HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >Stalin Issues Strong Warning To Centre Over Delimitation Bill

MK Stalin: డీలిమిటేషన్‌ బిల్లుపై కేంద్రానికి స్టాలిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌.

  • Author : Vamsi Chowdary Korata Date : 15-04-2026 - 3:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
MK Stalin
MK Stalin

నియోజకవర్గాల పునర్విభజన అంశంలో తమిళనాడు అభిప్రాయాలను పట్టించుకోకపోతే బీజేపీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై ఆయన ‘ఎక్స్’ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పునర్విభజన పేరుతో కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు.

దేశాభివృద్ధికి కృషి చేసినందుకు గాను కేంద్రం దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తుందా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏకం అవ్వాలని పిలుపునిచ్చారు. పార్లమెంటులో రేపు కేంద్రం ప్రవేశపెట్టాలని చూస్తున్న డీలిమిటేషన్ సవరణ బిల్లుపై దక్షిణాదికి చెందిన వారు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు.

కేంద్రం ప్రవేశపెట్టాలని చూస్తోన్న బిల్లును వ్యతిరేకిస్తూ రేపు తమిళనాడు వ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసన చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నియోజకవర్గాల అశాస్త్రీయ పునర్విభజనను తాము ముందు నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నామని స్టాలిన్ పేర్కొన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడం కుట్రపూరిత చర్యగా అభివర్ణించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో పార్లమెంటులో తమిళనాడుకు ప్రాతినిధ్యం తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Centre vs Southern States
  • CM MK Stalin
  • constituency delimitation
  • Delimitation Issue
  • parliament
  • Southern States
  • tamil nadu politics

Related News

Actor Vishal Criticizes Governor's Conduct

Vishal: గవర్నర్ తీరును తప్పుబట్టిన హీరో విశాల్!

కోలీవుడ్ నటుడు విశాల్, తమిళనాడు రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దాదాపు మెజారిటీ స్థానాలు సాధించినా, విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడానికి గవర్నర్ ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో 2017-18లో కర్ణాటక, గోవా, మణిపూర్, మేఘాలయ

  • The Governor delivers another shock to Vijay

    TVK: విజయ్ కి మళ్ళీ షాక్ ఇచ్చిన గవర్నర్

  • Kamal Haasan Outraged at Governor

    Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

  • Thalapathy Vijay Party Mla's Meeting

    CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

  • Big Twist in Tamil Nadu Politics: Vijay Meets Governor Once Again

    Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

Latest News

  • Petrol Price Hike: పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఖాయం..!

  • Pithapuram వర్మపై టీడీపీ వేటు

  • Chandrababu: 7వ విడత కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

  • Nara Lokesh: లోకేశ్ ఆసక్తికర ట్వీట్..

  • Vijay TVK: ప్రభుత్వ ఏర్పాటుకు ఓకే చెప్పిన గవర్నర్

Trending News

    • AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

    • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

    • AIADMK: తమిళ్ పాలిటిక్స్‎లో బిగ్ ట్విస్ట్.. అన్నాడీఎంకే లో రగడ

    • TVK Vijay Trisha: ఎమ్మెల్యేగా త్రిష అక్కడ నుంచే పోటీ..?

    • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd