India
-
Pulwama Attack: దారుణం.. ఉగ్రదాడిలో సెక్యూరిటీ గార్డు మృతి
కశ్మీర్ లోయలోని పుల్వామా (Pulwama)లో ఉగ్రవాదులు మరోసారి హత్యకు పాల్పడ్డారు. ఆదివారం కాశ్మీరీ పండిట్ సంజయ్ శర్మపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. హుటాహుటిన సంజయ్ శర్మను సమీప ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Date : 26-02-2023 - 1:50 IST -
Manish Sisodia: ఈ రోజు నన్ను అరెస్టు చేస్తారు: ఢిల్లీ డిప్యూటీ సీఎం
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను (Manish Sisodia) సీబీఐ విచారిస్తోంది. శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు దక్షిణ ఢిల్లీలో 144 సెక్షన్ విధించారు.
Date : 26-02-2023 - 1:29 IST -
Pakistan Drone: భారత భూ భాగంలోకి వచ్చిన పాక్ డ్రోన్ కూల్చివేత
పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి వచ్చిన డ్రోన్ (Drone)ను భారత సైన్యం కూల్చివేసింది. పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలోని షాజాదా గ్రామ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 2.11 గంటలకు డ్రోన్‌ను కూల్చివేసినట్టు బీఎస్‌ఎఫ్ ప్రకటించింది.
Date : 26-02-2023 - 12:54 IST -
BVR Subramaniam: నీతి ఆయోగ్ కొత్త సీఈఓగా బీవీఆర్ సుబ్రమణ్యం.. ఎవరీ సుబ్రమణ్యం..?
నీతి ఆయోగ్ (NITI Aayog) కొత్త సీఈఓగా విశ్రాంత ఐఏఎస్ బీవీఆర్ సుబ్రమణ్యం (BVR Subramaniam) నియమితులయ్యారు. కొత్త సీఈఓగా ఆయన శనివారం బాధ్యతలు అందుకున్నారు. పరమేశ్వరన్ స్థానంలో వచ్చిన సుబ్రమణ్యం రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
Date : 26-02-2023 - 10:30 IST -
Army Jawan Dead: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల భీభత్సం.. ఆర్మీ జవాన్‌ను కాల్చి చంపిన మావోలు
ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో నక్సలైట్ల భీభత్సం పెరుగుతోంది. శనివారం (ఫిబ్రవరి 25) ఉదయం ముగ్గురు జవాన్లు వీరమరణం పొందిన తర్వాత మరో వార్త తెరపైకి వచ్చింది.
Date : 26-02-2023 - 9:39 IST -
Assembly Elections: రేపే నాగాలాండ్, మేఘాలయ ఎన్నికలు..!
ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్‌లో ఫిబ్రవరి 27న జరగనున్న మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) సన్నాహాలు పూర్తయ్యాయి. శనివారం (ఫిబ్రవరి 25)తో రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది.
Date : 26-02-2023 - 8:55 IST -
Fire Breaks Out: మహారాష్ట్రలోని షుగర్ మిల్లులో బాయిలర్ పేలుడు.. ఇద్దరికి గాయాలు
మహారాష్ట్ర (Maharashtra)లోని అహ్మద్‌నగర్ (Ahmednagar) జిల్లాలో శనివారం (ఫిబ్రవరి 25) షుగర్ మిల్లులో బాయిలర్ పేలడంతో పెను ప్రమాదం జరిగింది. మంటల కారణంగా నాలుగు ట్యాంకుల్లో పేలుళ్లు సంభవించాయని చెబుతున్నారు.
Date : 26-02-2023 - 7:42 IST -
Bird Flu: జార్ఖండ్‌లో మళ్లీ బర్డ్ ప్లూ కలకలం
జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలోని ప్రభుత్వ పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూ (Bird Flu) కేసులు వెలుగులోకి రావడంతో, ప్రభుత్వం సుమారు 4,000 కోళ్లు , బాతులను చంపే ప్రక్రియను ప్రారంభించింది.
Date : 26-02-2023 - 7:10 IST -
Vande Bharat Train: వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌పై మరోసారి రాళ్ల దాడి.. ఎక్కడంటే..?
కేంద్ర రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రారంభిస్తున్న వందే భారత్ రైళ్ల (Vande Bharat Train)పై దేశవ్యాప్తంగా రాళ్ల దాడులు కొనసాగుతున్నాయి.
Date : 26-02-2023 - 6:18 IST -
Congress plenary : సోనియా ఆఖరి ఇన్నింగ్స్ `భారత్ జోడో`
రాజకీయాల్లో చివరి ఇన్నింగ్స్ ను సోనియా (Congress plenary) ప్రకటించారు.
Date : 25-02-2023 - 4:09 IST -
Congress Plenary Session: కాంగ్రెస్ ప్లీనరిలో ప్రియాంక క్రేజ్.. 6వేల టన్నుల గులాబీలతో గ్రాండ్ వెల్ కం!
శనివారం ఉదయం రాయ్‌పూర్‌కు చేరుకున్న ప్రియాంకకు గులాబీ (Rose Flowers) పూలతో ఘన స్వాగతం లభించింది.
Date : 25-02-2023 - 4:03 IST -
Congress plenary : పొత్తులకు కాంగ్రెస్ పిలుపు! త్యాగాలకు సిద్ధమన్న ఖర్గే!!
భావసారూప్యత ఉన్న పార్టీలతో కలిసి పనిచేయడానికి కాంగ్రెస్ ప్లీనరీ(Congress plenary) .
Date : 25-02-2023 - 2:35 IST -
UP CM Adityanath Security: సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు భద్రతగా ఉన్న హెడ్‌కానిస్టేబుల్ మృతి
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (UP CM Adityanath)కు భద్రతగా ఉన్న హెడ్‌కానిస్టేబుల్ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బారాబంకిలోని మసౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ గార్డెన్ సిటీలో ఉన్న కానిస్టేబుల్ నివాసంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
Date : 25-02-2023 - 12:58 IST -
Naxal Attack: ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. ముగ్గురు పోలీసులు మృతి
ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో జిల్లా రిజర్వ్ గ్రూప్ (డిఆర్‌జి)కి చెందిన ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. శనివారం ఉదయం జాగరగుండ సమీపంలోని ఆశ్రమ పారా వద్ద ఎన్‌కౌంటర్ జరిగినట్లు చెబుతున్నారు.
Date : 25-02-2023 - 12:14 IST -
Odisha: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
ఒడిశా (Odisha)లో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాబ్‌పుర్ జిల్లాలోని ధర్మశాల పీఎస్ పరిధిలో ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి.
Date : 25-02-2023 - 10:56 IST -
Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూకశ్మీర్‌లో (Jammu and Kashmir) అనంతనాగ్ జిల్లాలోని ఓ మసీదు బయట ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Date : 25-02-2023 - 8:29 IST -
Road Accident: మధ్యప్రదేశ్‌లో బస్సులను ఢీకొట్టిన లారీ.. 13 మంది దుర్మరణం.. 50 మందికి పైగా గాయాలు
మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వేగంగా వచ్చిన లారీ మూడు బస్సులను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు.
Date : 25-02-2023 - 8:15 IST -
Road Accident: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
గుజరాత్‌లోని వడోదరలో ఆటో రిక్షా, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. ఈ మేరకు శుక్రవారం పోలీసులు సమాచారం అందించారు.
Date : 25-02-2023 - 7:44 IST -
Meta layoffs 2023: మరోసారి ఉద్యోగులను తొలగించనున్న ఫేస్ బుక్..?
ఫేస్‌బుక్ (Facebook) మాతృ సంస్థ మెటా (Meta)కు సంబంధించిన మరో పెద్ద వార్త బయటకు వస్తోంది. మెటా మరోసారి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున తొలగింపుల (లేఆఫ్‌లు 2023) కోసం ప్లాన్ చేస్తోంది.
Date : 25-02-2023 - 7:21 IST -
Explosion At Cold Storage: కోల్డ్ స్టోరేజీలో పేలుడు.. ఐదుగురు మృతి
కోల్డ్ స్టోరేజీలో పేలుడు (Explosion At Cold Storage) జరిగి ఐదుగురు కార్మికులు మరణించిన సంఘటన యూపీలోని మీరట్ జిల్లాలో జరిగింది. శుక్రవారం ఉదయం దౌరాలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కోల్డ్ స్టోరేజీలో పేలుడు జరగడంతో కోల్డ్ స్టోరేజీ పైకప్పు, గోడలు కూలి పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు.
Date : 25-02-2023 - 6:40 IST