HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Check Gold Silver Prices In Delhi And Other States

Gold Prices: షాక్ ఇస్తున్న గోల్డ్ రేట్స్.. హైదరాబాద్ లో ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే..?

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Prices) నేడు మరోసారి పెరిగాయి.

  • Author : Gopichand Date : 20-09-2023 - 7:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gold Price
Gold Price

Gold Prices: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Prices) నేడు మరోసారి పెరిగాయి. బుధవారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,200గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,220గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.78,300కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక బుధవారం (సెప్టెంబర్ 20, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

Also Read: AP Cabinet Meeting : నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అసెంబ్లీ సమావేశాలు, ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,350 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,370గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,500 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,550గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,200 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.60,220 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,220గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,220గా ఉంది.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 74,800 ఉండగా, ముంబైలో రూ.74,800గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.78,300 ఉండగా, కోల్‌కతాలో రూ.74,800గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.73,250 ఉండగా, కేరళలో రూ.78,300గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78,300 ఉండగా, విజయవాడలో రూ.78,300 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • business
  • gold
  • gold prices
  • Gold Silver Latest Rates
  • silver
  • Silver Prices

Related News

Gold Price Fall

Gold Price Fall : వార్ నడుస్తున్న బంగారం ధర తగ్గడానికి కారణాలు ఇవే !!

గత 10 రోజుల్లో బంగారం ధరలు భారీగా తగ్గడం విశేషం. మార్చి ఆరంభంలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సుకు 5400 డాలర్ల వద్ద ఉన్న స్పాట్ గోల్డ్, ప్రస్తుతం 5150 డాలర్ల స్థాయికి దిగివచ్చింది. దేశీయంగా కూడా 22 క్యారెట్ల బంగారం ధర మార్చి 1తో పోలిస్తే సుమారు రూ. 9,800 వరకు తగ్గి, ప్రస్తుతం 10 గ్రాములకు రూ. 1,48,850 వద్ద ట్రేడవుతోంది. యుద్ధం తీవ్రతరమైనా

  • LPG Supply Ban

    సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

  • Gold Deal

    అమెరికా- వెనిజులా మధ్య గోల్డ్ డీల్‌!

  • Hurun Rich List 2026

    ప్రపంచ కుబేరుల తయారీలో భారత్ రికార్డు!

  • Gold

    ఒక్కసారిగా పెరిగిన బంగారం వెండి .. ధ‌ర‌లు చూసి పసిడి ప్రియులకు షాక్

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd