HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Off Beat
  • >Gujarats Mysterious Crater Is Not Harappan Crashed From Space

Mysterious Crater: గుజరాత్‌లోని ఈ ర‌హ‌స్య ప్ర‌దేశం గురించి తెలుసా..?

కచ్ భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని ఒక జిల్లా. ఇక్కడ లూనా క్రేటర్ (Mysterious Crater) అని పిలువబడే ఒక రహస్య ప్రదేశం ఉంది. 1.8 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ బిలం ఎలా వచ్చిందనే దానిపై ఇప్పటి వరకు ఊహాగానాలు మాత్రమే ఉన్నాయి.

  • Author : Gopichand Date : 31-03-2024 - 6:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mysterious Crater
Safeimagekit Resized Img (1) 11zon

Mysterious Crater: కచ్ భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని ఒక జిల్లా. ఇక్కడ లూనా క్రేటర్ (Mysterious Crater) అని పిలువబడే ఒక రహస్య ప్రదేశం ఉంది. 1.8 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ బిలం ఎలా వచ్చిందనే దానిపై ఇప్పటి వరకు ఊహాగానాలు మాత్రమే ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజా పరిశోధన దీనికి సంబంధించి కీలక సమాచారాన్ని వెల్లడించింది. ఉల్క ఢీకొనడం వల్ల ఈ లూనా బిలం ఏర్పడి ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

శాస్త్రవేత్తల ప్రకారం.. ఉల్క కారణంగా లూనా క్రేటర్ ఏర్పడిన అవకాశం బలపడింది. ఈ ఉల్క గత 50,000 సంవత్సరాలలో భూమిని ఢీకొన్న అతిపెద్ద ఉల్కగా చెప్పబడింది. పరిశోధన ప్రకారం.. తాకిడి అడవి మంటలు, షాక్‌వేవ్‌లకు దారితీసింది. సింధు లోయ నాగరికత ప్రజలు వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో నివసించేవారు. ఈ తాకిడి ప్రభావం కచ్చితంగా అణు బాంబుతో సమానంగా ఉండేదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

Also Read: LSG vs PBKS: లక్నో కు తొలి విజయం… చేజింగ్ లో ఓడిన పంజాబ్ కింగ్స్

లూనా క్రేటర్‌పై ఇప్పటికే అనేక పరిశోధనలు జరిగాయి. అయితే దాని ఏర్పాటుకు సంబంధించి నిర్దిష్ట సమాచారం వెల్లడి కాలేదు. తాజాగా కేరళ యూనివర్సిటీకి చెందిన కేఎస్ సజిన్ కుమార్ తన సహచరులతో కలిసి దీనిపై పరిశోధనలు ప్రారంభించారు. ఇక్కడి మట్టిలో ఇరిడియం ఎక్కువ మోతాదులో లభించింది. కొట్టిన ఉల్క ఇనుము అయి ఉండవచ్చని ఇది సూచించింది. చాలా మంది శాస్త్రవేత్తలు దీనిని సమర్థించారు. అయితే దీనిని పూర్తిగా రుజువు చేసేందుకు మరిన్ని పరిశోధనలు అవసరమని కొందరు అభిప్రాయపడ్డారు.

We’re now on WhatsApp : Click to Join


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • gujarat
  • india
  • Largest Meteorite
  • Mysterious Crater
  • Science Research

Related News

India

సౌతాఫ్రికాను చిత్తు చేసి టీ20 సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న భార‌త్‌!

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి 35 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేశారు.

  • Ishan Kishan

    టీమిండియాకు ఎంపిక కాక‌పోవ‌టంపై ఇషాన్ కిష‌న్ కీల‌క వ్యాఖ్య‌లు!

  • Pakistan extends ban on Indian flights

    భారత విమానాలపై నిషేధాన్ని పొడిగించిన పాకిస్తాన్

  • LPG Price

    LPG Price: ఏ దేశంలో గ్యాస్ సిలిండ‌ర్ త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తుందో తెలుసా?!

  • President Trump

    President Trump: ట్రంప్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. భారత్‌తో సంబంధాలను దెబ్బతీస్తుందా?!

Latest News

  • మరో ఉద్యమానికి బిఆర్ఎస్ సిద్ధం అవుతుందా ?

  • నేడే పల్స్ పోలియో..తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకండి

  • వచ్చే ఏడాది ఇళ్ల ధరలు 5+ శాతం పెరిగే ఛాన్స్!

  • ప్రమాదానికి గురైన బాలీవుడ్ హాట్ బ్యూటీ

  • అసిడిటీకి యాంటాసిడ్స్‌నే పరిష్కారమా? వైద్యుల హెచ్చరికలు ఇవే..!

Trending News

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd