HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Fire Accidnet In Crackers Shop In Bengaluru

6 Killed : బెంగళూరులో ఓ క్రాకర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి

బెంగుళూరులో ఓ క్రాక‌ర్ షాప్‌లో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. అనేకల్ తాలూకాలోని అత్తిబెలెలో శనివారం పటాకుల

  • Author : Prasad Date : 07-10-2023 - 9:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Crackers
Crackers

బెంగుళూరులో ఓ క్రాక‌ర్ షాప్‌లో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. అనేకల్ తాలూకాలోని అత్తిబెలెలో శనివారం పటాకుల గోడౌన్-కమ్-షాప్‌లో మంటలు చెలరేగడంతో ఆరుగురు సజీవదహనమయ్యారని పోలీసులు తెలిపారు. షాపు యజమాని సహా నలుగురికి గాయాలు అవ్వ‌డంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం వారు అక్క‌డ‌ చికిత్స పొందుతున్నారు. అయితే వీరిలో తీవ్ర గాయాలపాలైన ఒకరిని మరో ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారని పోలీసులు తెలిపారు. కొంతమంది వ‌ర్క‌ర్స్‌ షాపులో పని చేస్తున్నప్పుడు మంటలు చెలరేగిన‌ట్లు గ‌మ‌నించార‌ని. త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేసేలోపు వారు మంట‌ల్లో చిక్కుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి కాలిపోయిన ఆరు మృతదేహాలను వెలికితీశామ‌ని తెలిపారు. ఇంకా ఎవ‌రైన మంట‌ల్లో చిక్కుకున్నారో లేదో తెలుసుకునేందుకు రెస్క్యూ ఆప‌రేష‌న్ జ‌రుగుతుంద‌ని తెలిపారు. వచ్చే దీపావళి పండుగ కోసం గోడౌన్‌లో లక్షల విలువైన పటాకులు నిల్వ చేశారు. అందులో మంటలు చెలరేగి పేలడం మొదలైందని పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌కు గ‌ల కార‌ణాల‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Also Read:  CBN : చంద్రుడు రావాలి వెలుగు తేవాలి.. చంద్ర‌బాబు మ‌ద్ద‌తుగా కాంతితో క్రాంతి కార్య‌క్ర‌మంలో దర్శకేంద్రుడు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bengaluru
  • crackers gowdons
  • crime
  • Fire Accident
  • karnataka

Related News

Fire Accident Scb Medical C

Fire Accident : SCB మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి

ఈ ఘోర ప్రమాదంపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారం అందిన వెంటనే ఆయన హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు

  • Bengaluru Gas Charge Added By Hotels Amid LPG Shortage

    ఇడ్లీ, వడ తో పాటు గ్యాస్ బిల్లు కూడా మనమే కట్టాలి..

  • Yashoda Hospital Fake Doctor

    సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ కలకలం

  • Massive Fire Accident In Amaravati

    అమరావతిపై మళ్లీ అవే కుట్రలు.. L&T పైపులకు నిప్పు…!!

  • FBI raises reward to $1 million

    FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

Latest News

  • Uttam : రబీ ధాన్యం సేకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష

  • Physics Wala : ఆంధ్రప్రదేశ్‌లో తొలి టెక్-ఎనేబుల్డ్ విద్యాపీఠ్ ప్రారంభం

  • Yezdi : యెజ్డీ రోడ్ స్టర్‌కు ‘బైక్ డిజైన్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం

  • CIL : అరుదైన గౌరవం దక్కించుకున్న కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్

  • ప్ర‌తిరోజూ హాయిగా నిద్ర‌పోవాలంటే?!

Trending News

    • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd