India
-
Manipur: మణిపూర్‌లో హింసాకాండ.. 1100 మందికి పైగా అస్సాంకు వలస..!
మణిపూర్ (Manipur)లో హింసాకాండ కారణంగా రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వలస వెళ్తున్నారు. మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లా, దాని పరిసర ప్రాంతాల నుండి 1100 మందికి పైగా (More Than 1100) అస్సాం (Assam)లోని చాచార్ జిల్లాకు చేరుకోవడానికి సరిహద్దులు దాటారు.
Published Date - 01:49 PM, Sat - 6 May 23 -
ALH Dhruv Chopper: మరోసారి ALH ధ్రువ్ హెలికాప్టర్ కార్యకలాపాలను నిలిపివేసిన అధికారులు
మే 4న ALH ధ్రువ్ (ALH Dhruv) హెలికాప్టర్ కుప్పకూలిన తర్వాత దాని ఆపరేషన్ ఇప్పుడు నిలిపివేయబడింది. జమ్మూ కాశ్మీర్ (Jammu and Kashmir)లోని కిష్త్వార్ జిల్లాలో ALH ధ్రువ్ హెలికాప్టర్ (ALH Dhruv Chopper) గురువారం కూలిపోయింది.
Published Date - 01:05 PM, Sat - 6 May 23 -
Forex Reserves : ఇండియాలో పెరిగిన ఫారెక్స్ నిల్వలు.. ఎందుకంటే ?
చాలా దేశాలు ఒకదాని తర్వాత ఒకటిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. వాటి విదేశీ మారక నిల్వలు (Forex Reserves) తగ్గిపోతున్నాయి.
Published Date - 01:03 PM, Sat - 6 May 23 -
31 Killed: శాంతించని మణిపూర్.. మొత్తం 31 మంది మృతి!
మణిపూర్ హింసాయుత సంఘటనల్లో ఇప్పటి వరకు 31 మందిమరణించినట్టు (Killed) స్థానిక మీడియా ఉఖ్రుల్ టైమ్స్ పేర్కొంది.
Published Date - 11:06 AM, Sat - 6 May 23 -
Karnataka Elections: కర్ణాటక ఎన్నికల్లో 6 రాష్ట్రాల ఓటర్లు..!
కన్నడ (Karnataka) నాట ఇరుగు పొరుగు రాష్ట్రాల ఓటర్లు కీలక పాత్ర కానుంది. ఆరు రాష్ట్రాల ఓటర్ల మీద అధికారం ఆధారపడింది. కర్ణాటక ఎన్నికల్లో (Karnataka Elections) ఒక పార్టీ విజయం సాధించాలంటే కన్నడిగుల ఓట్లు మాత్రం పడితే చాలనుకుంటే పొరపాటు పడ్డట్లే.
Published Date - 10:18 AM, Sat - 6 May 23 -
Karnataka Election 2023 : ఇవాళ ప్రచార బరిలోకి సోనియా
బెంగళూరు (కర్ణాటక) : కర్ణాటక ఎన్నికలను (Karnataka Election 2023) కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలోనే గాంధీ ఫ్యామిలీ నుంచి ముగ్గురు దిగ్గజ నేతలు ప్రచారంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
Published Date - 09:02 AM, Sat - 6 May 23 -
Weather Today: రాబోయే 5 రోజుల్లో మరోసారి వర్షాలు.. నేడు ఈ రాష్ట్రాలలో వానలు..!
శుక్రవారం (మే 5) దేశ రాజధానితో సహా దేశంలోని చాలా ప్రాంతాల్లో వాతావరణం (Weather) పొడిగా ఉంది. దీని కారణంగా ప్రజలు అకాల వర్షాల (Rain Alert) నుండి ఉపశమనం పొందారు.
Published Date - 08:29 AM, Sat - 6 May 23 -
Rajouri Encounter: వీరమరణం పొందిన ఐదుగురు జవాన్లు వీరే.. ఒక ఉగ్రవాదిని హతమార్చిన భద్రతా బలగాలు
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలోని కంది అడవుల్లో (Rajouri Forest) భద్రతా బలగాలు (Army Jawans), ఉగ్రవాదుల (Militants) మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
Published Date - 07:58 AM, Sat - 6 May 23 -
Manipur: మణిపూర్ హింసాకాండలో ఇద్దరు అధికారులు మృతి
మణిపూర్ (Manipur) మరోసారి హింసాకాండలో దగ్ధమైంది. ఇక్కడ పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. అల్లర్లకు వ్యతిరేకంగా కాల్పులు జరపాలని ఆదేశాలు జారీ చేశారు.
Published Date - 07:32 AM, Sat - 6 May 23 -
Operation Kaveri: విజయవంతమైన “ఆపరేషన్ కావేరీ”.. సూడాన్ నుంచి భారత్ చేరుకున్న 3800 మంది ఇండియన్స్..!
సుడాన్ (Sudan)లో చిక్కుకుపోయిన పౌరులను రక్షించడానికి ఆపరేషన్ కావేరీ (Operation Kaveri) తీవ్రతరం కావడంతో భారతదేశం దాదాపు 3800 మంది భారతీయ పౌరులను (Indians) యుద్ధంలో దెబ్బతిన్న సూడాన్ నుండి విజయవంతంగా ఖాళీ చేయించింది.
Published Date - 06:05 AM, Sat - 6 May 23 -
Karnataka elections: కాంగ్రెస్ బెయిల్ పై ఉంది: నడ్డా హాట్ కామెంట్స్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. పరస్పర దాడులు చేసుకుంటూ ఎన్నికల హీట్ పెంచుతున్నారు
Published Date - 06:18 PM, Fri - 5 May 23 -
Sharad Pawar: శరద్ పవార్ రాజీనామా తిరస్కరణ.. ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా పవార్ ని కొనసాగాలన్న NCP కమిటీ..!
ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా శరద్ పవార్ (Sharad Pawar) కొనసాగనున్నారు. పార్టీ సీనియర్ నేతల కమిటీ (Panel) పవార్ రాజీనామా (Resignation)ను తిరస్కరించింది. మే 2న శరద్ పవార్ (Sharad Pawar) హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
Published Date - 02:23 PM, Fri - 5 May 23 -
Business Ideas: ఇంట్లో నుంచే ఈ బిజినెస్ ప్రారంభిస్తే నెలకు 50,000 రూపాయల వరకు లాభం.. చేయాల్సిందే ఇదే..!
వ్యాపారాన్ని (Business) ప్రారంభించడం అంత సులభం కాదు. ప్రతి వ్యాపారంలో బలమైన పోటీ ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో పోటీ ఉన్నప్పటికీ మీరు బాగా సంపాదించగల అటువంటి వ్యాపారం (Business) గురించి మేము మీకు చెప్తున్నాము.
Published Date - 02:15 PM, Fri - 5 May 23 -
Business Ideas: ఈ బిజినెస్ ప్రారంభిస్తే నెలకు లక్షల రూపాయలు సంపాదించవచ్చు..!
భారతదేశంలో ఆహారం, పానీయాలకు సంబంధించిన వస్తువులను తయారు చేసే చాలా వ్యాపారాలు (Business) విఫలం కావు. మీరు మీ ఉత్పత్తి నాణ్యత నిర్వహణను ఉంచినట్లయితే త్వరలో అది మార్కెట్లో మంచి గుర్తింపుగా మారుతుంది.
Published Date - 01:47 PM, Fri - 5 May 23 -
First Transgender: తొలి ట్రాన్స్‌జెండర్ బాడీబిల్డర్ ప్రవీణ్ నాథ్ ఆత్మహత్య.. కారణమిదేనా..?
కేరళకు చెందిన తొలి ట్రాన్స్‌జెండర్ (First Transgender) బాడీబిల్డర్ ప్రవీణ్ నాథ్ గురువారం (మే 4) ఆత్మహత్య (Suicide)కు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రవీణ్ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Published Date - 12:42 PM, Fri - 5 May 23 -
Sharad Pawar: ఎన్సీపీ కొత్త జాతీయ అధ్యక్షుడిపై శరద్ పవార్ కమిటీ
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) తదుపరి అధ్యక్షుడు ఎవరన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. శరద్ పవార్‌ను ఎన్‌సిపి అధ్యక్షుడిగా కొనసాగించాలని ఎన్‌సిపి కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు
Published Date - 11:31 AM, Fri - 5 May 23 -
Karnataka Election: కర్ణాటక ఎన్నికల్లో ఏపీ ప్రచారం.. జగన్ రూపంలో బీజేపీకి షాక్..?
కర్ణాటక ఎన్నికల (Karnataka Election)పై ఏపీ సీఎం ప్రభావం పడనున్నది. ఆయన చేస్తున్న పాలనకు ఢిల్లీ బాస్ మద్దతు ఉందని, ఆ బాస్ కు బుద్ధి చెప్పడానికి సరైన సమయం వచ్చిందని వాట్స్ అప్ గ్రూపులో వైరల్ అవుతున్న మెసేజ్ .
Published Date - 10:09 AM, Fri - 5 May 23 -
548 Arrested: దేశంలో 356 దేశద్రోహ కేసులు నమోదు.. 548 మంది అరెస్ట్..!
వాస్తవానికి గత ఐదేళ్లలో అంటే 2015- 2020 మధ్య దేశంలో 356 దేశద్రోహ కేసులు నమోదయ్యాయి. 548 మందిని అరెస్టు (548 Arrested) చేయగా, 12 మందిని మాత్రమే దోషులుగా నిర్ధారించారు.
Published Date - 09:20 AM, Fri - 5 May 23 -
CBSE: సీబీఎస్ఈ కొత్త రూల్.. ఫెయిల్ అయినవారు మళ్లీ పరీక్ష రాయాల్సిన అవసరం లేదు..!
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ, 12వ తరగతి ఫలితాలను ఆన్లైన్లో ప్రకటించనుంది. కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. మే 2023 చివరి నాటికి CBSE ఫలితాలు విడుదల కావచ్చని భావిస్తున్నారు.
Published Date - 08:44 AM, Fri - 5 May 23 -
NCP New Chief: నేడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కొత్త చీఫ్ ఎంపిక..!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్ రాజీనామా ప్రకటన వెలువడినప్పటి నుంచి మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. శరద్ పవార్ తర్వాత ఎన్సీపీ అధ్యక్షుడి (NCP New Chief)గా ఎన్నుకునేందుకు ఏర్పాటు చేసిన ప్యానెల్ శుక్రవారం (మే 5) నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Published Date - 08:04 AM, Fri - 5 May 23