HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Vice President Dhankhar Resignation Jairam Comments

Jairam Ramesh : ధన్‌ఖడ్‌ రాజీనామాపై కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ కీలక వ్యాఖ్యలు

Jairam Ramesh : ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ రాజీనామాపై కాంగ్రెస్‌ నేత, సీనియర్‌ నాయకుడు జైరాం రమేష్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Author : Kavya Krishna Date : 22-07-2025 - 11:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
All-party delegations abroad are just to divert people's attention: Jairam Ramesh
All-party delegations abroad are just to divert people's attention: Jairam Ramesh

Jairam Ramesh : ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ రాజీనామాపై కాంగ్రెస్‌ నేత, సీనియర్‌ నాయకుడు జైరాం రమేష్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ధన్‌ఖడ్‌ తీసుకున్న నిర్ణయం వెనుక లోతైన కారణాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

జైరాం రమేష్‌ మాట్లాడుతూ, “ధన్‌ఖడ్‌ నిర్ణయం ఒక సాధారణ అంశం కాదు. నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4.30 గంటల మధ్యలో ఏదో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. దాని తరువాతే ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు” అని తెలిపారు.

ధన్‌ఖడ్‌ అధ్యక్షతన జరిగిన బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో కొన్ని విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ముఖ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు ఈ మీటింగ్‌కు హాజరుకాలేదు.

AP News : ఏపీ రైతులకు శుభవార్త.. తోతాపురి మామిడి కొనుగోలుపై చారిత్రక ఆమోదం.!

“బీఏసీ సమావేశానికి నడ్డా, రిజిజు రాకపోవడంపై ధన్‌ఖడ్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇది ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్‌గా ఆయనను తీవ్రంగా కలచివేసింది” అని జైరాం రమేష్‌ వ్యాఖ్యానించారు.

ధన్‌ఖడ్‌ ఎల్లప్పుడూ రాజ్యసభ నిబంధనలు, పార్లమెంటరీ సంప్రదాయాల విషయంలో కఠినమైన వైఖరిని అనుసరించారని కాంగ్రెస్ నేత అన్నారు. “తన పదవిని ఉపయోగించి ఎప్పుడూ హౌస్‌ గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఇటీవల పరిణామాలు ఆయనను తీవ్రంగా నిరాశపరిచాయి” అని జైరాం రమేష్ తెలిపారు.

ధన్‌ఖడ్‌ రాజీనామా వెనుక ఏవైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఏసీ మీటింగ్‌లో హాజరుకాని కీలక నేతల గైర్హాజరు, మరియు ఇటీవల రాజ్యసభలో జరిగిన వివిధ వివాదాస్పద అంశాలు ఆయన నిర్ణయంపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

జైరాం రమేష్‌ వ్యాఖ్యలతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికర మలుపు తిరిగింది. ధన్‌ఖడ్‌ తాను ఎందుకు రాజీనామా చేశారో త్వరలో స్పష్టత ఇవ్వవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Record : అరుదైన రికార్డ్ సాధించిన TGSRTC


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bac meeting
  • Dhankhar Resignation
  • jairam ramesh
  • political news
  • Rajya Sabha

Related News

Opposition

ఈసీ విష‌యంలో విప‌క్షాల‌కు బిగ్ షాక్‌..!

ఇరు సభల్లోనూ తీర్మానాలు తిరస్కరణకు గురికావడంతో ఈ అంశంపై కొనసాగుతున్న రాజకీయ పోరాటానికి ప్రస్తుతానికి తెరపడింది.

  • Nitish Kumar

    బీహార్ రాజకీయాల్లో పెను మార్పు.. జాతీయ రాజకీయాల వైపు నితీష్ అడుగులు!

  • Raghav Chadha

    ఎంపీ రాఘవ్ చద్దాకు ఊహించని షాక్.. కార‌ణం ఇదేనా?!

  • Amaravati

    Rajya Sabha: అమరావతి చట్టబద్ధత బిల్లు రేపు రాజ్యసభకు!

Latest News

  • Manipur Unrest : మరోసారి మణిపుర్లో ఉద్రిక్తత

  • Prostate Cancer : హైదరాబాద్‌లో పెరుగుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు – జాగ్రత్త అంటున్న అపోలో వైద్యులు

  • TG CM Vs Kerala CM : తెలంగాణ సీఎం రేవంత్ కు విజయన్ కౌంటర్

  • David Warner Arrest : డేవిడ్ వార్నర్ అరెస్ట్..ఏంచేసాడో తెలుసా ?

  • Lockdown : పాకిస్థాన్లో లాక్డౌన్..!

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd