Police Raids: పేకాట స్థావరాలపై దాడులు.. డబ్బు, కార్లు స్వాధీనం
- By Balu J Published Date - 01:42 PM, Sat - 4 March 23

ఏపీలోని మంగళగిరిలోని తూళ్ళురు మండలం ఉద్దండరాయుని పాలెంలో నిన్న అర్ధరాత్రి విశ్వసనీయ సమాచారం తో మంగళగిరి ఎస్ఈబి సిఐ మారయ్య బాబు ఆధ్వర్యంలో సిబ్బంది పేకటా స్థావరంపై దాడులు నిర్వహించగా ఈ దాడులలో 13 మంది పేకాట రాయుళ్ళను, వారి వద్ద నుంచి 2,12,000 నగదు, 3 వాహనాలు, ఒక కారు, 14 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులలో ఎస్సై మల్లికార్జున రావు లతో పాటు పలువురు కానిస్టేబుల్ పాల్గొన్నారు

Related News

Shooting chaos in America: అమెరికాలో కాల్పుల కలకలం.. పక్కా ప్లాన్ తో ఎటాక్!
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం జరిగింది టెన్నిస్ రాష్ట్రంలోని నాష్‌విల్‌లోని ఓ మిషినరీ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ౩గ్గురు పిల్లలు సహా 6 గురు ప్రాణాలు..