HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Why Do Women Wear A Dot This Is The Importance Of Sindoor In Sanatan Dharma

Sindoor : మహిళలు బొట్టు ఎందుకు పెట్టుకుంటారు? సనాతన ధర్మంలో సింధూరం ప్రాముఖ్యత ఇదే!

  • Author : Vamsi Chowdary Korata Date : 01-10-2025 - 10:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sindhoor
Sindhoor

సింధూరం పెట్టగానే వారికి పెళ్ళి అయిందని చెప్పకనే చెప్పినట్లుగా ఉంటుంది. అందుకే, పెళ్లి కాగానే చాలా మంది పాపిట్లో కుంకుమ పెడుతుంటారు. వారికి అందాన్ని తీసుకురావడమే కాకుండా, మన సాంప్రదాయం కూడా. ఎంత మంది ఫ్యాషన్‌గా రెడీ అయినా కూడా పాపిట్లో సింధూరం పెట్టడం మరవట్లేదు. దీని వల్ల వారి అందం పెరుగినట్లుగా ఫీల్ అవుతారు. దీనిని ఎక్కువసేపు అలానే ఉండి అటు ఇటు చెదరకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. దీని వల్ల చాలాసేపటి వరకూ కుంకుమ అలానే ఉంటుంది. చూడ్డానికి కూడా చక్కగా కనిపిస్తుంది. పైగా మీరు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు. అటు ఇటుగా కాకుండా ఉంటుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ పాపిట్లోకి కుంకుమ పెట్టుకోవడానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. దీనిని ఎక్కువసేపు ఉండేలా కనిపించాలంటే కొన్ని కిటుకులు ఫాలో అవ్వాల్సిందే.

పాపిట్లో కుంకుమ పెట్టుకోవాలనుకున్నప్పుడు ముందుగా ఎక్కడ్నుంచి ఎక్కడికి పెట్టుకోవాలనుకుంటున్నారో అక్కడ పెట్రోలియం జెల్లీని అప్లై చేయండి. ఆ తర్వాత కుంకుమని అక్కడ అప్లై చేయండి. అప్లై చేసేటప్పుడు టిష్యూ పేపర్ అడ్డు పెట్టండి. దీంతో ముఖంపై పడకుండా ఉంటుంది. ఒకే విధంగా, చక్కగా సింధూర్ ఉండిపోతుంది. చూడ్డానికి చక్కగా కనిపిస్తుంది. ఇటుఇటు అవ్వదు. కొద్దిగా రాస్తే సరిపోతుంది. తర్వాత అదే టిష్యూతో కొద్దిగా ప్రెస్ చేయండి. దీంతో ఎక్స్‌ట్రా కుంకుమ కిందకి పడదు.

మీ దగ్గర పెట్రోలియం జెల్లీ లేకపోతే ఏదైనా క్రీమ్ కూడా రాయొచ్చు. మొత్తానికీ కాస్తా ఆయిలీగా ఉండాలి. అయితే, దీనిని ఎక్కువగా రాయొద్దు. ఎందుకంటే మరీ జిడ్డులా మారుతుంది. కొద్దిగా రాసి ఆ తర్వాత కుంకుమని మెల్లిగా అప్లై చేయండి. తర్వాత ముందు చెప్పినట్లుగానే ప్రాసెస్ రిపీట్ చేయండి. దీంతో బొట్టు సరిగ్గా ఉంటుంది. అటు ఇటు చెదిరిపోదు. ఎక్కువసేపు అలానే ఉంటుంది. కుంకుమ ఎక్కువైనా కాస్తా టిష్యూత్ ట్యాప్ చేయండి. దీంతో ఎక్స్‌ట్రా కుంకుమ వచ్చేస్తుంది. చాలా మంది ఇలాంటి సమస్యలు ఉండకుండా ఉండేందుకు సింధూర్ స్టిక్స్ వాడుతుంటారు. పెన్సిల్స్ వాడుతుంటారు. వాటిని వాడేటప్పుడు ఎక్స్‌పైరీ కాకుండా చూసుకోండి. దీని వల్ల కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్, ఇరిటేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, వాటిని వాడేముందు ఓ సారి చెక్ చేసి వాడడం మంచిది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kumkuma bottu
  • Life Style
  • SanatanDharma
  • Sindoor

Related News

Why should women wear Kumkum? What do the Puranas say?

Kumkuma Bottu: స్త్రీలు కుంకుమ ఎందుకు ధరించాలి? పురాణాలు ఏం చెబుతున్నాయి?

హిందువులు పసుపు, కుంకుమలను పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా పెళ్లయిన స్త్రీలు అయితే పసుపు కుంకుమను ఐదవతనంగా కూడా భావిస్తూ ఉంటారు. అయితే పెళ్లయిన స్త్రీలు నుదుటున కుంకుమ ధరించారంటే ఆమెకు పెళ్లయిందని, భర్త ఉన్నాడని అర్థం. అందుకే పెళ్లయిన స్త్రీలు తప్పకుండా నుదుటున కుంకుమను ధరిస్తూ ఉంటారు. అయితే పెళ్లయిన ప్రతి స్త్రీ తప్పకుండా నుదుటన కుంకుమ ధరించాలని సాక్షా

  • Are you sleeping with your phone under your pillow?

    Sleeping With Phone: ఫోన్‌ను దిండు కింద పెట్టి పడుకుంటున్నారా..?

Latest News

  • Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

  • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd