HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Tn Govt Launches Cm Dashboard

MK Stalin : బాబు త‌ర‌హాలో స్టాలిన్ డ్యాష్ బోర్డు

మాజీ సీఎం చంద్ర‌బాబు నాయ‌కుడు అనుస‌రించిన డ్యాష్ బోర్డు విధానానికి త‌మిళానాడు సీఎం స్టాలిన్ శ్రీకారం చుట్టాడు. ప‌రిపాల‌నకు సాంకేతిక‌త‌ను జోడించి ప‌రుగు పెట్టించ‌డానికి స్టాలిన్ పూనుకున్నాడు. అందుకోసం డ్యాష్‌బోర్డ్ మానిటరింగ్ సిస్టమ్‌ను గురువారం త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ప్రారంభించింది.

  • Author : CS Rao Date : 23-12-2021 - 4:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

మాజీ సీఎం చంద్ర‌బాబు నాయ‌కుడు అనుస‌రించిన డ్యాష్ బోర్డు విధానానికి త‌మిళానాడు సీఎం స్టాలిన్ శ్రీకారం చుట్టాడు. ప‌రిపాల‌నకు సాంకేతిక‌త‌ను జోడించి ప‌రుగు పెట్టించ‌డానికి స్టాలిన్ పూనుకున్నాడు. అందుకోసం
డ్యాష్‌బోర్డ్ మానిటరింగ్ సిస్టమ్‌ను గురువారం త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ప్రారంభించింది. దాని ద్వారా వర్షపాతం నమూనాలు, రిజర్వాయర్‌లలో నీటి నిల్వలు త‌దిత‌రాల‌ను ప‌రిశీలిస్తారు. త‌మిళ‌నాడు రాష్ట్రానికి సంబంధించిన పూర్తి సమాచారం డ్యాష్ బోర్డు ద్వారా సీఎం స్టాలిన్ కు అందుతుంది.

రియల్ టైమ్ సమాచారం, సరైన పర్యవేక్షణ, ప్రభుత్వ సామర్థ్యం పెంపుదల, జాప్యాలను తగ్గించడం మరియు సత్వర నిర్ణయాలు తీసుకోవడం ఈ డ్యాష్ బోర్డు ద్వారా సాధ్యం.మొదటి బ్యాచ్‌లో గురువారం విడుదల చేసిన డ్యాష్‌బోర్డ్‌లు రాష్ట్రంలోని అన్ని కీలక రిజర్వాయర్‌లలో నీటి నిల్వ స్థాయిలు మరియు తేదీ నాటికి నీటి లభ్యత స్థితి, వర్షపాతం నమూనాలు, ప్రస్తుత ఉపాధి పోకడలు ఆర్థిక స్థితిని సూచించడానికి మరియు పెద్ద నేరాలకు సంబంధించిన‌ రోజువారీ పోలీసు నివేదికను సూచిస్తాయి.ఇప్ప‌టి వ‌ర‌కు సామాజిక అంశాల‌పై స్టాలిన్ తీసుకున్న నిర్ణ‌యాలు దేశ వ్యాప్తంగా సంచ‌న‌లం క‌లిగించాయి. ఇప్పుడు సాంకేతికంగా పరిపాల‌న ప‌రుగు పెట్టించ‌డానికి చంద్ర‌బాబు మార్గాన్ని అనుస‌రించిన ఆయ‌న మ‌రో అడుగు ముందుకు వేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • mk stalin

Related News

DMK and AIADMK Hold Talks on Government Formation

Tamil Nadu Politics: ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే – అన్నాడీఎంకే చర్చలు..!

తమిళనాడు పేరు వినగానే మనకు గుర్తొచ్చే రాజకీయ పార్టీలు డీఎంకే, ఏఐఏడీఎంకే. ఇప్పటి వరకు ఈ రెండు పార్టీల చేతుల్లోనే తమిళనాడు సర్కారు మారగా.. ఇప్పుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే అధికారంలోకి రాబోతుంది. అయితే విజయ్ వద్ద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మంది ఎమ్మెల్యేలు లేకపోవడంతో.. తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా బద్ధశత్రువులుగా ఉన్న డీఎంకే, ఏఐఏడీఎంకేలు పొత్తు ప

  • Stalin Makes Sensational Comments on Vijay Forming a Government

    MK Stalin: విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై.. స్టాలిన్ సంచలన కామెంట్స్!

  • Rajinikanth met M. K. Stalin at his residence

    Rajinikanth: స్టాలిన్‌తో రజనీకాంత్ భేటీ.. క్లిష్ట సమయంలో అండగా ఉంటానని హామీ ఇచ్చిన రజనీ

  • MK Stalin

    MK Stalin: విజయ్ కూ, తమకూ 17.43 లక్షల ఓట్ల తేడా: స్టాలిన్

Latest News

  • Rice Purchases : కలెక్టర్ నిర్లక్ష్యం.. మెదక్ జిల్లాలో గాలికి వదిలేసిన ధాన్యం కొనుగోళ్లు

  • ‘Birla New’ : విజయవాడలో మెగా స్టోర్ ప్రారంభం

  • Rangpur Plant : వనపర్తి ABD యూనిట్‌కు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు

  • Lakshmi: మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారాలంటే… స్త్రీలు ఈ విధంగా చేయాలి..!!

  • Breast Cancer: తేనెటీగల విషంతో బ్రెస్ట్ క్యాన్సర్కు చికిత్స…?

Trending News

    • Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

    • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

    • AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

    • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd