HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >If You Drink Too Much Old Age Comes With Alcohol

Alcohol Effects: అతిగా తాగితే అనర్ధమే.. మద్యంతో ముసలితనం వస్తుందట!

ఆల్కహాల్ అధికంగా తాగేవారిలో శరీరమంతటా అస్థిపంజరంలో ఎముకలకు అంటుకుని ఉండే కండరాలు క్షీణించి పోతాయట

  • Author : Hashtag U Date : 27-06-2023 - 11:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
liquor
liquor

రోజురోజుకూ మద్యం సేవించివాళ్ల సంఖ్య తగ్గుతుందే తప్పా తగ్గడం లేదు. మహిళలు, టీనేజ్ పిల్లలు సైతం సరదా కోసం తాగుతున్నారు. అయితే కిక్ సంగతి పక్కన పెడితే దాని వల్ల అనేక అనర్థాలున్నాయట. గుండె మెదడులకు ఆల్కహాల్ వలన జరిగే హాని మరింత ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈస్ట్ ఏంజిలియా యూనివర్శిటీ నిర్వహించిన ఓ అధ్యయనంలో మరో విషయం వెల్లడైంది. ఆల్కహాల్ వలన శరీరంలోని కండరాలు చాలా వేగంగా కుచించుకుపోతాయని ఈ నూతన అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు.

ఆల్కహాల్ అధికంగా తాగేవారిలో శరీరమంతటా అస్థిపంజరంలో ఎముకలకు అంటుకుని ఉండే కండరాలు క్షీణించి పోతాయని ఈ అధ్యయనంలో కనుగొన్నారు. అంటే మితిమీరిన ఆల్కహాల్ వలన వయసుమీరిన లక్షణాలు త్వరగా కనబడతాయి. సుమారు రెండు లక్షల మంది 37 నుండి 73 సంవత్సరాల మధ్య వయసున్నవారు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. వీరిలో చాలామంది యాభైలు, అరవైల వయసులో ఉన్నవారు. యుకెలోని ఓ బయో బ్యాంక్ నుండి వీరి జీవనశైలి, ఆరోగ్యాల తాలూకూ వివరాలను సేకరించారు.

రోజుకి పదిలేదా అంతకంటే ఎక్కువ యూనిట్ల ఆల్కహల్ తీసుకునేవారిలో కండరాల క్షీణత చాలా ఎక్కువగా ఉందని, ఆల్కహాల్ తక్కువగా తాగేవారిలో కంటే వీరిలో కండరాలు మరింతగా సాంద్రతని కోల్పోవటం గమనించామని పరిశోధకులు తెలిపారు. సాధారణంగా ముసలితనంలో కండరాల సాంద్రత తగ్గిపోతుంది. దాంతోవారు బలహీనంగా శక్తిహీనంగా మారుతుంటారు. అనారోగ్యాలకు గురవుతుంటారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aging
  • alcohol
  • New Disease in Alcohol
  • unknown facts

Related News

Are you struggling with excess weight? These super tips are just for you!

Weight Loss: అధిక బరువుతో బాధపడుతున్నారా…? ఈ సూపర్ టిప్స్ మీకోసమే..!

ఆధునిక కాలంలో అధిక బరువుతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. శరీర బరువును తగ్గించుకునేందుకు వారు ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తుంటారు. కొంతమంది ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంటే.. మరికొంతమంది జిమ్ సెంటర్లలో కొవ్వు కరిగించుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయినా బరువు తగ్గని వారు చాలానే ఉన్నారు. ఎందుకంటే వీరు కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల బరువు పెరగడమే తప్ప, తగ్గడ

    Latest News

    • Pawan Kalyan: ఈ చారిత్రక విజయానికి అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే : డిప్యూటీ సీఎం పవన్

    • Prakash Raj: ధర్మస్థల కేసులో ప్రకాష్ రాజ్ పేరు

    • Meenakshi Natarajan: సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్‌

    • Nara Lokesh: రాయలసీమలో రత్నాలు పడేలా చేసిన వ్యక్తి సీఎం చంద్రబాబు: మంత్రి నారా లోకేష్

    • AP Jobs: ఏపీ సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd