేళ్తాడో..కూడా అర్ధం కాదు. తాజాగా రాజస్థాన్ (Rajasthan) లో తాగిన మత్తు(Drunk Man)లో ఓ వృద్ధురాలిని చంపిన ఘటన అందర్నీ మాట్లాడుకునేలా చేసింది.

ఉదయ్​పుర్​జిల్లాకి చెందిన ప్రతాప్​సింగ్​(60) అనే వ్యక్తి ఫుల్ గా మద్యం తాగి..ఊళ్లో నడిచి వెళ్తుండగా ఎదురుగా కల్కీ బాయి(85) అనే వృద్ధురాలు (Old woman ) ఎదురైంది. ఆమెను రోడ్ ఫై అపి..ఆమె పక్కనే కూర్చుని తాను శివుడి అవతారమంటూ, ఆమె కోసమే శివుడు తనను పంపాడంటూ నమ్మబలికాడు. ఆమె రాణి అంటూ.. చంపి బతికిస్తా అని మాయమాటలు చెప్పి..ఆమె కడుపులో బలంగా కొట్టాడు. ఆ పక్కనే ప్రతాప్​సింగ్ అనే వ్యక్తి నిలువరించడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కింద పడిన వృద్ధురాలి తలపై తన చేతిలో ఉన్న గొడుగుతో కొట్టాడు. తీవ్ర గాయాలైన కల్కీ బాయి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీయగా అది ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఆ వృద్ధురాలు మంత్రగత్తె అనే అనుమానంతోనే ఈ హత్య చేసినట్లు గ్రామస్థులు అనుమానిస్తున్నారు. పోలీసులు మాత్రం దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read Also : Beetroot: బీట్రూట్ తో అందాన్ని మరింత రెట్టింపు చేసుకోండిలా?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • drunk man
  • Lord Shiva
  • rajasthan

Related News

    Latest News

    • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

    • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

    • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

    • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

    • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd