Life Style
-
వాల్ స్క్వాట్స్ వ్యాయామం వల్ల కలిగే లాభాలు ఏమిటి?.. ఎలా చేయాలి?
ఇంట్లోనే సులభంగా చేయదగిన వ్యాయామం వాల్ స్క్వాట్స్. వీటినే వాల్ సిట్స్ లేదా( గోడ కుర్చీ) అని కూడా పిలుస్తారు. గోడను ఆధారంగా చేసుకుని చేసే ఈ వ్యాయామం తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోజనాలు అందిస్తుంది.
Date : 04-01-2026 - 4:45 IST -
మీరు డిప్రెషన్‌లో ఉన్నట్లు తెలిపే లక్షణాలివే!
డిప్రెషన్‌తో బాధపడేవారికి రాత్రిపూట నిద్ర పట్టదు. రాత్రంతా ఆలోచిస్తూనే ఉంటారు. అలాగే ఆకలి తగ్గడం లేదా విపరీతంగా తినడం కూడా దీని లక్షణమే.
Date : 03-01-2026 - 5:30 IST -
మీ గోళ్లపై నల్లటి చారలు ఏర్పడుతున్నాయా?
డాక్టర్ సలహా మేరకు విటమిన్ సప్లిమెంట్లు లేదా ఫోర్టిఫైడ్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు.
Date : 03-01-2026 - 3:20 IST -
వెల్లుల్లిని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!
వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే క్రియాశీలక సమ్మేళనం వల్ల రక్తనాళాలు, గుండె కండరాలు మెరుగ్గా పనిచేస్తాయని వైద్యులు చెబుతున్నారు.
Date : 03-01-2026 - 4:45 IST -
ఉదయం, రాత్రి స్నానాల మధ్య తేడాలు ఏంటి? ఏది ఎక్కువ ప్రయోజనకరం?
రోజువారీ పరిశుభ్రతలో స్నానం ఒక ముఖ్యమైన భాగంగా భావిస్తారు. చాలామంది ఉదయం లేవగానే స్నానం చేసి రోజును ప్రారంభిస్తే, మరికొందరు రాత్రి నిద్రకు ముందు స్నానం చేయడానికే ఇష్టపడతారు.
Date : 02-01-2026 - 4:45 IST -
కొత్త సంవత్సరం.. ఈ రాశుల వారికి అదృష్టం!
శుభ, శుక్ల, రవి యోగాల కలయిక ధనుస్సు రాశి వారికి కొత్త ఏడాది మొదటి రోజున ఎంతో శుభప్రదంగా ఉంటుంది. రోజు ముగిసేలోపు మీ ఏదైనా ఒక ముఖ్యమైన పని పూర్తవుతుంది.
Date : 01-01-2026 - 9:50 IST -
మీరు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పే 5 సంకేతాలీవే!
శరీరం లోపలి నుండి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆ మెరుపు బయటకు కనిపిస్తుంది. మీ జీర్ణక్రియ మెరుగ్గా ఉండి, హార్మోన్లు సమతుల్యంగా ఉన్నప్పుడు మీ చర్మం మచ్చలు లేకుండా క్లియర్‌గా, కాంతివంతంగా కనిపిస్తుంది.
Date : 01-01-2026 - 4:25 IST -
ఉదయం వేళ హెర్బల్ టీ: ఆరోగ్యానికి సహజ వరం
ఉదయం పూట సాధారణ టీ, కాఫీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి మేలు కంటే నష్టం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఉదయం వేళ హెర్బల్ టీలను అలవాటు చేసుకుంటే శారీరక, మానసిక ఆరోగ్యాల్లో మంచి మార్పులు కనిపిస్తాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
Date : 01-01-2026 - 4:45 IST -
నూతన సంవత్సరం ఇలాంటి గిఫ్ట్‌లు ఇస్తే మంచిదట!
స్కిన్ కేర్ అంటే కేవలం ఫేస్ క్రీములు మాత్రమే కాదు. బాడీ వాష్/షవర్ జెల్స్, బాడీ స్క్రబ్, ఫుట్ స్క్రబ్, మానిక్యూర్ కిట్, సన్‌స్క్రీన్, ఎసెన్షియల్ ఆయిల్స్, నెయిల్ పాలిష్ సెట్ వంటివి ఇవ్వవచ్చు. ఇవి అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు కూడా ఉపయోగపడే మంచి బహుమతులు.
Date : 31-12-2025 - 9:56 IST -
కొత్త ఏడాది.. హ్యాంగోవర్ తగ్గించుకోవడానికి చిట్కాలీవే!
ఆల్కహాల్ తాగిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోతాయి. దీనివల్ల నీరసం, అలసట, మూడ్ మార్పులు వస్తాయి.
Date : 31-12-2025 - 5:41 IST -
ఇయర్‌బడ్స్‌తో చెవులు శుభ్రం చేస్తున్నారా? వైద్యుల హెచ్చరికలు ఇవే..!
చెవుల్లో కనిపించే ఇయర్‌వాక్స్ (గులిమి)ను వెంటనే తొలగించాలనే ఉద్దేశంతో ఇయర్‌బడ్స్, కాటన్ స్వాబ్స్‌ను ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఈ అలవాటు మేలు కంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుందని వైద్యులు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు.
Date : 31-12-2025 - 4:45 IST -
రాత్రిపూట స్వెటర్ ధరించి పడుకోవచ్చా?
మందపాటి బట్టలు ఛాతీపై ఒత్తిడిని కలిగిస్తాయి. ఉన్నిలోని సూక్ష్మ రేణువులు శ్వాస ద్వారా ముక్కులోకి వెళ్లడం వల్ల అలర్జీలు రావచ్చు. ఆస్తమా రోగులకు ఇది మరింత ప్రమాదకరం.
Date : 30-12-2025 - 11:15 IST -
చలికాలంలో కాలి వేళ్ల మధ్య వచ్చే దురద, మంటను తగ్గించే చిట్కాలు, పాటిస్తే అంతా క్లియర్
చలికాలం వచ్చిందంటే.. చాలా మందికి చేతులు, ముఖ్యంగా కాలి వేళ్లు లేదా మధ్యలో వాపు, దురద వస్తుంది. ఈ పరిస్థితిని చిల్‌బ్లెయిన్స్ అంటారు నిపుణులు. ఇది తరచుగా తీవ్రమైన చలికి గురికావడం వల్ల వస్తుంది. మీరు చలికాలంలో ఈ సమస్యను ఎదుర్కొంటుంటే.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రముఖ డైటీషియన్ ఈ పరిస్థితిని నివారించడానికి కొన్ని సింపుల్ చిట్కాలు చెప్పారు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు చుద్ద
Date : 30-12-2025 - 11:38 IST -
మారుతున్న జీవనశైలిలో ఒత్తిడి ప్రభావం: యోగాతో మానసిక ప్రశాంతతకు మార్గం!
ముఖ్యంగా ఒత్తిడి (స్ట్రెస్) నేటి మనిషి జీవితంలో విడదీయలేని అంశంగా మారింది. పని ఒత్తిడి, చదువు భారం, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్తుపై అనిశ్చితి వంటి కారణాలతో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఒత్తిడికి లోనవుతున్నారు.
Date : 30-12-2025 - 4:45 IST -
నిద్రలేవగానే బ్రష్ చేయకూడదా? నిపుణుల సమాధానం ఇదే!
సాధారణంగా ప్రతి 3 నుండి 4 నెలలకు ఒకసారి టూత్ బ్రష్‌ను మార్చాలని నిపుణులు సలహా ఇస్తారు. ఈ సమయానికి బ్రష్ పోగులు (బ్రిజిల్స్) పాడైపోతాయి. ఒకవేళ మీ బ్రష్ అంతకంటే ముందే పాడైపోయినట్లయితే, వెంటనే కొత్త బ్రష్ తీసుకోవడం మంచిది.
Date : 29-12-2025 - 4:58 IST -
పాలు తాగడం అందరికీ మంచిది కాదా? డాక్టర్ల కొత్త హెచ్చరిక!
ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడింట రెండు వంతుల మంది పెద్దలు చిన్నతనం తర్వాత పాలను అరిగించుకునే శక్తిని కోల్పోతారు. ఆసియా ఖండంలో ఈ సంఖ్య 80-90% వరకు ఉంది.
Date : 29-12-2025 - 3:48 IST -
శీతాకాలంలో సున్నితమైన చర్మ సంరక్షణ..ఈ నూనెలతో సహజ రక్షణ!
మొక్కల ఆధారిత నూనెలు మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. మొక్కల ఆధారిత నూనెల్లో సహజ ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మానికి తేమను అందించడమే కాకుండా, చర్మ సహజ అవరోధాన్ని బలపరుస్తాయి. శీతాకాలపు కఠిన వాతావరణాన్ని తట్టుకునే శక్తిని చర్మానికి ఇస్తాయి.
Date : 29-12-2025 - 4:45 IST -
ఆరోగ్యకరమైన నిద్రకు ఏ వైపు తిరిగి పడుకోవాలి?
గుండె జబ్బులు ఉన్నవారు లేదా గతంలో గుండెపోటు వచ్చిన వారు ఎడమ వైపు తిరిగి పడుకున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడవచ్చు.
Date : 28-12-2025 - 9:45 IST -
మహిళలు గర్భవతి అని తెలిపే శరీర మార్పులు ఇవే!
గర్భం దాల్చిన కొన్ని రోజుల్లోనే (సుమారు 6 నుండి 12 రోజుల్లో) కొంతమందికి లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరికి కొన్ని వారాల తర్వాత ఇవి స్పష్టంగా తెలుస్తాయి.
Date : 28-12-2025 - 4:00 IST -
మీకు చలి ఎక్కువగా అనిపిస్తోందా?.. ఈ ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు!
ఇది సాధారణ సమస్యగా భావించినా, నిపుణుల మాటల్లో ఇది శరీరంలో జరుగుతున్న కొన్ని అంతర్గత మార్పులకు సంకేతంగా ఉండొచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా రక్త ప్రసరణ, జీవనశైలి, పోషక లోపాలు వంటి అంశాలు ఈ సమస్యకు కారణమవుతాయని సూచిస్తున్నారు.
Date : 28-12-2025 - 4:45 IST