HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Off Beat
  • >Increments For Employees Who Have More Children Do You Know Why

Increments for Employees: ఎక్కువ మంది పిల్లల్ని కనే ఉద్యోగినులకు ఇంక్రిమెంట్స్.. ఎందుకో తెలుసా!

ఎక్కువ మంది పిల్లల్ని కనే ప్రభుత్వ ఉద్యోగినులకు అనేక ప్రోత్సహకాలు ప్రకటించారు.

  • Author : Balu J Date : 17-01-2023 - 5:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sikkim
Sikkim

మన దేశం జనాభా విషయంలో కొద్ది రోజుల్లో చైనాను కూడా దాటి పోయి ప్రపంచంలో నెంబర్ 1 గా అవతరించబోతోంది. అలాంటి మన దేశంలో ఎక్కువ మంది పిల్లల్ని కంటే అనేక ప్రోత్సహకాలు ఇస్తున్న రాష్ట్ర‍ం ఉందంటే నమ్ముతారా ? నమ్మాలి. ఎందుకంటే అది నిజం కాబట్టి. సిక్కి‍ం రాష్ట్రంలో స్థానిక జనాబా క్రమక్రమంగా తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నారు. అందుకే సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఎక్కువ మంది పిల్లల్ని కనే ప్రభుత్వ ఉద్యోగినులకు అనేక ప్రోత్సహకాలు ప్రకటించారు.

సర్వీసులో ఉన్న మహిళలకు 365 రోజుల ప్రసూతి సెలవులు, మగ ఉద్యోగులకు 30 రోజుల పితృత్వ సెలవులను అందించి, పిల్లలను కనేలా తమ ప్రభుత్వం వారిని ప్రోత్సహించిందని ముఖ్యమంత్రి చెప్పారు. దీంతో పాటు రెండో బిడ్డకు జన్మనిచ్చిన మహిళా ఉద్యోగులకు ఒక ఇంక్రిమెంట్, మూడో బిడ్డను కంటే రెండు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని తెలిపారు. ఒక బిడ్డ మాత్రమే ఉన్న మహిళకు ఈ ఆర్థిక ప్రయోజనం అందుబాటులోకి రాదని తమంగ్ స్పష్టం చేశారు.

ఉద్యోగినులే కాకుండా ఎక్కువమంది పిల్లల్ని కనే సాధారణ ప్రజలు ఆర్థిక సహాయానికి అర్హులు అవుతారని, వీటి వివరాలను ఆరోగ్య, మహిళా శిశు సంరక్షణ శాఖలు త్వరలోనే రూపొందిస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు. దక్షిణ సిక్కింలోని జోరెథాంగ్ పట్టణంలో మాఘే సంక్రాంతి కార్యక్రమంలో ప్రసంగిస్తూ, సిక్కిం లో “సంతానోత్పత్తి రేటు ఇటీవలి సంవత్సరాలలో బాగా తగ్గిపోయిందని, ఒక మహిళకు ఒక బిడ్డ చొప్పున అత్యల్ప వృద్ధి రేటును నమోదు చేయడంతో స్థానిక కమ్యూనిటీల జనాభా తగ్గిపోయింది” అని అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • employees
  • good news
  • hiked salaries
  • Sikkim

Related News

Revenue Minister Anagani Sa

ఏపీ ప్రజలకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ న్యూ ఇయర్ గిఫ్ట్..

Revenue Minister Anagani Satya Prasad : నూతన సంవత్సర కానుకగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ యజమానులకు శుభవార్త చెప్పింది. 22ఏ జాబితా నుండి కొన్ని రకాల భూములను తొలగిస్తూ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ నిర్ణయం తీసుకున్నారు. సైనిక ఉద్యోగులు, స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయ బాధితులకు కేటాయించిన భూములతో పాటు ప్రైవేట్ పట్టా భూములకు సంబంధించిన సమస్యలు తొలగిపోనున్నాయి. భూ యజమానులకు ఊరటనిచ్చే ఈ నిర్ణయ

    Latest News

    • సంక్రాంతి వేళ దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

    • భార్యకు వంట రాదని చెప్పి విడాకుల కోసం కోర్ట్ మెట్లు ఎక్కిన భర్త

    • మేడారం జాతరకు కేసీఆర్ ను ఆహ్వానించనున్న రేవంత్ సర్కార్

    • ఈ నెల 16న ఏపీలో బ్యాంకులకు సెలవు

    • ఆరోగ్యమైన చర్మానికి కలబందతో అద్బుతమైన ప్రయోజానాలు..ఎలా వాడాలంటే..?

    Trending News

      • ఆధార్ కార్డ్ వాడే వారికి బిగ్ అల‌ర్ట్‌.. పూర్తి వివరాలీవే!

      • కేకేఆర్ నుండి ముస్తాఫిజుర్ తొలగింపు.. టీ20 వరల్డ్ కప్‌పై మొదలైన వివాదం!

      • రికార్డు ధర పలికిన బ్లూఫిన్ ట్యూనా!

      • దీర్ఘకాలిక విమాన ప్రయాణాల్లో టెన్నిస్ బాల్ ఎందుకు వెంట ఉంచుకోవాలి?

      • రెండో పెళ్లికి సిద్ధమైన శిఖర్ ధావన్.. ఫిబ్రవరిలో ఐరిష్ యువతితో వివాహం!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd