HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄India

India

  • Bipin 1

    Crash Eyewitness: హెలికాప్టర్ కూలే ముందు ఏం జరిగిందంటే- ప్రత్యక్ష సాక్షులు

    ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో 13మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ప్రమాదం జరగడానికి ముందు, ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

    Date : 10-12-2021 - 11:05 IST
  • Omicron : బూస్టర్ డోస్‌పై WHO కీలక ప్రకటన

    ఒమిక్రాన్ వేరియంట్ నుంచి ర‌క్షించుకోవ‌డానికి బూస్ట‌ర్ డోస్ అవ‌స‌రమా కాదా అనేది అస్ప‌ష్టంగా ఉంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌ తెలిపింది. అన్ని దేశాలు టీకా నిల్వ‌ల‌ని ఎక్కువ‌గా ఉంచుకోవ‌ద్ద‌ని ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ సూచించింది.

    Date : 10-12-2021 - 11:02 IST
  • Fgljzuivuachba3 Imresizer Logo Imresizer

    Modi Pays Tribute: వీరులకు మోడీ నివాళులు

    తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ స్టాఫ్ కి ప్రధాని మోదీ నివాళులర్పించారు.

    Date : 09-12-2021 - 10:51 IST
  • Farmers Protest : రైతుల ఉద్య‌మానికి శుభంకార్డు

    ఏడాదిన్నర‌గా జ‌రుగుతోన్న రైతు ఉద్య‌మానికి శుభం కార్డు ప‌డ‌నుంది. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌డంతో పాటు పార్ల‌మెంట్లో బిల్లును వెన‌క్కు తీసుకుంటోన్న క్ర‌మంలో రైతులు ఉద్య‌మాన్ని విర‌మించ‌నున్నారు.

    Date : 09-12-2021 - 3:39 IST
  • Hc Crashes

    Tragic Deaths Of VIPs: హెలికాప్ట‌ర్ ప్ర‌మాదాల్లో మ‌ర‌ణించిన వీవీఐపీలు

    త్రివిధ ద‌ళాధిప‌తి బిపిన్ రావ‌త్ నేల‌కొగిన త‌రువాత ఇప్ప‌టి వ‌ర‌కు హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో చ‌నిపోయిన వాళ్ల జాబితా గుర్తుకు వ‌స్తోంది.

    Date : 09-12-2021 - 2:50 IST
  • Hunger India

    India’s Hunger Index: సోమాలియా స‌ర‌స‌న భార‌త్ ఆక‌లి బాధ‌

    గ్లోబ‌ల్ హంగ‌ర్ ఇండెక్స్ లోని భార‌త్ ర్యాంకును చూసి భార‌త ప్ర‌భుత్వం త‌లదించుకోవాలి. పొరుగున ఉన్న పాకిస్తాన్, నేపాల్‌, బంగ్లాదేశ్ కంటే దారుణంగా ఆక‌లి బాధ‌ను భార‌త్ అనుభ‌విస్తోంది.

    Date : 09-12-2021 - 2:47 IST
  • Last Video

    Last moments of CDS : నింగిలో దూసుకుపోతూ.. నిమిషాల్లో నేలకూలుతూ!

    తమిళనాడులోని కూనూర్‌లో బుధవారం భారత వైమానిక దళానికి చెందిన Mi-17V5 హెలికాప్టర్ కూలిపోవడంతో డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, అతని భార్య మధులికతో పాటు 11 మంది సాయుధ దళాల సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

    Date : 09-12-2021 - 12:30 IST
  • Fgfwz3yxea4bp N Imresizer

    Sole Survivor:ఆర్మీ హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డిన ఏకైక వ్య‌క్తి ఈయనే…!

    తమిళనాడులో జ‌రిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్ర‌మాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావ‌త్ ఆయ‌న భార్య‌తో పాటు మ‌రో 11 మంది చనిపోయారు.

    Date : 08-12-2021 - 10:35 IST
  • Bipin 1

    CDS Bipin Rawat: బిపిన్ రావ‌త్ ట్రాక్ రికార్డులో బాలాకోట్ స‌ర్జిక‌ల్ స్ర్టైక్‌, మ‌యన్మార్ ఆప‌రేష‌న్‌…!

    బిపిన్ రావ‌త్ ఆర్మీ చీఫ్ గా ఉన్న‌ప్పుడు త‌న మార్క్ ని ప్ర‌ద‌ర్శించారు. కాశ్మీర్ లోని పుల్వామాలో జ‌రిగిన ఉగ్ర‌దాడిలో 40 మంది సైనికులు మ‌ర‌ణించారు.

    Date : 08-12-2021 - 10:10 IST
  • Bipin

    General Bipin Rawat:బిపిన్ రావ‌త్ కేరీర్ లో సాధించిన విజ‌యాలు ఇవే…!

    త‌మిళ‌నాడులోని నీలిగిరి కొండ‌ల్లో జ‌రిగిన హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావ‌త్ తో పాటు ఆయ‌న భార్య‌, మ‌రో 12 మంది మ‌ర‌ణించారు. తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలోని సూలూర్‌లోని ఎయిర్‌ఫోర్స్ బేస్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే చాపర్ కూలిపోయింది.

    Date : 08-12-2021 - 10:06 IST
  • Whatsapp Image 2021 12 08 At 18.48.21 Imresizer

    PM Shocked:హెలికాప్టర్‌ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి

    హెలికాప్టర్‌ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

    Date : 08-12-2021 - 6:57 IST
  • Bipin 1

    Bipin Rawat Killed In Crash : హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ మృతి.. అసలేం జరిగిందంటే..?

    హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ మృతిచెందాడు. ఈ మేరకు ఉన్నతాధికారులు అధికారిక ప్రకటన చేశారు. అయితే ఒక సీడీఎస్ ప్రయాణిస్తున్న చాపర్ ప్రమాదానికి గురికావడం అంతటా చర్చనీయాంశమవుతోంది. అసలు బిపిన్ రావత్ ఎలా చనిపోయారు? ఏంజరిగింది? అనే విషయాలపై సమగ్రమైన వివరాలు..

    Date : 08-12-2021 - 6:21 IST
  • Mi 17

    Mi-17v5 : రావ‌త్ ప్ర‌యాణించిన‌ Mi-17V5 హెలికాప్టర్ చ‌రిత్ర

    Mi-17V5 అనేది భారత వైమానిక దళం ఉపయోగించే ఆధునిక రవాణా హెలికాప్టర్. ఆధునిక ఏవియానిక్స్‌తో కూడిన ఈ హెలికాప్టర్ ఎటువంటి భౌగోళిక మరియు వాతావరణ పరిస్థితులలో, పగలు మరియు రాత్రి, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పాటు పనిచేయగలదు.

    Date : 08-12-2021 - 4:33 IST
  • Bipin And Rajnath

    Bipin: రావ‌త్ హెలికాప్ట‌ర్ ప్రమాదంపై ద‌ర్యాప్తు!

    భార‌త త్రివిధ ద‌ళాధిప‌తి బిపిన్ రావత్ ప్రయాణిస్తోన్న హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంపై ప్ర‌ధాని మోడీ అత్య‌వ‌స‌ర సమావేశాన్ని నిర్వ‌హించాడు. ప్ర‌మాద వివ‌రాల‌ను పార్ల‌మెంట్లో ప్ర‌క‌టించాల‌ని స‌మావేశం తీర్మానించింది.

    Date : 08-12-2021 - 3:11 IST
  • Bipin

    Breaking : కూలిన ఆర్మీ హెలికాప్టర్.. బిపిన్ రావత్ కు ప్రమాదం!

    తమిళనాడు లోని నీలగిరి జిల్లాలో కూలిన MI -17 V5 హెలికాప్టర్‌లో ఇండియన్‌ ఎయిర్ ఫోర్స్‌ ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS) జనరల్‌ బిపిన్‌ రావత్‌ కూడా ఉన్నట్లు IAF ధృవీకరించింది.

    Date : 08-12-2021 - 2:36 IST
  • Fgaa Soveai5fue Imresizer

    Surface To Air Missile: స్వదేశీ టెక్నాలజీతో నూతన మిసైల్

    ఉపరితలం నుండి గాల్లోకి పంపగలిగే తక్కువ రేంజ్ మిసైల్ ను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చందీపూర్ టెస్ట్‌ రేంజ్‌ నుంచి దీనిని పరీక్షించారు.దీన్ని ఇండియన్ నేవీలో పలు నౌకల్లో వినియోగించనున్నట్లు నేవీ అధికారులు తెలిపారు.

    Date : 07-12-2021 - 11:22 IST
  • Farmers

    Farmers’ protest : ముగింపు దిశగా రైతు ఉద్యమం?

    కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనను ఉపసంహరించుకోవడానికి amyukt Kisan Morcha తుది పిలుపునిస్తుంది. దీనికి సంబంధించి బుధవారం తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. 

    Date : 07-12-2021 - 5:33 IST
  • Omicron

    Omicron : వ్యాక్సిన్ల‌కు ఛాలెంజ్ “ఓమిక్రాన్ `”

    ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న కోవిడ్-19 కోవ‌లోని ఐదో ర‌కం ప‌రివ‌ర్త‌నం పేరును గ్రీకు భాష ను ఉప‌యోగించి `ఒమిక్రాన్‌`గా పిలుస్తున్నారు.

    Date : 07-12-2021 - 1:54 IST
  • Amit Shah: నాగాలాండ్ ఘటనపై అమిత్ షా రియాక్షన్!

    నాగాలాండ్ లోని మోన్ జిల్లాలో సైనికులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులుగా పొరబడి భారత సైనికులు కాల్పులు జరిపారు. ఈ ప్రమాదంలో సామాన్య పౌరులతో కలిపి మొత్తం 15 మంది మరణించారు.

    Date : 06-12-2021 - 5:34 IST
  • Death Sentence

    Death Sentence : మ‌ర‌ణ‌శిక్ష ర‌ద్దుకు డిమాండ్‌..60శాతం మంది ఖైదీలు మాన‌సిక రోగులు

    మ‌ర‌ణ శిక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని లా క‌మిష‌న్ కోరుతోంది. భార‌త రాజ్యాంగ్ రాసిన డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ కూడా మ‌ర‌ణ‌శిక్ష‌ల‌కు వ్య‌తిరేకం అభిప్రాయాన్ని క‌లిగి ఉన్నారు.

    Date : 06-12-2021 - 3:15 IST
← 1 … 605 606 607 608 609 … 618 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd