Special
-
China Warned America: అమెరికాకు చైనా వార్నింగ్..!
భారత్తో తమ సంబంధాల విషయంలో జోక్యం చేసుకోవద్దని అమెరికాను చైనా హెచ్చరించినట్టు పెంటగాన్ నివేదిక వెల్లడించింది.
Date : 30-11-2022 - 12:20 IST -
Tata Group: చక్రం తిప్పుతున్న టాటాలు..!
ఇప్పటికే మలేసియా ఎయిర్లైన్స్ వాటాలున్న ఎయిర్ ఏషియా ఇండియాను దక్కించుకున్న టాటా గ్రూప్ మరో బిగ్ డీల్ కుదుర్చుకుంది. సింగపూర్ ఎయిర్లైన్స్ పెట్టుబడులు ఉన్న విస్తారా టాటా గ్రూప్కు చెందిన ఎయిర్ ఇండియాలో విలీనం కానున్నట్లు సంయుక్తంగా ప్రకటించాయి.
Date : 30-11-2022 - 11:56 IST -
Bengaluru Rapido Driver: ర్యాపిడో బైక్ డ్రైవర్, అతడి స్నేహితుడు కలిసి కేరళ యువతిపై సామూహిక అత్యాచారం…
బెంగళూరులో ర్యాపిడో బైక్ డ్రైవర్, అతడి స్నేహితుడు కలిసి కేరళ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Date : 30-11-2022 - 11:05 IST -
Huge Price Drop: కిలో టమాటా 2 రూపాయిలే …ఎక్కడో తెలుసా..?
1 కిలోకు రెండంకెల్లో ఉన్న ధర ఇప్పుడు 2 రూపాయలకు పడిపోవడంతో, టమాట రైతులు ఆందోళన చెందుతున్నారు.
Date : 29-11-2022 - 3:20 IST -
Crop Insurance: పంట నష్టానికి ఇచ్చిన బీమా అక్షరాల రూ. 1.76/-
ఈ ఏడాది సెప్టెంబర్ లో కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. దీంతో అతడు పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటే, బీమా సంస్థ రైతు చేతిలో రూపాయి 76పైసలు పెట్టింది.
Date : 29-11-2022 - 2:59 IST -
Business Idea : చిన్నటెక్నిక్ తో విదేశీ కూరగాయలను పండిస్తూ..లక్షల్లో లాభాలు ఆర్జిస్తున్న రైతు..!!
కాలానుగుణంగా వ్యవసాయంలో అధునాతన మార్పులు ఎన్నో వస్తున్నాయి. సాగు పనుల్లోనూ సాంకేతిక పెరిగిపోతుంది. ఎద్దులతో ఎవుసం చేసే రోజులు పోయాయి. యంత్రాలతో పనులు చేసే రోజులు వచ్చాయి. దీంతో వ్యవసాయంలో కొత్త కొత్త ఆవిష్కరణలు ప్రారంభం అవుతున్నాయి. రైతులు నూతన పంటలకు శ్రీకారం చుడుతున్నారు. దేశీయ పంటలే కాకుండా…విదేశీ పంటలను పండిస్తూ తమ సత్తా చాటుతున్నారు అన్నదాతలు. ఉత్తరాఖండ్ లో
Date : 29-11-2022 - 11:28 IST -
Private Satellites: భారత్ వైపు చూస్తున్న ప్రైవేటు అంతరిక్ష సంస్థలు
భారతదేశం మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి ప్రైవేట్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించి చరిత్ర సృష్టించింది.
Date : 29-11-2022 - 8:24 IST -
Business Idea: 18ఏళ్లుగా సరిహద్దులో దేశానికి సేవ…ఇప్పుడు బంతిపూల సాగుతో లక్షల సంపాదిస్తున్న జవాన్..!!
జంషెడ్ పూర్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవఘర్ చెందిన ఎరిక్ ముండా దాదాపు 18ఏళ్లపాటు సరిహద్దుల్లో దేశానికి సేవలందించారు. రిటైర్ అయ్యాక తన స్వంత గ్రామానికి చేరుకున్నాడు. ఖాళీ ఇంట్లో కూర్చుకోకుండా ఏదైనా చేయాలన్న ఆలోచన ఆయనలో కలిగింది. బంతిపూల సాగు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. అన్నట్లుగానే తన పొలంలో బంతిపూల సాగును చేపట్టాడు. తక్కువ ఖర్చు, అధిక రాబడితో మంచి లాభాలను అర్జిస
Date : 28-11-2022 - 9:18 IST -
Weekend Special : నాటుకోడి పులుసు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? ఇలా చేయండి లొట్టలేసుకుని తింటారు..!!
వీకెండ్ వచ్చిందంటే ఏదొక వెరైటీ ఉండాల్సిందే. చికెన్, మటన్, చేపలు..ఇలా డిఫరెంట్ రెసిపితో తినాలనిపిస్తుంది. అంతేకాదు చిన్నప్పుడు అమ్మమ్మ ఇంటికి వెళ్తే నాటుకోడిపులుసు పెట్టేవాళ్లు. రుచి ఎంత అద్బుతంగా ఉండేదో తెలుసా. బాయిలర్ కోళ్లకంటే..నాటు కోళ్లు చాలా రుచిగా ఉంటాయి. ఫారం కోడి మాంసంలా తొందరగా ఉడకదు. కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు ఉడకపెట్టాల్సిందే. రుచి పరంగానే కా
Date : 27-11-2022 - 12:39 IST -
Sex Reassignment: ఢిల్లీలో ఉచిత లింగమార్పిడి ఆపరేషన్లు
లింగమార్పిడి శస్త్ర చికిత్సలను ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా అందించే సంచలన నిర్ణయాన్ని ఢిల్లీ ప్రభుత్వం తీసుకుంది. ఆ మేరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోని బర్న్ అండ్ ప్లాస్టిక్ వార్డ్ లను సిద్ధం చేయాలని కేజ్రీవాల్ సర్కార్ ఆదేశించింది.
Date : 26-11-2022 - 4:21 IST -
Sabarimala Special Trains: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్.. శబరిమలకు ప్రత్యేక రైళ్లు
శబరిమల యాత్రికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) డిసెంబర్, జనవరి నెలల్లో 38 శబరిమల ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ రైళ్లు తెలంగాణ,
Date : 26-11-2022 - 11:49 IST -
26/11 Mumbai Attack Anniversary: యావత్ భారతావని ఇప్పటికి..ఎప్పటికీ మర్చిపోలేని గాయానికి నేటితో 14ఏళ్లు పూర్తి..!!
దేశఆర్థిక రాజధాని ముంబైలో ముష్కరుల ఘాతుకానికి పాల్పడి సరిగ్గా నేటితో 14ఏళ్లు. ఈ ఉగ్రదాడి ముంబై నగరాన్నే కాదు..యావత్ దేశాన్ని భయాందోళనకు గురిచేసింది. ఈ దాడిలో వందలాది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది గాయపడ్డారు. ఈ ఉగ్రదాడి ఇప్పటికీ…ఎప్పటికీ మర్చిలేనిది. మాయన మచ్చలా భారతావని వెంటాడుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ…దేశంలోని ప్రముఖలం
Date : 26-11-2022 - 11:27 IST -
Rashtrapati Bhavan: ‘రాష్ట్రపతి భవన్’ ను మనమూ చూడొచ్చు!
డిసెంబరు 1 నుంచి వారానికి అయిదు రోజుల పాటు రాష్ట్రపతి భవన్ సందర్శకులకు అందుబాటులోకి రానుంది.
Date : 22-11-2022 - 12:24 IST -
Business Ideas : చదువు అవసరం లేదు..తెలివి ఉంటే చాలు..ఈ వ్యాపారాలతో కోట్లు సంపాదించవచ్చు..!!
మనదేశంలో విద్యావంతులకు కొదవలేదు. అయితే కొంతమంది ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువు మధ్యలోనే ఆపేస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు..ప్రతిభావంతులపై ప్రభావం చూపిస్తున్నాయి. చదువుకోవాలన్న కోరిక ఉన్నా…ముందుకు సాగలేని పరిస్థితి. చదువు మధ్యలోనే ఆపేసినవారు కూడా కోట్లలో సంపాదించవచ్చు. డబ్బు సంపాదించడానికి చదువే ఉండాల్సిన పనిలేదు. కష్టపడాల్సినతత్వం తెలివితేటలు ఉంటేచాలు. అలాం
Date : 21-11-2022 - 8:22 IST -
Business Idea : కేవలం రూ. 25 వేల పెట్టుబడితో సంవత్సరానికి రూ. 30 లక్షలు సంపాదించే బిజినెస్ ఇదే!!
ఉద్యోగాలు చేసి విసిగిపోయారా, అయితే ఈ బిజినెస్ చేస్తే, మీరు మీ ఉద్యోగంతో పాటు అదనంగా డబ్బును సంపాదించగలరు. ఈ వ్యాపారంలో, మీరు తక్కువ ఖర్చుతో పెట్టుబడి పెట్టడం ద్వారా మూడు రెట్లు ఎక్కువ లాభం పొందవచ్చు. ఈ వ్యాపారంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, దీని కోసం ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. రూ. 25000-30,000 మాత్రమే పెట్టుబడి పెట్టి దీన్ని ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారం కోస
Date : 20-11-2022 - 8:51 IST -
International Men’s Day 2022: మీ ప్రియమైన వారికి ఇవి బహుమతిగా ఇవ్వండి..సంతోషిస్తారు..!!
ఆడవాళ్లకే కాదు మగవాళ్లకు ఓ రోజుంది. అది ఈ శనివారం నవంబర్ 19. అవును . అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. మహిళల కంటే పురుషులకు బహుమతులు ఇవ్వడం చాలా సులభం. కానీ కొన్నిసార్లు వారి ముఖంలో చిరునవ్వు చూసేందుకు ఏం ఇవ్వాలో అర్థం కాదు. కాబట్టి ఈరోజు మనం అలాంటి కొన్ని గిఫ్టుల గురించి తెలుసుకుందాం. అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని ప్రతిఏడాది నవంబర్ 19న జరుపుకుంటారు. పురుషులు, లింగసమానత్వం
Date : 18-11-2022 - 10:24 IST -
Business Idea : మహిళలు…మీరు ఇంట్లో కూర్చుని డబ్బు సంపాదించవచ్చు…ఎలాగో తెలుసా.?
చాలామంది మహిళలకు ఉద్యోగం చేయాలన్న తపన ఉంటుంది. కానీ కొంతమందికి అది సాధ్యం కాదు. ఎందుకంటే ఇళ్లు, పిల్లల యోగ క్షేమాలు చూసుకునే బాధ్యత మహిళలపై ఉంటుంది. అలాంటి సందర్భంలో ఆఫీసుకు వెళ్లి ఉద్యోగం చేయడం కుదరదు. అలాంటి మహిళలు నిరాశ చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇంట్లో కూర్చుండి సంపాదిస్తున్నారు. అలాంటి మహిళలకు ఎన్నో ఉపాధి అవకాశాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి అ
Date : 17-11-2022 - 6:07 IST -
Army Built In Ladakh: భారత ఆర్మీ లడఖ్ లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టింది..?
వాస్తవ నియంత్రణరేఖ వెంబడి వ్యూహాత్మకమైన సున్నిత ప్రాంతాల్లో సైనక బలగాలు ప్రభావంతంగా వ్యహరిస్తోన్నాయి. నియంత్రణ రేఖ వెంబడి చైనా బలగాలు నిరంతరం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. చైనా బలగాలను భారత సైన్యం ధీటుగా ఎదుర్కొంనేందుకు చైనాకు ఎదురుగా ఉన్న తూర్పు లడఖ్ సెక్టార్ లో 450ట్యాంకులు, 22వేల మంది సైనికుల నివాసం కోసం మౌలిక సదుపాయాలను నిర్మించినట్లు రక్షణ వర్గ
Date : 17-11-2022 - 2:54 IST -
Reproductive Crisis: చంద్రబాబుదే నిజం! మగాళ్లకు డేంజర్!!
`ఒకరు ముద్దు ఇద్దరు హద్దు ముగ్గురు వద్దు..` అనేది చంద్రబాబునాయుడు సీఎంగా ఉండగా 2004లోని అధికారిక స్లోగన్. సీన్ కట్ చేస్తే, 2014-2019 మధ్య విభజన ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉండగా పిల్లల్ని ఎక్కువ మందిని కనండి. రాబోవు రోజుల్లో జనాభా సంఖ్య అనూహ్యంగా తగ్గిపోతుందని చంద్రబాబు పలు సందర్భాల్లో సూచించారు. ఆయన చెప్పింది అక్షరాల నిజమని ప్రపంచ శాస్త్రవేత్తల అధ్య
Date : 16-11-2022 - 2:39 IST -
Business Idea: ఈ మూడు రకాల చెట్లను పెంచితే.. మీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం..!!
రైతులు లాభసాటి పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ఖర్చు…ఎక్కువ ఆదాయం వచ్చే పంటలను సాగుచేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చెట్ల పెంపకం ట్రెండ్ కూడా వేగంగా పెరిగింది. కేవలం చెట్ల పెంపకంతోనే రైతులు సుభిక్షంగా ఉన్నారనడానికి దేశంలోని ఎన్నో రాష్ట్రాల నుంచి ఉదాహరణలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా రైతులు సఫేదా, టేకు, గంహర్ , మహోగని ఈ చెట్ల పెంపకం బాగా ప్రాచుర్యం పొంది
Date : 16-11-2022 - 9:28 IST