India
-
Reliance: త్వరలో రిలయన్స్ బ్యూటీ యాప్ Tira.. ఏప్రిల్ లో మొదటి స్టోర్ ప్రారంభం
"Tira" అనే బ్యూటీ యాప్ ను మార్కెట్లోకి రిలయన్స్ రిటైల్ లాంచ్ చేయనుంది. తొలి విడతగా ఇప్పటికే దీన్ని రిలయన్స్ రిటైల్ ఉద్యోగులకు అందుబాటులోకి తెచ్చారు.
Date : 08-03-2023 - 3:56 IST -
Hunger India : ఆకలి కేకల భారత్, మోడీ హయాంలో రెట్టింపు
ఆకలి చావులు భారత్ లో(Hunger India) పెరుగుతున్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది.
Date : 08-03-2023 - 2:24 IST -
Australia PM: భారత పర్యటనకు ఆస్ట్రేలియా ప్రధాని.. నాలుగు రోజులపాటు పర్యటన
భారత్-ఆస్ట్రేలియా మధ్య దౌత్య సంబంధాలలో కొత్త అధ్యాయం చేరనుంది. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ (Australian PM Anthony Albanese) 4 రోజుల భారత్ పర్యటన బుధవారం (మార్చి 8) నుంచి ప్రారంభమవుతుంది. ప్రధానిగా ఆయన భారత్‌కు రావడం ఇదే తొలిసారి.
Date : 08-03-2023 - 1:48 IST -
Emergency Landing: సముద్రంలో నేవీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
భారత నేవీ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ ధృవ్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రోజువారీ గస్తీలో ఉన్న ధృవ్ ఒక్కసారిగా ఎమర్జెన్సీ ల్యాండింగ్(Emergency Landing) చేయాల్సి వచ్చింది.
Date : 08-03-2023 - 1:17 IST -
Manik Saha: త్రిపుర సీఎంగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం..!
త్రిపుర (Tripura)లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేత మాణిక్ సాహా (Manik Saha) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా ప్రముఖ పార్టీ నేతలు పాల్గొన్నారు.
Date : 08-03-2023 - 12:36 IST -
Vizag to Goa: 2 గంటలలో వైజాగ్ నుంచి గోవా..
సరదాగా సేదతీరాలనుకునే ఆంధ్రప్రదేశ్ వాసులకు ఇండిగో ఎయిర్ లైన్స్ గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖపట్నం నుంచి గోవాకు నేరుగా విమాన సర్వీసులను అందుబాటులోకి
Date : 08-03-2023 - 12:25 IST -
Earthquake: అసోంలో భూకంపం.. భయాందోళనలో ప్రజలు
అసోంలో భూకంపం (Earthquake) సంభవించింది. బుధవారం తెల్లవారుజామున అసోంలో రిక్టర్ స్కేలుపై 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Date : 08-03-2023 - 10:06 IST -
Gold And Silver Price Today: పసిడి ధరలకు బ్రేక్.. దేశ వ్యాప్తంగా నేటి ధరలివే..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. దేశంలో బంగారం ధరలు (Gold Price Today) ఈ విధంగా ఉన్నాయి. బుధవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.51,650గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.56,350గా నమోదైంది.
Date : 08-03-2023 - 8:20 IST -
ISRO: ఇస్రోతో భారతీయ రైల్వేల అగ్రిమెంట్.. ట్రైన్స్ రియల్ టైమ్ ట్రాకింగ్ కోసమే
రియల్ టైం ట్రైన్ ట్రాకింగ్ కోసం భారతీయ రైల్వేలు ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇకపై రియల్ టైమ్ ట్రైన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రాజెక్ట్ (RTIS) లో భాగంగా
Date : 08-03-2023 - 8:00 IST -
Shaliza Dhami: ఇదే తొలిసారి.. ఫ్రెంట్‌లైన్ కంబాట్ యూనిట్ కమాండర్‌గా షాలిజా ధామి
IAF వెస్ట్రన్ సెక్టార్‌లో ఫ్రంట్‌లైన్ కంబాట్ యూనిట్‌కు నాయకత్వం వహించడానికి గ్రూప్ కెప్టెన్ షాలిజా ధామి (Shaliza Dhami)ని ఎంపిక చేసింది. ఇప్పటి వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోని పశ్చిమ విభాగంలో గ్రూప్ కెప్టెన్ గా విధులు నిర్వహిస్తున్న షాలిజ ధామిని పాకిస్థాన్ సరిహద్దులో మిస్సైల్ స్క్వాడ్రన్‌కు కమాండింగ్ ఆఫీసర్‌గా నియమించింది.
Date : 08-03-2023 - 7:45 IST -
Drugs : గుజరాత్ తీరంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్
గుజరాత్ తీరంలో ఇరాన్ బోటులో పోలీసులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. కచ్ జిల్లాలోని ఓఖా సమీపంలో గుజరాత్
Date : 08-03-2023 - 7:01 IST -
PM Narendra Modi: మోదీని అధికారం నుంచి దించాలని చూస్తున్న ఇంగ్లండ్, అమెరికా..!
ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)ని అధికారం నుంచి దింపేందుకు అమెరికా, ఇంగ్లండ్‌లు ప్రచారాన్ని ప్రారంభించినట్లు సంఘటనలు సూచిస్తున్నాయని విలియం ఎంగ్‌డాల్ పేర్కొన్నారు. ఎంగ్డాల్ ప్రకారం.. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులలో భారత ప్రధాని మోదీ వైఖరి పట్ల అమెరికా, యూరోపియన్ దేశాలు సంతోషంగా లేవు.
Date : 07-03-2023 - 3:50 IST -
Congress: పట్టణాల్లో కాంగ్రెస్ వీక్ , గ్రామాల్లో భేష్! లండన్ వేదికపై రాహుల్ లెక్క
కాంగ్రెస్ పార్టీ బలహీనతను రాహుల్ బ్రిటన్ వేదికగా బయట పెట్టారు. పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు పార్టీకి దూరం అయ్యారని అభిప్రాయపడ్డారు.
Date : 07-03-2023 - 2:42 IST -
Women Bodybuilders: హనుమంతుడి ముందు ఇవేం పనులు.. మహిళల దుస్తులపై రాజకీయం..!
బీజేపీ చేష్టలపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ తీవ్రంగా మడిపడుతోంది. హనుమంతుడి విగ్రహం ఏర్పాటు చేసి, ఆ విగ్రహ సమక్షంలోనే మహిళలకు బాడీ బిల్డింగ్ (Women Bodybuilding) పోటీలు బీజేపీ ఏర్పాటు చేయించింది.
Date : 07-03-2023 - 1:04 IST -
Conrad Sangma: మేఘాలయ సీఎంగా సంగ్మా ప్రమాణ స్వీకారం
మేఘాలయ సీఎం (Meghalaya CM)గా కొన్రాడ్ సంగ్మా (Conrad Sangma) రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.
Date : 07-03-2023 - 12:42 IST -
Delhi: ఢిల్లీలో దారుణం.. బాలికపై కాల్పులు జరిపిన స్నేహితుడు
ఢిల్లీలోని (Delhi) నంద్ నగ్రిలో మైనర్ బాలికపై కాల్పులు జరిగాయి. 16 ఏళ్ల బాలికపై ఖాసీం అనే నిందితుడు కాల్పులు జరిపాడు. ఖాసీంకోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
Date : 07-03-2023 - 11:40 IST -
Raichur: రాయచూరులో విషాద ఘటన.. తల్లీ, పిల్లల సజీవదహనం
కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు (Raichur)లో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. రాయచూరు జిల్లా శక్తినగర్‌లో సోమవారం సాయంత్రం ఓ మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు సజీవ దహనం అయ్యారు అయ్యారు.
Date : 07-03-2023 - 8:41 IST -
Iranian Boat: భారత్ లో ఇరాన్ పడవ కలకలం.. రూ. 425 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
గుజరాత్ రాష్ట్ర తీరంలో ఇరాన్ పడవ (Iranian Boat) కలకలం సృష్టించింది. భారతదేశ తీర జలాల్లో పాకిస్తాన్ బోటు కనిపించగా దాన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్ అదుపులోకి తీసుకుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్‌తో జాయింట్ ఆపరేషన్‌లో గుజరాత్ ATS భారీ చర్య తీసుకుంది.
Date : 07-03-2023 - 7:17 IST -
Holi : హోలీ వేడుకలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన ఢిల్లీ పోలీసులు.. నిబంధనలు అతిక్రమిస్తే..?
ఈ ఏడాది మార్చి 8న హోలీ పండుగను ప్రజలు జరుపుకోనున్నారు. రోడ్లపై పాదచారులకు, వాహనదారులకు భద్రత
Date : 07-03-2023 - 7:01 IST -
Adenovirus: అడెనోవైరస్ కలకలం.. పశ్చిమ బెంగాల్ లో మాస్క్ తప్పనిసరి
కరోనా వైరస్ తర్వాత దేశం అడెనోవైరస్ (Adenovirus) ముప్పును ఎదుర్కొంటోంది. పశ్చిమ బెంగాల్‌లో అడెనోవైరస్ విధ్వంసం కొనసాగుతోంది. దీనిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రమాదకరమైన వైరస్‌ను నివారించడానికి మరోసారి మాస్కులు ధరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Date : 07-03-2023 - 6:23 IST