HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >How Bottle Gourd Helps In Weight Loss And Healthy Digestion

‎Bottle Gourd: అధికబరువుతో బాధపడుతున్నారా.. అయితే సొరకాయతో ఇలా చేయాల్సిందే!

‎Bottle Gourd: అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు బరువు తగ్గడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్న వారు సొరకాయతో ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే ఈజీగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే బరువు తగ్గించుకోవచ్చు అని చెబుతున్నారు.

  • By Anshu Published Date - 07:00 AM, Sat - 25 October 25
  • daily-hunt
Bottle Gourd
Bottle Gourd

Bottle Gourd: ‎ప్రస్తుత రోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అధిక బరువు సమస్య కారణంగా చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా వారి పనులు కూడా వారు చేసుకోలేకపోతుంటారు. ఈ నేపథ్యంలోనే బరువు తగ్గడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయితే అలాంటి వారికి సొరకాయ ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. మరి సొరకాయతో అధిక బరువును ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
‎
‎సొరకాయలో ఇందులో 90 శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. బాడీ హైడ్రేటెడ్ గా ఉండేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉడటం వల్ల కాస్త తిన్నా కూడా కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. ఫలితంగా అనారోగ్యకరమైన ఆకలి తగ్గిపోతుందట. ఈ విధంగా బరువు తగ్గేందుకు ఎంతో సహాయపడుతుందని చెబుతున్నారు. జ్యూస్ లతో పాటు సూప్స్, సలాడ్స్ సొరకాయను కలుపుకుని తీసుకోవచ్చట. సరైన విధంగా వండుకుంటే ఇది రుచికరంగా ఉండడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుందట.
‎
‎అదేవిధంగా ​బరువు తగ్గడంలో సొరకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. సొరకాయలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో పాటు పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. వెయిట్ మేనేజ్ మెంట్ కి ఇవి చాలా అవసరం. ఎక్కువ కేలరీలు డైట్ లో చేర్చకుండానే అన్ని రకాల న్యూట్రియెంట్స్ శరీరానికి అందాలంటే సొరకాయ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు. సొరకాయను ఎలా తీసుకోవచ్చు అన్న విషయానికొస్తే.. చాలా మంది కూరలా చేసుకుని తింటారు. అయితే సొరకాయను జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చట.
‎
‎బరువు తగ్గాలనుకునే వారు ఉదయమే సొరకాయ జ్యూస్ చేసుకుని పరగడుపున తాగితే చాలా త్వరగా వెయిట్ లాస్ అవుతారని చెబుతున్నారు. ఇలా ఉదయమే సొరకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుందట. తద్వారా బరువు తగ్గేందుకు వీలుంటుందని, ఈ జ్యూస్ నేచురల్ డిటాక్సిఫైయర్ లా పని చేస్తుందని, మెటబాలిజం కూడా మెరుగవుతుందని చెబుతున్నారు. కాగా తరచుగా సొరకాయ జ్యూస్ తీసుకుంటే రోజంతా చురుగ్గా ఉండవచ్చట. ఇక జ్యూస్ తో పాటు సూప్స్ రూపంలో కూడా తీసుకోవచ్చని, కూర కూడా చేసుకోవచ్చని, కూర రూపంలో తీసుకుంటే చాలా బెటర్ అని ఇందులో కొత్తిమీర, పుదీన, కరివేపాకు లాంటి వాటిని కలుపుకోవడం ద్వారా ఫ్లేవర్ పెరుగుతుందని, కానీ కేలరీలు మాత్రం అలాగే ఉంటాయని చెబుతున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bottle gourd
  • Bottle gourd benefits
  • health tips
  • weight loss

Related News

Weight Loss

‎Weight Loss: నెయ్యిలో ఈ పొడి కలిపి తింటే చాలు.. ఐస్ లాగా బరువు తగ్గడం ఖాయం!

‎Weight Loss: నెయ్యిలో ఇప్పుడు చెప్పబోయే పొడిని కలిపి తీసుకుంటే ఎంత బరువు ఉన్నవారు అయినా కూడా ఈజీగా బరువు తగ్గడం ఖాయం అని చెబుతున్నారు. ఆ పొడి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Custard Apple

    ‎Custard Apple: మీరు కూడా అలాంటి సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే సీతాఫలం అస్సలు తినకండి!

  • Blood Sugar

    Blood Sugar: మ‌ధుమేహం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆకు జ్యూస్ తాగండి!

  • Rice Bran Oil

    Rice Bran Oil: గుండె స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉండాలంటే.. ఈ నూనె వాడాల్సిందే!

  • Health Tips

    ‎Health Tips: భోజనం తరవాత ఈ ఒక్క పని చేస్తే చాలు.. గుండె పోటు సమస్య రమ్మన్నా రాదు.. ఏం చేయాలంటే?

Latest News

  • Shiva : శివ’ రీ-రిలీజ్… రెండు లారీల పేపర్లు తీసుకెళ్లండన్నహీరో అల్లు అర్జున్!

  • Iphone : 2026లో యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్..!

  • ODI Cricketers: టీమిండియా టాప్‌-5 వ‌న్డే ఆట‌గాళ్లు వీరే!

  • viral Video : రైలులోని టాయిలెట్ ను బెడ్ రూమ్ గా మార్చేసుకున్న ప్రయాణికుడు

  • Rashmika Mandanna : కర్నూలు బస్సు ప్రమాదంపై రష్మిక శాడ్ పోస్ట్..!

Trending News

    • Google Chrome: గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

    • Bus Fire Accident : 10మంది ప్రాణాలు కాపాడిన హరీష్‌కుమార్.!

    • Kurnool Bus Fire Accident : కర్నూలు బస్సు ప్రమాదం లో .. ఆ మొబైల్స్ ఎంత పనిచేశాయి!

    • ఈ 6 రాశుల వారికి అప్పులిస్తే జాగ్రత్త..! తిరిగి డబ్బులు రావడం కష్టమే అంటున్నారు జ్యోతిష్య నిపుణులు

    • Five Habits: మీలో కూడా ఈ ఐదు అలవాట్లు ఉన్నాయోమో చెక్ చేసుకోండి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd