HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Do You Know About A Scooter That Balances Itself

Scooter Balances Itself : తనను తాను బ్యాలెన్స్ చేసుకునే స్కూటర్ గురించి మీకు తెలుసా..?

ప్రపంచంలోనే అలాంటి తొలి సెల్ఫ్ బ్యాలెన్స్ డ్ (Balanced) ఎలక్ట్రిక్ స్కూటర్ ను

  • By Maheswara Rao Nadella Published Date - 12:50 PM, Mon - 9 January 23
  • daily-hunt
Do you know about a scooter that balances itself..?
Scooter

ప్రపంచంలోనే అలాంటి తొలి సెల్ఫ్ బ్యాలెన్స్ డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ (Scooter) ను ముంబైకి చెందిన లైగర్ మొబిలిటీ తీసుకు వస్తోంది. అంతే కాదు, ఈ స్కూటర్ లో సెల్ఫ్ పార్కింగ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. త్వరలో జరిగే ఆటో ఎక్స్ పో 2023 (వాహనాల ఎగ్జిబిషన్)లో ఈ స్కూటర్ ను ప్రదర్శించనున్నారు. 2019లో ఈ స్కూటర్ (Scooter) గురించి ప్రకటించగా, ఇప్పుడు తయారీకి సిద్ధమైంది. చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్, వెస్పా మాదిరే ఇది కూడా ఉంటుంది. ఈ లైగర్ ఎలక్ట్రిక్ స్కూటర్ రెట్రో స్టయిల్ తో ఉంటుంది. విశాలమైన సీట్, టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫ్రంట్ ఫోర్క్ ఉంటుంది. అలాయ్ వీల్స్ తో, ముందు డిస్క్ బ్రేక్, వెనుక చక్రానికి డ్రమ్ బ్రేక్ ఉంటాయిఅభివృద్ది చేసిన విప్లవాత్మక టెక్నాలజీని ఈ స్కూటర్ లో చూస్తారని తయారీ సంస్థ లైగర్ మొబిలిటీ అంటోంది. సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఫీచర్ వల్ల నడిపే వారికి భద్రత, మెరుగైన రైడింగ్ అనుభవం లభిస్తుందని కంపెనీ చెబుతోంది.

Also Read:  Bathroom Tips : మీ బాత్‌రూమ్‌ లో ఎలిగెంట్‌ లుక్‌ కోసం ఈ టిప్స్‌ పాటించండి..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Balance
  • Itself
  • scooter
  • Self Control
  • technology

Related News

    Latest News

    • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

    • Jubilee Hills Bypoll: బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Boxoffice : అల్లు అర్జున్ రికార్డు ను బ్రేక్ చేయలేకపోయినా పవన్

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    Trending News

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

      • BCCI: ఇద్ద‌రి ఆటగాళ్ల‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. కారణ‌మిదే?

      • OG Movie Talk : OG టాక్ వచ్చేసిందోచ్..యూఎస్ ప్రేక్షకులు ఏమంటున్నారంటే !!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd