HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Building Collapse In Mumbai

2 Killed : ముంబైలో భారీ వ‌ర్షాల‌కు కూలిన భ‌వ‌నం.. ఇద్ద‌రు మృతి

ముంబైలో విషాదం నెల‌కొంది. భారీ వ‌ర్షాల‌కు ఓ భ‌వ‌నం కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మృతి చెంద‌గా మ‌రో ముగ్గురు

  • Author : Prasad Date : 26-06-2023 - 7:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
building collapses
building collapses

ముంబైలో విషాదం నెల‌కొంది. భారీ వ‌ర్షాల‌కు ఓ భ‌వ‌నం కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మృతి చెంద‌గా మ‌రో ముగ్గురు గాయ‌ప‌డ్డారు. రెండంతస్తుల భవనం బాల్కనీ కూలిపోయింది. నగరంలోని పశ్చిమ శివారులోని విలే పార్లే ప్రాంతంలోని నానావతి ఆసుపత్రి సమీపంలోని సెయింట్ బిర్సే రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన ముంబై అగ్నిమాపక శాఖ (ఎంఎఫ్‌డి) శిథిలాల కింది చిక్కుకున్న వారిని ర‌క్షించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికుల సహాయంతో రెస్క్యూ బృందాలు ఐదుగురిని రక్షించి కూపర్ ఆసుపత్రికి పంపించాయి. అయితే ఆ తర్వాత ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈరోజు తెల్లవారుజామున ఇలాంటి మరొక సంఘటనలో, ముంబైలోని ఘట్‌కోపర్ ప్రాంతంలో భవనంలోని ఒక భాగం కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులను నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందం రక్షించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Building Collapses
  • heavy rains
  • mumbai

Related News

'Meta Business Agent' AI tool released for business!

WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

WhatsApp Business Summit : ముంబై వేదికగా జరిగిన మూడవ వార్షిక బిజినెస్ సమ్మిట్‌లో వాట్సాప్ సంస్థ సరికొత్త విప్లవాత్మక కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతను పరిచయం చేసింది. వ్యాపార సంస్థలు తమ కస్టమర్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, 24/7 కార్యకలాపాలను సాగించేందుకు వీలుగా ‘మెటా బిజినెస్ ఏజెంట్’ (Meta Business Agent) అనే సరికొత్త ఏఐ ఏజెంట్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ ఏఐ టూల్ ద్వారా ప్రతి చిన్న, పెద్ద వ్

  • Rain's impact... roads turned into rivers.

    Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Heavy rains in Telangana

    Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు

  • Alert for the people of AP: Heavy rain warning for these districts.

    Rain Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక..

  • Landslides triggered by heavy rains in Wayanad...

    Wayanad Landslide: వయనాడ్‌లో భారీ వర్షాలుకు విరుచుకుపడిన కొండచరియలు..

Latest News

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

  • 900 Snakes: చైనా వరదల కారణంగా తప్పించుకున్న దాదాపు 900 పాములు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి, పాముకాటు ఘటనలు పెరుగుతున్నాయి.

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd