Gold,Silver Rates in Hyderabad Today : మహిళలకు బిగ్ షాక్…భారీగా పెరిగిన బంగారం,వెండి ధరలు..!!
మహిళలు అన్నింటికంటే ఎక్కువగా ఇష్టపడేది బంగారం. పెళ్లిలు, పండగలు వస్తే చాలు బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
- By hashtagu Published Date - 07:07 AM, Fri - 9 September 22

మహిళలు అన్నింటికంటే ఎక్కువగా ఇష్టపడేది బంగారం. పెళ్లిలు, పండగలు వస్తే చాలు బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఈరోజు బంగారం కొనుగోలు చేసే మహిళలకు భారీ షాక్ తగిలింది. తాజాగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో తెలుసుకుందాం.
ఈరోజు గ్రాము బంగారం ధర (దేశంలో) రూ. 5,089గా నమోదైంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,650 (22 క్యారెట్) రూ. 50,890 (24 క్యారెట్) గా ఉంది.
ప్రధాన నగరాల్లో నేడు 10 గ్రాముల బంగారం ధర ఇలా ఉంది.
బెంగళూరు రూ. 46,700 (22 క్యారెట్లు) రూ. 50,950 (24 క్యారెట్లు)
చెన్నై: రూ. 47,300 (22 క్యారెట్) -రూ. 51,600 (24 క్యారెట్)
ఢిల్లీ: రూ. 46,800 (22 క్యారెట్)రూ. 51,040 (24 క్యారెట్)
కోల్‌కతా: రూ. 22 క్యారెట్) రూ. 50,890 (24 క్యారెట్)
ముంబై: రూ. 46,650 (22 క్యారెట్) రూ. 50,890 (24 క్యారెట్)
వెండి ధర :
దేశంలో, వెండి ధర కిలోకు రూ 54,200 పెరిగింది. దేశవ్యాప్తంగా పలుచోట్ల వెండి ధరలు పెరగగా, కొన్ని చోట్ల తగ్గాయి. చెన్నై, హైదరాబాద్, కేరళలో వెండి ధర రూ. ₹59,500గా ఉంది.
మొత్తానికి ఈ ఉదయం వరకు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారంతోపాటు వెండి ధర కూడా పెరిగింది. ఉదయం 11గంటల వరకు మళ్లీ ధర మారే అవకాశం ఉంది. అంతర్జాతీయ ట్రేడ్, బంగారంపై దిగుమతి సుంకం, డాలర్ తో రూపాయి విలువ ఆధారంగా రోజువారీ బంగారం, వెండి ధరలు నిర్ణయిస్తారు.
Related News

Gold- Silver: భారీగా పడిపోతున్న గోల్డ్ రేట్స్.. బంగారంపై రూ. 600, వెండిపై రూ. 2000 తగ్గిన ధరలు..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver) నేడు మరోసారి భారీగా తగ్గాయి.