Beauty Hacks: రాత్రిపూట ముఖానికి వీటిని అప్లై చేస్తే చాలు.. కాంతివంతంగా మారడం ఖాయం?
మామూలుగా అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా అందంగా కనిపించాలని కోరుకోవడం తోపాటు అందుకోసం ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. రకరకాల బ్యూ
- By Nakshatra Published Date - 12:18 PM, Fri - 2 February 24
మామూలుగా అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా అందంగా కనిపించాలని కోరుకోవడం తోపాటు అందుకోసం ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. రకరకాల బ్యూటీ ప్రోడక్ట్లను ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకొందరు హోమ్ రెమిడీలను కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయినా కూడా కొన్ని కొన్ని సార్లు ఫలితం లభించదు. కానీ రాత్రి సమయంలో చర్మానికి కొన్ని అప్లై చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది అంటున్నారు నిపుణులు. మరి రాత్రి సమయంలో పడుకున్నప్పుడు ముఖంపై ఏమి అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కొబ్బరి నూనెలో చర్మానికి పోషణ అందుతుంది. చర్మ సమస్యల్ని దూరం చేయడంలో కొబ్బరినూనె బాగా పని చేస్తుుంది. దీనిని అప్లై చేయడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. చర్మ ఆరోగ్యం కూడా బావుంటుంది. దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీనిని తిన్నా, అప్లై చేసినా బాడీకి హైడ్రేషన్ అంది ముఖం తాజాగా మారుతుంది. కాబట్టి, రెగ్యులర్‌గా అప్లై చేయడం మంచిది. అవకాడో కూడా చర్మానికి పోషణనిస్తుంది.హైడ్రేట్‌గా ఉండేలా చేస్తుంది. ఇది ఆరోగ్యకరమైన, మెరిసే చర్మానికి దారితీస్తుంది. దీని వల్ల చర్మ సమస్యలు దూరం అవుతాయి. పసుపు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది మంట కలిగించే గుణాలను దూరం చేస్తుంది. దీనిని రాయడం వల్ల మచ్చలు తగ్గించి ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది.
పెరుగు కూడా చక్కని ఎక్స్ఫోలియేషన్ ప్రక్రియలో హెల్ప్ అవుతుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్‌ని తొలగించి స్కిన్ టోన్‌ని మెరుగుపరుస్తుంది. కాబట్టి, దీనిని కూడా రాత్రుళ్ళు అప్లై చేయొచ్చు. నిమ్మకాయని చర్మంపై రుద్దడం వల్ల జిడ్డు సమస్యని తగ్గించొచ్చు. ఇది చర్మాన్ని మెరుగ్గా చేస్తుంది. దీనిని అప్లై చేయడం వల్ల ముఖం తాజాగా ఉంటుంది.తేనె ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంత మంచిదో.. అందానికి కూడా అంతే మంచిది. దీనిని ముఖానికి రాయడం వల్ల తేమ పెరిగి చర్మానికి పోషకాలు అందుతాయి. ఇది చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేయొవచ్చు. బొప్పాయిలో చర్మానికి మేలు చేసే ఎన్నో గుణాలు ఉన్నాయి. ఇందులోని సహజ ఎంజైమ్ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడమే కాకుండా ముఖాన్ని కాంతివంతంగా, క్లీన్‌గా చేస్తుంది.
Related News
Health: త్వరగా బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే టిప్స్ ఫాలోకండి
Health: బరువు పెరగడం గురించి ఆందోళన చెందుతున్నారా.. అయితే కొన్ని చిట్కాలతో ఈజీగా తగ్గవచ్చు. నిమ్మకాయను ఉపయోగించడం ద్వారా మీ బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం ఒక తీవ్రమైన సమస్యగా మిగిలిపోయింది. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక రకమైన సూపర్ ఫుడ్. ఇది ఒక రకమైన సిట్రస్ పండు. మీరు దీన్ని మీ ఆహారంలో సులభంగా చేర్చుకోవచ్చు. నిమ్మకాయ