HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Most Common Reasons Leads To Hair Fall And How To Control It

Hair Loss: జుట్టు తడిగా ఉన్నప్పుడే దమ్ముతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

చాలామంది స్త్రీ పురుషులు ప్రస్తుతం కాలంలో బిజీ బిజీ షెడ్యూల్ వల్ల సరిగా తినకపోవడంతో పాటు అన్ని విషయాలను సరైన జాగ్రత్తగా ఆలోచించకపోవడం వల్ల

  • Author : Anshu Date : 14-07-2023 - 9:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hair Loss
Hair Loss

చాలామంది స్త్రీ పురుషులు ప్రస్తుతం కాలంలో బిజీ బిజీ షెడ్యూల్ వల్ల సరిగా తినకపోవడంతో పాటు అన్ని విషయాలను సరైన జాగ్రత్తగా ఆలోచించకపోవడం వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇంకా చాలామంది ఉద్యోగానికి వెళ్లే స్త్రీ పురుషులు తలస్నానం చేసిన తర్వాత తల ఇంకా ఆరక ముందే తల దువ్వుకోవడం హెయిర్ డ్రైయర్ ఉపయోగించడం లాంటివి చేస్తూ ఉంటారు. జుట్టు తడిగా ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. చాలా మంది తలస్నానం చేశాక కొన్ని జాగ్రత్తలు పాటించరు. అలాంటి కారణాలతో జుట్టు ఊడుతుంటుంది. అయితే, జుట్టు రాలడం, పెరగడంపై అనేక అపోహలు ఉండనే ఉన్నాయి.

జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వడం వల్ల జుట్టు పొడుగ్గా పెరుగుతుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అసలు తడి జుట్టుని దువ్వడం వల్ల పొడుగ్గా ఎందుకు కనిపిస్తుందంటే జుట్టుని దువ్వడం వల్ల అది సాగినట్లుగా మారుతుంది. దాంతో జుట్టు టెంపరరీగా పొడుగ్గా మారినట్లుగా కనిపిస్తుంది. జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వితే ఆ టైమ్‌లో జుట్టు పెళుసుగా మారి జుట్టు ఊడుతుంది. కాబట్టి, అలా చేయకపోవడమే మంచిది. తడిగా ఉన్న జుట్టుని ముందుగా పొడిగా ఉన్న క్లాత్‌తో తుడిచి హెయిర్ డ్రైయర్స్ వాడకుండా నేచురల్‌గానే ఆరబెట్టడం మంచిది. ఇందుకోసం మీరకు సాంబ్రాణితో పొగ వేసుకోవచ్చు. దీని వల్ల జుట్టు సువాసనలు కూడా వీస్తుంది. కాబట్టి, అలా చేయడం మంచిది. అంతేకానీ, లేని పోని ప్రయోగాలు తడి జుట్టుపై చేయవద్దు.

జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో కొన్ని స్టైలింగ్ కోసం అనేక సీరమ్స్, లిక్విడ్స్, స్రేలు వాడడం, హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్, జెనెటిక్స్, విటమిన్ లోపం, అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలా చాలా కారణాలే ఉంటాయి. కేవలం తడి జుట్టుని దువ్వడమే కాదు. కొన్ని సార్లు అపరిశుభ్రమైన నీటితో కడగడం కూడా జుట్టు రాలడానికి కారణాలు. సాధారణంగా ఒక వ్యక్తి రోజుకి 50 నుంచి 100 వెంట్రుకలు లాస్ అవుతారు. అయితు, ఇంతకు మించి ఎక్కువ జుట్టు రాలుతుంటి అది ఒత్తిడి, పోషకాహార లోపాలు కారణాలు ఉంటాయి.
జుట్టు రాలకుండా ఉండేందుకు తడిగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చిక్కులను తీసేందుకు సున్నితంగా తీయాలి. ఎప్పుడు కూడా దూరంగా ఉండే పళ్ళు ఉన్న దువ్వెనతో దువ్వడం చేయండి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • controls
  • hair
  • hair fall
  • hair loss
  • hair tips

Related News

If you want radiant skin and thick hair, you simply must use that oil!

Almond Oil: ప్రకాశవంతమైన చర్మం, ఒత్తైన జుట్టు మీ సొంతం కావాలంటే ఆ నూనె ఉపయోగించాల్సిందే!

మామూలుగా ప్రతి ఒక్కరూ మెరిసే చర్మం అలాగే ఒత్తైన, పొడవాటి జుట్టు కావాలని కోరుకుంటూ ఉంటారు. ఇందుకోసం ఎన్నో వంటింటి చిట్కాలను ఉపయోగించడంతో పాటు రకరకాల బ్యూటీ ప్రోడక్టులను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఫలితాలు లభించలేదని దిగులు చెందుతూ ఉంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో కాలుష్యం, దుమ్ము, ధూళి ఇలా అనేక రకాల కారణాల వల్ల చాలామంది చర్మం అలాగే జుట్టుకు సంబంధించిన సమస్యలతో

    Latest News

    • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

    • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

    • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

    • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

    • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd