HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Vote For Vikas And Development Rashmika

Rashmika : మోడీకి దగ్గరైన రష్మిక..

ముంబైలోని అటల్ సేతు మార్గం నిర్మాణం, దేశంలోని యువ భారత్ కలల గురించి ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.

  • Author : Sudheer Date : 17-05-2024 - 1:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rashmika Modi
Rashmika Modi

రష్మిక ఇప్పుడు ఈ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. మొన్నటి వరకు తెలుగు , తమిళ్ , కన్నడ ప్రేక్షకులకు మాత్రమే ఎక్కువగా తెలిసిన ఈ చిన్నది..యానిమల్ మూవీ తో నార్త్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ప్రస్తుతం ఈమె ఫోకస్ అంత బాలీవుడ్ పైనే పెట్టింది. తెలుగు తో పుష్ప 2 తో పాటు మరో మూవీ మాత్రమే చేస్తుంది. ఎక్కువగా బాలీవుడ్ సినిమాలు చేయాలనీ చూస్తుంది. ఇప్పటికే పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదిలా ఉంటె తాజాగా ఈ అమ్మడు లోక్ సభ ఎన్నికల వేళ బిజెపి సర్కార్ ఫై ప్రశంసలు కురిపించి మోడీకి దృష్టిలో పడింది.

ముంబైలోని అటల్ సేతు మార్గం నిర్మాణం, దేశంలోని యువ భారత్ కలల గురించి ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ చేసిన డెవలప్‌మెంట్ వల్ల ఎన్నో అసాధ్యంగా భావించే కొన్ని కార్యక్రమాలు సుసాధ్యం అయ్యాయి. నవీ ముంబై నుంచి ముంబై వరకు, ముంబై నుంచి గోవా వరకు 4 గంటల ప్రయాణం 20 నిమిషాల్లో పూర్తవుతుందని ఎవరైనా ఊహించారా? అలాంటి పనిని మోడీ ప్రభుత్వం చేసిందని రష్మిక చెప్పుకొచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

అభివృద్దిలో ఇండియా దూసుకెళ్తున్నది. భారత్‌లో ఇది కాదు.. ఇది జరగదు అనే మాట వినిపించడం లేదు. ఏదైనా సాధ్యమే అనేది బిజెపి ప్రభుత్వంలో రుజువైంది. అద్బుతమైన పాలన కొనసాగిస్తున్నారు. గత 10 ఏళ్లలో ఇండియా ఎంతో పురోగతి సాధించింది. ఇన్ఫాస్ట్రక్చర్, రోడ్ ప్లానింగ్, ప్లానింగ్ అద్బుతంగా ఉంది. ఎన్నో ఏళ్లుగా పూర్తి చేయలేని పనులు కేవలం 7 సంవత్సరాల్లో పూర్తి చేశారు. అటల్ సేతుతో కనెక్ట్ అయిన ముంబై ట్రాన్స్ హార్బర్ 20 కిలోమీటర్ల సీ రోడ్డును చాలా త్వరగా పూర్తి చేసింది. యువ భారతం స్మార్ట్ కంట్రీగా మార్చింది. యంగ్ ఇండియన్ అంతా విజనరీగా ఉన్నారు. ప్రస్తుతం యువ భారతం సరైన ప్రభుత్వానికి ఓటు వేయాల్సిన బాధ్యత ఉంది అంటూ బిజెపి సర్కార్ కు సపోర్ట్ గా మాట్లాడింది. ప్రస్తుతం రష్మిక చేసిన కామెంట్స్ ను బిజెపి శ్రేణులు తెగ వైరల్ చేస్తున్నారు.

https://x.com/ANI/status/1790365356231389519?

Read Also : AP : టీడీపీకి ఓటు వేసాడని కార్యకర్త చెవిని కోసేసిన వైసీపీ నేత


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • Lok Sabha Elections
  • modi
  • pm modi
  • praises
  • Rashmika Mandanna

Related News

Tariff

భారత్ నుండి ట్రంప్ ఇప్పుడు ఎంత టారిఫ్ వసూలు చేస్తారు?

ఈ అంశంపై మరింత స్పష్టత కోసం భారత ప్రభుత్వ ప్రతినిధి బృందం వచ్చే వారం వాషింగ్టన్ డిసికి వెళ్లే అవకాశం ఉంది.

  • PM Modi

    నమో భారత్ రైలు, మీరట్ మెట్రోను ప్రారంభించనున్న ప్రధాని మోదీ!

  • Donald Trump

    మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ట్రంప్‌!

  • Vijay Deverakonda- Rashmika

    ఫిబ్ర‌వ‌రి 26న విజ‌య్‌- ర‌ష్మిక పెళ్లి?!

  • Karimnagar Mayor As Kolagani Srinivas

    కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకున్న బీజేపీ

Latest News

  • హై వోల్టేజ్ యాక్షన్ మోడ్‌లోకి శర్వానంద్!

  • ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి..ఆ తర్వాత సావిత్రి లెవల్లో నటించిన భార్య

  • Honey Trap : కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లారు..వీళ్లు మాములు కిలాడీలు కాదు !!

  • Good News : సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు?

  • Carrot and Beetroot Prices : భారీగా తగ్గిన క్యారెట్, బీట్రూట్ ధరలు

Trending News

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd