HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Monsoon Tips And Tricks How To Keep Your Smartphone Protect In Rain

Monsoon Tips And Tricks: ఈ వ‌ర్షాకాలంలో మీ ఫోన్ లేదా ఎల‌క్ట్రానిక్ గ్యాడ్జెట్‌లు త‌డ‌వ‌కుండా ఉండాలంటే..?

మనం మన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. వీటిని పట్టించుకోకపోతే (Monsoon Tips And Tricks) భారీ నష్టాలు తప్పవు.

  • By Gopichand Published Date - 06:30 AM, Mon - 15 July 24
  • daily-hunt
Monsoon Tips And Tricks
Monsoon Tips And Tricks

Monsoon Tips And Tricks: వర్షాకాలం అంటే అందరికీ ఇష్టమే. అయితే ఈ సమయంలో మనం మన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. వీటిని పట్టించుకోకపోతే (Monsoon Tips And Tricks) భారీ నష్టాలు తప్పవు. ఇప్పుడు మ‌నం కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ఈ విష‌యాల ద్వారా మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను కాపాడుకోవ‌డ‌మే కాకుండా మీ ముఖ్యమైన గాడ్జెట్‌లను సురక్షితంగా ఉంచుకోగలుగుతారు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కార్యాలయంతోపాటు పలు ముఖ్యమైన పనుల కోసం ప్రజలు వర్షంలోనే బయటకు వెళ్లాల్సి వస్తోంది. ఇటువంటి పరిస్థితిలో మీరు వ‌ర్షం నుండి స్మార్ట్‌ఫోన్‌ను ర‌క్షించుకోవ‌డం ఒక స‌వాల్‌గా మారుతుంది. మీ స్మార్ట్‌ఫోన్ కోసం మీరు క్రింద ఇవ్వబడిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఉపయోగించడం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌తో సహా అనేక గాడ్జెట్‌లను వాన‌లో త‌డ‌వ‌కుండా చూసుకోవ‌చ్చు.

వాట‌ర్ ప్రూఫ్ బ్యాగ్ ఉపయోగించండి

వర్షాల సమయంలో మీ గాడ్జెట్‌లను రక్షించడంలో అత్యంత ఉపయోగకరమైనది ఏదైనా ఉంది అంటే అది వాటర్‌ప్రూఫ్ బ్యాగ్. దీన్ని ఉపయోగించడం ద్వారా మీ అన్ని ర‌కాల‌ ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు నీటి నుండి సురక్షితంగా ఉంటాయి. మంచి వాటర్‌ప్రూఫ్ బ్యాగ్‌లోకి నీరు చేరే అవ‌కాశం లేదు. దీని కారణంగా మీ గాడ్జెట్‌లు సురక్షితంగా ఉంటాయి. మీరు మార్కెట్‌లో, ఆన్‌లైన్‌లో సరసమైన ధరలకు వాటర్‌ప్రూఫ్ బ్యాగ్‌లను సులభంగా పొందవచ్చు.

Also Read: Team India Future: గంభీర్ వచ్చాడు..టీమిండియా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది?

తడిసిన వాటిపై గాడ్జెట్‌లను ఉంచవద్దు

చాలా సార్లు ఫోన్ యూజ‌ర్లు తమకు తెలియకుండానే తమ గాడ్జెట్‌లను తడిసిన ఉపరితలంపై ఉంచుతుంటారు. నీళ్లతో ప‌రిచ‌యం ఏర్పడిన తర్వాత గాడ్జెట్‌లు పాడైపోతాయి. మీరు చేసే ఈ ఒక్క పొరపాటు వల్ల మీరు వేలల్లో నష్టపోతారు. కాబట్టి ఈ విష‌యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వ‌హించాల్సి ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join.

మీ గాడ్జెట్‌లు తడిసిపోతే వెంటనే ఈ పనులు చేయండి

మీ గాడ్జెట్ తడిగా ఉంటే దానిని ఆరబెట్టడానికి సిలికాన్ కవర్‌ని ఉపయోగించండి. తడిసిన స్మార్ట్‌ఫోన్‌ను వెంటనే ఛార్జ్ చేయకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి. అన్నింటిలో మొదటగా ఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌ను శుభ్రం చేయండి. ఫోన్‌ను ఆరబెట్టడానికి హెయిర్ డ్రయ్యర్‌ని ఉపయోగించకూడదు.ఇలా కాకుండా నీటిలో త‌డిసిన మొబైల్‌ను వెంటనే ఆన్ చేయవద్దు. ఫోన్ ఆరే వ‌ర‌కు పొడి ప్ర‌దేశంలో ఉంచ‌డానికి ప్ర‌య‌త్నించండి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • gadgets
  • lifestyle
  • Monsoon Tips
  • Monsoon Tips And Tricks
  • Moonsoon
  • tech news

Related News

Pregnant Women

Pregnant Women: గర్భధారణ సమయంలో ఆఫీస్‌లో పనిచేసే మహిళలు ఈ విష‌యాలు గుర్తుంచుకోండి!

ఆరోగ్య నిపుణుల‌ ప్రకారం.. మీరు మీ కాళ్లను నిరంతరం వేలాడదీయకూడదు. ఆఫీస్‌లో బల్ల లేదా చిన్న పీట వంటి ఏదైనా వస్తువును ఉంచుకుని దానిపై కాళ్లు పెట్టుకోవాలి. కాళ్లను ఎక్కువసేపు వేలాడదీయకుండా చూసుకోవాలి. అలాగే తరచుగా మీ శరీర భంగిమను మారుస్తూ ఉండండి.

  • Lukewarm Water

    Lukewarm Water: ఉద‌యం పూట గోరువెచ్చని నీటితో ఇలా చేస్తున్నారా?

  • Blood Pressure

    Blood Pressure: రాత్రిపూట రక్తపోటు ఎందుకు పెరుగుతుంది?

  • Zodiac Signs

    Zodiac Signs: కర్ణుడి ల‌క్ష‌ణాలు ఎక్కువ‌గా ఈ రాశుల‌వారిలోనే ఉంటాయ‌ట‌!

  • Cancer Awareness Day

    Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

Latest News

  • IND vs SA: న‌వంబ‌ర్ 14 నుంచి భార‌త్- సౌతాఫ్రికా తొలి టెస్ట్‌.. మ్యాచ్‌కు వర్షం అంతరాయం?!

  • Gold Prices: మ‌ళ్లీ పెరిగిన ధ‌ర‌లు.. బంగారం కొనుగోలు చేయ‌టానికి ఇదే స‌రైన స‌మ‌యమా?

  • Dharmendra: న‌టుడు ధ‌ర్మేంద్ర మృతి వార్త‌ల‌ను ఖండించిన కూతురు!

  • IPL 2026 Auction: ఈసారి ఐపీఎల్ 2026 వేలం ఎక్క‌డో తెలుసా?

  • Red Fort Blast: ఎర్ర‌కోట స‌మీపంలో భారీ పేలుడు.. కేంద్రం కీల‌క నిర్ణ‌యం!

Trending News

    • IPL Trade: ఐపీఎల్‌లో అతిపెద్ద ట్రేడ్.. రాజ‌స్థాన్ నుంచి సంజూ, చెన్నై నుంచి జ‌డేజా!

    • Akash Choudhary: విధ్వంసం.. 11 బంతుల్లోనే అర్ధ సెంచరీ!

    • Digital Gold: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా? మీకొక షాకింగ్ న్యూస్‌!

    • IND vs AUS: భార‌త్‌- ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు కావ‌డానికి కార‌ణం పిడుగులేనా?

    • Strong Room: ఎన్నిక‌ల త‌ర్వాత ఈవీఎంల‌ను స్ట్రాంగ్ రూమ్‌లో ఎందుకు ఉంచుతారు?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd