HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Chew One Or Two Cardamoms After A Full Meal To Help Digest The Food

‎Cardamoms: పొట్ట నిండా తిన్న తర్వాత ఒకటి లేదా రెండు యాలకులు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

‎Cardamoms: పొట్టనిండా భోజనం చేసిన తర్వాత ఒకటి లేదా రెండు యాలకులను తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 10-11-2025 - 7:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cardamoms
Cardamoms

‎Cardamoms: యాలకుల వల్ల ఎన్నో రకాల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. యాలకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. యాలకులు ఒక సుగంధ ద్రవ్యం. యాలకుల్లో విటమిన్ బి, సి, జింక్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు నిండుగా ఉంటాయట.
‎
‎ భోజనం తర్వాత యాలకులు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయని చెబుతున్నారు. మరి ముఖ్యంగా భోజనం తర్వాత ఒక యాలకును నమిలితే జీర్ణక్రియ మెరుగుపడుతుందట. గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ, గుండెల్లో మంట, అజీర్తి లాంటి సమస్యలను పరిష్కరించడానికి యాలకులు ఎంతో సహకరిస్తాయని చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా యాలకులు ఉపయోగపడతాయట. నోటి దుర్వాసన సమస్యతోబాధపడుతున్నవారు ప్రతిరోజూ ఆహారం తిన్నాక ఒక యాలకని నోట్లో వేసుకుని నమిలితే చాలా మంచిదట. దీనిలో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు నోటి దుర్వాసనను పోగొడుతాయని చెబుతున్నారు.
‎
‎నోటి ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయట. వికారం, వాంతులను అరికట్టడానికి కూడా భోజనం తర్వాత యాలకులు నమలడం మంచిదట. ఒత్తిడి తగ్గించి, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, రాత్రి మంచి నిద్ర పట్టడానికి రాత్రి భోజనం తర్వాత యాలకులు తినడం మంచిదట. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే యాలకులను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందట. యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న యాలకులు చెడు కొలెస్ట్రాల్‌ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయట. అలాగే ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కూడా యాలకులు చాలా మంచివని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cardamoms
  • Cardamoms benefits
  • eating Cardamom
  • health tips

Related News

Coconut Water

ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే ఏమ‌వుతుంది?

కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం వంటి సహజ ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో నీరు, ఖనిజాల సమతుల్యతను కాపాడతాయి.

  • Onion

    పచ్చి ఉల్లిపాయను ఎవరు తినకూడదు?

  • Healthy Lifestyle Tips

    ఆయుర్వేదం కొత్త జీవితాన్ని ఎలా ఇవ్వగలదు?

  • Motion Sickness

    Vomiting Tips: ప్రయాణ సమయంలో వాంతులు అవుతున్నాయా? మీ కోసం చిట్కాలు

  • Curd

    ఈ మహిళలు రాత్రి పూట పెరుగు తినకూడదు?

Latest News

  • ఈసీ విష‌యంలో విప‌క్షాల‌కు బిగ్ షాక్‌..!

  • Cricket : ఒక్క రన్ ప్రాణం పోయేలా చేసింది !!

  • Telangana Govt School : ప్రభుత్వ స్కూల్స్ లలో యూకేజీ తరగతులు

  • Telangana Govt : తెలంగాణ విద్యార్థులకు రేవంత్ సర్కార్ గొప్ప శుభవార్త

  • BSNL బంపర్ ఆఫర్.. 1 రూపాయికే అన్‌లిమిటెడ్ కాల్స్

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd