HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >To Turn White Hair Black You Have To Do This With Coconut Shell

White Hair Tips : తెల్ల జుట్టు నల్లగా మారాలంటే కొబ్బరి చిప్పతో ఇలా చేయాల్సిందే..

మరి కొబ్బరి చిప్పలతో తెల్ల జుట్టు (White Hair) నల్లగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Naresh Kumar Date : 02-01-2024 - 12:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
To Turn White Hair Black You Have To Do This With Coconut Shell..
To Turn White Hair Black You Have To Do This With Coconut Shell..

White Hair Tips with Coconut Shell : మామూలుగా మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత అందులో ఉన్న కొబ్బరి నీళ్లు తాగి కొబ్బరి తీసుకొని ఆ కొబ్బరి చిప్పను పారేస్తూ ఉంటాం. కానీ ఆ వేస్ట్ గా పడేసిన కొబ్బరి చిప్పలు తెల్ల జుట్టును (White Hair) నల్లగా మారుస్తాయని మీకు తెలుసా? వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది నిజం. మరి కొబ్బరి చిప్పలతో తెల్ల జుట్టు (White Hair) నల్లగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

సహజంగా కొబ్బరికాయ చిప్పను చెత్తలో పడేస్తూ ఉంటారు. కొబ్బరి చిప్పను వాడడం వలన గాయం వాపు తగ్గిపోతుంది. కొబ్బరి చిప్పను రోజు ఉపయోగించడం వలన దంతాల మీద ఉన్న పసుపు మరకలు గార తొలగిపోతుంది. దీనికోసం ముందుగా కొబ్బరి పీచును కాల్చి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని కొద్ది కొద్దిగా సోడాతో కలిపి దంతాలు తప్పకుండా రోజు రుద్దుకోవాలి. ఇలా చేయడం వలన మంచి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే కొబ్బరి చిప్పను గ్రైండ్ చేసి పసుపు పొడిని కలిపి గాయమైన చోటులో పెడితే త్వరగా ఉపశమనం కలుగుతుంది.

కొబ్బరి చిప్పను మెత్తగా నూరి ఆ పొడిని రోజు ఉదయం ఖాళీ కడుపుతో నీటిలో కలిపి తీసుకోవడం వలన ఫైల్స్ సమస్య తొందరగా తగ్గిపోతుంది. బాణలిలో కొబ్బరి చిప్పను వేడి చేసి, తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని కొబ్బరి నూనెతో కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకి అప్లై చేసి ఒక గంట తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన జుట్టు నల్లగా తయారవుతుంది.

కేవలం వీటికి మాత్రమే కాకుండా చాలామంది ఈ మధ్యకాలంలో యూట్యూబ్ వంటివి బాగా ఫేమస్ అయిన తర్వాత కొబ్బరి చిప్పలతో రకరకాల అందమైన వస్తువులను కూడా తయారు చేసుకుంటున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాలలో అయితే కొబ్బరి చిప్పలను పొయ్యి మంటేసుకోవడానికి అలాగే దిష్టి తగిలినప్పుడు దిష్టి తీయడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు.

Also Read:  Dandruff: చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ హోం రెమెడీస్‌తో చెక్ పెట్టండిలా..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • black hair
  • Coconut Shell
  • grey hair
  • health
  • lifestyle
  • tips
  • Tricks
  • white hair

Related News

    Latest News

    • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

    • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

    • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

    • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

    • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd