HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Builders Letter To Cm Revanth

Builders : మమ్మల్ని ఆదుకోండి మహాప్రభో – సీఎం రేవంత్ కు బిల్డర్స్ లేఖ

Builders : ప్రత్యేకంగా R&B, పంచాయతీరాజ్ శాఖల కింద చేపట్టిన పనులకు బిల్లులు రావడానికి సంవత్సరాల తరబడి వేచి చూడాల్సి వస్తోందని తెలిపారు.

  • Author : Sudheer Date : 12-05-2025 - 9:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth
CM Revanth

తెలంగాణలో నిర్మాణ రంగం తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓ లేఖ రాసింది. ప్రభుత్వం చెల్లించలేని స్థాయిలో పనులు అప్పగించడం వల్ల తమ పరిస్థితి దారుణంగా మారిందని ఆ లేఖలో వివరించారు. ప్రత్యేకంగా R&B, పంచాయతీరాజ్ శాఖల కింద చేపట్టిన పనులకు బిల్లులు రావడానికి సంవత్సరాల తరబడి వేచి చూడాల్సి వస్తోందని తెలిపారు.

Virat Kohli Test Retirement: టెస్టుల‌కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అంటూ పోస్ట్.. అస‌లు నిజ‌మిదే!

ప్రభుత్వం తన ఆర్థిక సామర్థ్యానికి మించి టెండర్లు పిలిచి పనులు అప్పగిస్తోందని, అయితే వాటికి సంబంధించిన బిల్లులు మాత్రం సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉండిపోతున్నాయని వాపోయారు. పలు శాఖలలో ఇప్పటికీ 6-7 ఏళ్లుగా బిల్లులు రావడం లేదని పేర్కొన్నారు. ఇలా నిరంతరం నిధులు లేకుండా ప్రభుత్వ పనులు చేయడం వల్ల తమకు అప్పులు పెరిగిపోయాయని, వ్యక్తిగతంగా ఆర్థిక ఒత్తిడికి లోనవుతున్నామని వివరించారు.

సర్వత్రా కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన నిధులు విడుదల చేయాలని కోరారు. లేదంటే రాష్ట్రంలో ప్రభుత్వ నిర్మాణ పనులన్నీ నిలిచిపోవడమే కాకుండా, నిర్మాణ రంగమే కుంగిపోతుందన్న హెచ్చరికను కూడా లేఖలో చేర్చారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యను గమనించి వెంటనే సానుకూల నిర్ణయం తీసుకుంటుందా అన్నది ఇప్పుడు పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bills pending
  • Builders
  • Builders Association
  • Builders Association letter
  • government works bills
  • telangana

Related News

Telangana Liquor Prices hike

Telangana: మందుబాబులకు షాక్.. భారీగా పెరగనున్న మద్యం, బీర్ల ధరలు

మద్యం ప్రియులకు బిగ్ షాక్. ప్రధాన బ్రాండ్ల ధరలు పెరగబోతున్నాయి. వేసవిలో పెరుగుతున్న వేడిమి కారణంగా బీర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇరాన్ యుద్ధ ప్రభావం మద్యం తయారీ పైనా పడింది. దీంతో తయారీ కంపెనీలు ధరల పెంపుపై ప్రతిపాదనలు అందించాయి. యుద్ధం కొనసాగితే తమపై ఉత్పత్తి భారం పెరుగుతుందని.. ధరలు పెంచక తప్పదని తేల్చి చెప్పాయి. దీంతో, ఎక్కువగా వినియోగించే బ్రాండెడ్ మద్యం ధరలు పె

  • Richest Ministers

    టాప్-10 రిచెస్ట్ మినిస్ట‌ర్స్‌.. తెలంగాణ‌, ఏపీ నుంచే ఆరుగురు!

  • Telangana Cabinet

    త్వరలో మంత్రివర్గ విస్తరణ.. రేవంత్ సర్కార్ కీల‌క నిర్ణ‌యం!

  • Meeseva

    Mee-Seva Charges Hike : సామాన్యులపై పెను భారం వేసిన తెలంగాణ ప్రభుత్వం

  • Sangareddy Malabar

    Malabar Gold & Diamonds Showroom : గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సంగారెడ్డిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ షోరూమ్‌ ప్రారంభం

Latest News

  • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

  • Prabhas : ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ ..!

  • Vijay – Trisha Relationship : విజయ్ భార్యను ఉద్దేశించే త్రిష ఆ పోస్ట్ చేసిందా ?

  • Minister Sridhar Babu: మహిళలకు గుడ్ న్యూస్.. తులం బంగారం హామీ అమలుపై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన

  • సీఎం చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై ఆ అధికారుల‌కే ప్రోత్సాహ‌కాలు!

Trending News

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    • హైవేలపై ప్ర‌యాణించేవారికి బిగ్ అల‌ర్ట్.. ఏప్రిల్ 10 నుంచి!

    • ఒకటి కంటే ఎక్కువ సార్లు వివాహం చేసుకున్న హీరోయిన్స్ వీరే!

    • బీహార్ రాజకీయాల్లో పెను మార్పు.. జాతీయ రాజకీయాల వైపు నితీష్ అడుగులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd