HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >Three Trending New Tourist Destinations Of Hyderabad

Hyderabad: హైదరాబాద్ లో చూడదగ్గ 3 ప్రదేశాలు

హైదరాబాద్ దినదినాన అభివృద్ధి చెందుతుంది. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. నగర సౌందర్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

  • Author : Praveen Aluthuru Date : 04-10-2023 - 7:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad (10)
Hyderabad (10)

Hyderabad: హైదరాబాద్ దినదినాన అభివృద్ధి చెందుతుంది. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. నగర సౌందర్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఐటీ పార్కులు, మెట్రో స్టేషన్లు, రెస్టారెంట్లు, కళ్ళు చెదిరే బహుళజాతి భవంతులు, ఎంటర్టైన్మెంట్, నోరూరించే వంటకాలు ఇలా నగరం గురించే చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంది. దేశ నలుమూలల నుంచి హైదరాబాద్ కు వచ్చి స్థిరపడుతున్నారు. అంతేనా విదేశీయులు సైతం హైదరాబాద్ ని చూసేందుకు వస్తున్నారు.హైదరాబాద్ లో 3 చూడదగ్గ ప్రదేశాల గురించి చూద్దాం.

1. లేక్ ఫ్రంట్ పార్క్: 10 ఎకరాలలో విస్తరించి ఉన్న లేక్ ఫ్రంట్ పార్క్ హుస్సేన్ సాగర్, నెక్లెస్ రోడ్‌లో HMDA హెచ్ఎండి చే అభివృద్ధి చేయబడింది.రూ.26.65 కోట్ల అంచనా వ్యయంతో ఈ పార్కును రూపొందించినట్లు సమాచారం.

సమయాలు — ఉదయం 5:30 నుండి 11: 30 వరకు
ప్రవేశ రుసుము — పెద్దలు: రూ 50, పిల్లలు: రూ 10, మార్నింగ్ వాకర్స్: నెలకు రూ 100

2. సోలార్ సైకిల్ ట్రాక్: ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి 23 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్‌ని రూపొందించారు. ఈ ట్రాక్‌ను హెల్త్‌వే సైక్లింగ్ ట్రాక్ అని కూడా పిలుస్తారు ట్రాక్‌లోని సౌకర్యాలలో కార్ మరియు సైకిల్ పార్కింగ్, ఫుడ్ స్టాల్స్, సైకిల్ రిపేర్ మరియు రెంటల్ స్టేషన్‌లు, ఫస్ట్ ఎయిడ్ స్టేషన్‌లు, విశ్రాంతి ప్రాంతాలు మరియు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సిగ్నలింగ్ ఉన్నాయి.

4. దుర్గం చెరువు మ్యూజికల్ ఫౌంటెయిన్లు: 40 మీటర్ల పొడవున్న రెండు మ్యూజికల్ ఫౌంటైన్‌లు ఇటీవలే ఆవిష్కరించారు. వాటిని చూసేందుకు అనేక మంది నగర వాసులు ఆసక్తి చూపిస్తున్నారు. మీరు మీ కుటుంబం మరియు స్నేహితులతో సరదాగా గడపాలనుకుంటే ఈ స్థలాన్ని తప్పక సందర్శించండి.

సమయాలు
సాయంత్రం 7:00 నుండి 10:00 గంటల వరకు

Also Read: Chandrababu Bail Petition : మరోసారి చంద్రబాబు బెయిల్ విచారణ వాయిదా


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Durgam Cheruvu
  • hyderabad
  • Lake Front Park
  • Musical Fountains
  • Solar Cycle Track

Related News

gold and silver rate today

బంగారం డిమాండ్ ఢమాల్

2024లో మొత్తం కొనుగోళ్ల విలువ రూ.5.75 లక్షల కోట్లుగా ఉంటే, 2025 నాటికి అది రూ.7.51 లక్షల కోట్లకు చేరింది. అంటే, ప్రజలు తక్కువ మొత్తంలో బంగారం కొన్నప్పటికీ, దాని కోసం వెచ్చించే సొమ్ము మాత్రం భారీగా పెరిగింది.

  • Kushals Fashion Jewelry expands significantly in Hyderabad

    ఒకే రోజులో నాలుగు కొత్త స్టోర్‌లు: కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ ఘన విస్తరణ

  • Global Capability Center launched in Hyderabad

    హైదరాబాద్‌లో గ్లోబల్ కాపబిలిటీ సెంటర్ ప్రారంభం

  • Bank Employees 5 Days Work

    కదం తొక్కిన బ్యాంకు ఉద్యోగులు, మరి వీరి డిమాండ్స్ నెరవేరుతాయా ?

  • Car dealer booked for misleading Rs 26,000 car offer in Nacharam hyderabad

    రూ. 26 వేలకే కారు అంటూ ప్రకటన..చివరకు ఏమైందంటే..?

Latest News

  • అండర్-19 వరల్డ్ కప్ 2026.. పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

  • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

  • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

  • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

Trending News

    • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd