HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Setback For Actor Mohanlal In Ivory Case Kerala Hc Orders Review Of States Plea

Mohanlal: మోహన్ లాల్ ను వెంటాడుతున్న ఓ కేసు.. ఆ కేసు ఏంటంటే..?

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal)కు టాలీవుడ్, కోలీవుడ్ లో ఎంతో ఫాలోయింగ్ ఉంది. ఓ వైపు మెయిన్ రోల్స్ చేస్తూనే, ప్రాధాన్యత ఉన్న ఇతర పాత్రలను కూడా పోషిస్తూ ఆయన చాలా బిజీగా ఉన్నారు.

  • By Gopichand Published Date - 12:40 PM, Thu - 23 February 23
  • daily-hunt
Mohan lal
Resizeimagesize (1280 X 720) (2) 11zon

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal)కు టాలీవుడ్, కోలీవుడ్ లో ఎంతో ఫాలోయింగ్ ఉంది. ఓ వైపు మెయిన్ రోల్స్ చేస్తూనే, ప్రాధాన్యత ఉన్న ఇతర పాత్రలను కూడా పోషిస్తూ ఆయన చాలా బిజీగా ఉన్నారు. అగ్రనటుడిగా కొనసాగుతున్న మోహన్ లాల్ ను ఓ కేసు చాలా ఏళ్లుగా వేధిస్తోంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఆయన ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం దక్కడం లేదు. మోహన్ లాల్ కు తలనొప్పిని తీసుకొస్తున్న కేసు ఏనుగు దంతాలకు సంబంధించినది. ఆయన ఇంట్లో అలంకరణకు వాడిన ఏనుగు దంతాలు ఉన్నాయి.

Also Read: New Captain Of SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా సౌతాఫ్రికా క్రికెటర్

గతంలో ఆయన ఇంట్లో ఐటీ రైడ్స్ జరిగాయి. ఆ సందర్భంగా ఏనుగు దంతాలను చూసిన అధికారులు ఆయనపై వన్య ప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. చట్టానుసారమే వాటిని తాను తీసుకున్నానని ఆయన చెప్పినప్పటికీ విముక్తి కలగలేదు. మోహన్ లాల్ ను దోషిగా పెరుంబవూరు మేజిస్ట్రేట్ కోర్టు నిర్ధారించింది. ఈ తీర్పును ఆయన హైకోర్టులో సవాల్ చేయగా.. కేరళ హైకోర్టు ఆయన పిటిషన్ ను కొట్టివేసింది. ఈ అంశంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కూడా మరోసారి విచారణ జరపాలని మేజిస్ట్రేట్ ను హైకోర్టు ఆదేశించింది. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • case
  • Ivory
  • Kollywood
  • mohanlal
  • tollywood

Related News

Mohanlal Receives Dadasaheb

Mohanlal wins Dadasaheb Phalke Award 2025 : దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న మోహన్‌లాల్

Mohanlal wins Dadasaheb Phalke Award 2025 : 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో మలయాళ సినీ ప్రముఖుడు మోహన్‌లాల్‌(Mohanlal)కు భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవంగా పరిగణించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు(Mohanlal wins Dadasaheb Phalke Award 2025) ప్రదానం చేశారు

  • SS Thaman

    SS Thaman: రాబోయే నాలుగు నెల‌లు కూడా థ‌మ‌న్‌దే హ‌వా.. చేతిలో భారీ ప్రాజెక్టులు!

  • Dadasaheb Phalke Award

    Dadasaheb Phalke Award: సూపర్‌స్టార్ మోహ‌న్‌లాల్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు!

Latest News

  • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

  • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

  • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

  • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

  • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd