HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Deepika Padukone Birthday Special Posters From Project K Pathaan Released

Project K: హాలీవుడ్ ని తలపిస్తున్న దీపికా ప్రాజెక్ట్ కే లుక్.. సంతోషంలో డార్లింగ్ ఫాన్స్?

టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ప్రాజెక్ట్ కే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా

  • Author : Anshu Date : 10-01-2023 - 8:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Project K
Project K

టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ప్రాజెక్ట్ కే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న దీపికా పదుకొనే పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఈ సినిమా నుంచి ప్రీ లుక్ ని చిత్ర బృందం విడుదల చేసింది. దీపికా పదుకొనే లుక్స్ డూన్, ఆబ్లివియన్ లాంటి హాలీవుడ్ సినిమాల రేంజ్ లో ఫస్ట్ లుక్ ఉంది అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అందులో దీపిక లుక్స్ హాలీవుడ్ ని తలపించే విధంగా దర్శకుడు ఈ సినిమాను రూపొందిస్తున్నారు అంటూ ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో నటిస్తుండగా అలాగే హీరో దుల్కర్ సల్మాన్, సూర్య అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను తెలుగు హిందీ,తమిళం, మలయాళం,కన్నడ భాషల్లో పాటు ఇంగ్లీష్ లో కూడా విడుదల చేయమన్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

కాగా ఈ సినిమా నుంచి ప్రభాస్ లుక్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో డార్లింగ్ అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇకపోతే దీపికా పదుకొనే విషయానికి వస్తే ఆమె నటించిన పఠాన్ సినిమా నుంచి కూడా కొత్త లుక్ ని విడుదల చేశారు మూవీ మేకర్స్. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన పటాన్ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమా జనవరి 25న థియేటర్లలో విడుదల కానుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • deepika padukone
  • hollywood
  • look viral
  • prabhas
  • project k
  • tollywood

Related News

Ustaad Bhagat Singh

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైల‌ర్ రిలీజ్ ఎప్పుడంటే?!

పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ కలయికలో గతంలో వచ్చిన 'గబ్బర్ సింగ్' సృష్టించిన ప్రభంజనం దృష్ట్యా ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

  • Prathyusha Death Case

    Actress Pratyusha Case : నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడికి సుప్రీం కోర్టు బిగ్ షాక్

  • Vijay Deverakonda- Rashmika

    ఫిబ్ర‌వ‌రి 26న విజ‌య్‌- ర‌ష్మిక పెళ్లి?!

  • Ntr Favorite Snacks

    NTR Favorite Snacks : ఎన్టీఆర్ ఫేవరెట్ స్నాక్స్ అవేనట !!

  • Summer March April 2026 Telugu Movie Releases Full List Toxic Dhurandhar 2 Ustaad Bhagat Singh Peddi srk

    వేసవి బరిలో..క్యూ కడుతున్న స్టార్ హీరోల సినిమాలు

Latest News

  • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

  • బంగారం ధరలు ఇంతలా తగ్గడానికి కారణం ఏమిటి?

  • ఆస్తమా హెచ్చరిక సంకేతాలివే..!

  • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

  • నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో టీమ్ ఇండియాలో భారీ మార్పులు!

Trending News

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

    • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

    • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

    • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd