HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Student Suicides Now Exceed Farmers In India

Student Suicides : విద్యార్థుల ఆత్మహత్యలు జనాభా వృద్ధి రేటును మించిపోయాయ్

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ఆధారంగా ఐసీ3 సంస్థ ఈ అధ్యయనం(Student Suicides) నిర్వహించింది.

  • Author : Pasha Date : 29-08-2024 - 1:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Student Suicides India

Student Suicides : ఇంటర్నేషనల్ కెరీర్ అండ్ కాలేజ్ కౌన్సెలింగ్ (ఐసీ3) అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి.  దేశంలో విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య..  మొత్తం ఆత్మహత్యల జాతీయ సగటు కంటే రెండింతలు ఎక్కువగా ఉందని వెల్లడైంది. ఈ సంఖ్య దేశ జనాభా వృద్ధిరేటును మించిపోయిందని తేలింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ఆధారంగా ఐసీ3 సంస్థ ఈ అధ్యయనం(Student Suicides) నిర్వహించింది. ఇందులో గుర్తించిన వివరాలతో  ‘విద్యార్థుల ఆత్మహత్యలు-భారత్‌ను వణికిస్తున్న మహమ్మారి’ పేరిట ఒక నివేదికను విడుదల చేసింది.

We’re now on WhatsApp. Click to Join

సర్వే నివేదిక ప్రకారం.. 

  • గత 20 ఏళ్లలో భారత్‌లో సాధారణ ఆత్మహత్యల రేటు  2 శాతం ఉండగా, విద్యార్థుల ఆత్మహత్యల రేటు 4 శాతంగా ఉంది.
  • 2022లో మొత్తం విద్యార్థుల ఆత్మహత్యల్లో బాలలు/ యువకులు 53 శాతం మంది ఉన్నారు.
  • 2021-22 మధ్య కాలంలో అబ్బాయిల్లో ఆత్మహత్యలు 6 శాతం తగ్గగా, విద్యార్థినుల్లో ఆత్మహత్యలు 7 శాతం పెరిగాయి.

Also Read :Jay Shah Challenges: ఐసీసీ చైర్మ‌న్‌గా ఎంపికైన జై షా ముందు ఉన్న పెద్ద స‌మ‌స్య‌లు ఇవే..!

  • గత పదేళ్ల వ్యవధిలో 24 ఏళ్లలోపు వారి జనాభా 582 మిలియన్ల నుంచి 581 మిలియన్లకు తగ్గింది. అయితే ఈ ఏజ్ గ్రూపులోని విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య 6,654 నుంచి 13,044కి పెరిగింది.
  • గత ఐదేళ్లలో విద్యార్ధినీ, విద్యార్థుల్లో ఆత్మహత్యలు సగటున 5 శాతం మేర పెరిగాయి.
  • విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించిన జాబితాలో మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.  రాజస్థాన్‌ 10వ స్థానంలో ఉంది.
  • దేశంలో జరుగుతున్న విద్యార్థుల మొత్తం ఆత్మహత్యల్లో 29 శాతం దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే బయటపడ్డాయి.
  • ఏదిఏమైనప్పటికీ దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతుండటం అనేది ఆందోళన కలిగించే అంశం.  సరైన సమయంలో కనీస కౌన్సెలింగ్‌ను అందిస్తే మనం ఎంతోమంది ప్రాణాలను నిలపవచ్చు. ఈదిశగా ప్రభుత్వాలు ఏర్పాట్లు  చేయాల్సిన అవసరం ఉంది.

Also Read :National Sports Day : హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ ఆడటం చూసి హిట్లర్ ఆశ్చర్యపోయాడు.. ఓ ఆఫర్‌ కూడా ఇచ్చాడు.?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • farmers
  • india
  • Student Suicides

Related News

PM Modi

Modi Speech : ఈరోజు రాత్రి 8.30 గంటలకు మోదీ ప్రసంగం..ఏమాట్లాడబోతారో ?

గతంలో నోట్ల రద్దు (Demonetization) లేదా లాక్ డౌన్ వంటి చారిత్రాత్మక ప్రకటనలు కూడా ఇలాగే రాత్రి వేళల్లోనే వెలువడ్డాయి. నేడు రాత్రి 8:30 గంటలకు ఆయన ఏ విషయంపై మాట్లాడబోతున్నారనే దానిపై ఇప్పటికే సోషల్ మీడియా మరియు రాజకీయ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

  • IMF Chief Kristalina Georgieva

    Kristalina Georgieva: ప్రపంచ సగటు కన్నా రెట్టింపు వృద్ధితో భారత్: ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జివా

  • First Night Shock

    First Night Shock: శోభనం కావాలంటే రూ.90 లక్షలు ఇవ్వు.. పెళ్లి కూతురు షాకింగ్ కండీషన్..

Latest News

  • సీఎస్కేకు గుడ్ న్యూస్‌.. స్టార్ ప్లేయ‌ర్ ఎంట్రీ!

  • TGSRTC : రేపటి నుంచి RTC బంద్..ప్రయాణికులకు కష్టాలు తప్పవా ?

  • IPL 2026 : SRH హ్యాట్రిక్ కొట్టబోతుందా..? ఉప్పల్ స్టేడియం లో నేడు పరుగుల వారదేనా ?

  • IPL 2026 : ఇక ముంబై ని ఆపడం కష్టమేనా ?

  • IPL 2026 – CSK : సంజూను కెప్టెన్ చేయాలంటూ డిమాండ్ !

Trending News

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd