India
-
Rs 500 Fake Notes: అలర్ట్.. రూ. 500 నోట్లలో పెరుగుతున్న నకిలీ నోట్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక నివేదిక ప్రకారం.. బ్యాంకింగ్ వ్యవస్థలో పట్టుబడిన రూ. 500 నకిలీ నోట్ల (Rs 500 Fake Notes) సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే 2022-23లో 14.6 శాతం పెరిగి 91,110 నోట్లకు చేరుకుంది.
Date : 31-05-2023 - 11:48 IST -
Plot To Kill Pm Modi : ప్రధాని హత్యకు పీఎఫ్ఐ కుట్ర కేసు..16 చోట్ల ఎన్ఐఏ రైడ్స్
Plot To Kill Pm Modi : కర్ణాటకలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) రైడ్స్ నిర్వహిస్తోంది.దక్షిణ కన్నడ జిల్లాలో నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కి సంబంధించిన 16 చోట్ల ఎన్ఐఎ దాడులు నిర్వహించింది.
Date : 31-05-2023 - 11:46 IST -
Rahul – Modi – God : మోడీజీ ప్రపంచాన్ని ఎలా నడపాలో దేవుడికే నేర్పిస్తారు : రాహుల్
Rahul - Modi - God : అమెరికా టూర్ లో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీ టార్గెట్ గా కీలక వ్యాఖ్యలు చేశారు. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన 'మొహబ్బత్ కీ దుకాణ్' కార్యక్రమంలో రాహుల్ 22 నిమిషాలు ప్రసంగించారు. "మోడీజీ.. ప్రపంచాన్ని ఎలా నడపాలో దేవుడికి(Rahul - Modi - God) కూడా నేర్పిస్తారు.
Date : 31-05-2023 - 10:17 IST -
Atal Pension Yojana: ప్రతి నెలా మనీ సేవ్ చేయండి.. 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.5,000 పొందండిలా..!
ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత వారి సామాజిక-ఆర్థిక భద్రతపై శ్రద్ధ వహిస్తూ కేంద్ర ప్రభుత్వం దేశంలో అటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojana)ను అమలు చేస్తోంది.
Date : 31-05-2023 - 9:18 IST -
SCO Summit: జూలై 4న వర్చువల్ ఫార్మాట్లో SCO సమ్మిట్.. పీఎం మోదీ అధ్యక్షతన సమావేశం..!
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశానికి (SCO Summit) భారతదేశం వర్చువల్‌గా ఆతిథ్యం ఇవ్వబోతోంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) మంగళవారం (మే 30) ఈ సమాచారాన్ని ఇచ్చింది.
Date : 31-05-2023 - 7:19 IST -
Cheetahs: చిరుతల మృతిపై ప్రభుత్వం ఆందోళన.. కునో నేషనల్ పార్క్ నుంచి తరలింపు..!
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చిరుతలు (Cheetahs) చనిపోవడంపై ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.
Date : 31-05-2023 - 6:34 IST -
Netaji Grandson Vs Savarkar Movie : సావర్కర్ మూవీపై నేతాజీ ముని మనవడు ఫైర్
Netaji Grandson Vs Savarkar Movie : వీర సావర్కర్ బయోపిక్ 'స్వాతంత్ర్య వీర్ సావర్కర్'కి సంబంధించిన టీజర్ మే 28న రిలీజ్ అయింది. ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించిన రణదీప్ హుడా .. స్వయంగా వీర సావర్కర్ పాత్రను పోషించారు.
Date : 30-05-2023 - 5:11 IST -
Medals In Ganga : గంగలో మెడల్స్..నిమజ్జనానికి బయలుదేరిన రెజ్లర్లు
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్ట్ చేయాలంటూ ఢిల్లీలో నిరసన తెలుపుతున్న భారత అగ్రశ్రేణి రెజ్లర్లు కీలక ప్రకటన చేశారు. వివిధ పోటీలు, టోర్నమెంట్స్ లో దేశం కోసం తాము గెలిచిన మెడల్స్.. ప్రభుత్వం తమకు ఇచ్చిన మెడల్స్ ను గంగా నదిలో(Medals In Ganga) నిమజ్జనం చేస్తామని వెల్లడించారు.
Date : 30-05-2023 - 2:40 IST -
Business Ideas: ఇండియాలో డిమాండ్ ఉన్న బిజినెస్ ఇదే.. ప్రతి నెలా లక్షల రూపాయలు సంపాదించే ఛాన్స్..!
మీరు మీ ఉద్యోగంతో విసుగు చెంది, మీ స్వంతంగా ఏదైనా వ్యాపారం (Business) ప్రారంభించాలనుకుంటూ మంచి ఆలోచన కోసం చూస్తున్నారా..? అయితే ఈ రోజు మేము మీ కోసం ఒక గొప్ప వ్యాపార (Business) ఆలోచనతో మీ ముందుకు వచ్చాము.
Date : 30-05-2023 - 2:39 IST -
Eye View : ఒక్క లుక్ లో సిటీ మొత్తం చూడొచ్చు.. మహానగరంలో జెయింట్ వీల్
ఎన్ని విమానాలు వచ్చినా.. ఎన్ని పారచూట్లు వచ్చినా.. మానవుడి ఆ ఒక్క కోరిక నెరవేరలేదు. ఆకాశంలో పక్షిలా ఎగరగలిగితే బాగుండు అని మనిషి అనుకుంటూ ఉంటాడు !! మనకు రెక్కలు రావడం ..మనం గగన వీధిలో రివ్వున ఎగరడం జరిగే పని కాదు !!కానీ రెక్కల పక్షిలా.. ఆకాశ వీధి నుంచి ఒక సిటీ వ్యూని(Eye View) చూసే అవకాశం ఒకటి ఉంది.
Date : 30-05-2023 - 8:06 IST -
Yasin Malik Death Penalty : యాసిన్ మాలిక్‌కు ఆ నోటీసు..ఎందుకంటే ?
ఉగ్రవాద నిధుల కేసులో తీహార్ జైలులో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న కాశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసు జారీ చేసింది. అతడికి మరణశిక్ష (Yasin Malik Death Penalty) విధించాలంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం సోమవారం ఈ నోటీసును ఇష్యూ చేసింది.
Date : 29-05-2023 - 3:50 IST -
Delhi Girl Murder: ఢిల్లీలో యువతి దారుణ హత్య, 20సార్లు కత్తితో పొడిచి చంపేసిన ప్రియుడు!
ఢిల్లీలో సంచలనరీతిలో హత్య జరిగింది. పట్టపగలే ఓ యువకుడు 20 సార్లు కత్తితో పొడిచి యువతిని చంపేశాడు.
Date : 29-05-2023 - 3:15 IST -
Navy Agniveer : ఇంటర్ పాసయ్యారా.. నేవీలో జాబ్ ఇదిగో
ఇంటర్ పాసయ్యారా ? అయితే ఈ జాబ్ మీకోసమే !! ఇండియన్ నేవీ లో అగ్నివీర్ (Navy Agniveer) జాబ్ మీకోసమే..
Date : 29-05-2023 - 3:11 IST -
Manipur Violence : మణిపూర్ హింసాకాండలో మరో ఐదుగురు మృతి
మణిపూర్‌లో ఆదివారం జరిగిన హింసాకాండలో(Manipur Violence) ఐదుగురు చనిపోయారు.
Date : 29-05-2023 - 9:42 IST -
Mount Everest 70 Years : ఎవరెస్ట్ ఫస్ట్ హీరోల సక్సెస్ సీక్రెట్ ఇదే..
ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కడం అంటే ఆషామాషీ విషయం కాదు.. 8,848.86 మీటర్ల ఎత్తున ఉండే ఎవరెస్ట్ శిఖరాన్నితాకిన క్షణాన పర్వతారోహకులు పొందే ఆనందం అంతాఇంతా కాదు.. తొలిసారిగా ఈ అనుభూతిని న్యూజిలాండ్ దేశస్థుడు ఎడ్మండ్ హిల్లరీ, షెర్పా టెన్జింగ్ నార్గే సొంతం చేసుకున్నారు. సరిగ్గా 70 ఏళ్ళ క్రితం(Mount Everest 70 Years) 1953 మే 29న ఈ ఘట్టం చోటుచేసుకుంది.
Date : 29-05-2023 - 7:28 IST -
Minior Girl : కోల్‌కతాలో మైనర్ బాలికపై మైనర్ బాలుడు లైంగిక వేధింపులు.. పోలీసుల అదుపులో మైనర్ బాలుడు
మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన 13 ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 5 ఏళ్ల బాలికకు ప్రైవేట్
Date : 29-05-2023 - 5:47 IST -
New Parliament Unveiled : కొత్త పార్లమెంట్.. కొత్త ఉదయానికి సాక్షి : మోడీ
New Parliament Unveiled : కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. ఈ ప్రజాస్వామ్య ఆలయాన్ని జాతికి అంకితం ఇచ్చారు.
Date : 28-05-2023 - 3:25 IST -
Business Ideas: మీరు వ్యాపారం చేయాలనుకుంటున్నారా.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం..!
మీరు ఊరగాయ వ్యాపారం (Business) ద్వారా ప్రతి నెలా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు.
Date : 28-05-2023 - 2:01 IST -
Business Ideas: విదేశాల్లో అత్యంత డిమాండ్ ఉన్న పంట ఇదే.. ఈ సాగు చేస్తే రైతులు లక్షాధికారులు కావొచ్చు..!
ఎర్ర బెండకాయ కూరగాయలో అనేక రకాల పోషక మూలకాలు దాగి ఉన్నాయి. దీనిని రెడ్ ఓక్రా (Red Okra) అని కూడా అంటారు. వీటిలో యాంటీ యాక్సిడెంట్లు, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి.
Date : 28-05-2023 - 1:26 IST -
New Parliament Carpet : లోక్ సభ లో గ్రీన్ కార్పెట్.. రాజ్యసభలో రెడ్ కార్పెట్.. ఎందుకు?
కొత్త పార్లమెంట్ భవనంలో వేసిన కార్పెట్స్ (New Parliament Carpet) చాలా స్పెషల్.
Date : 28-05-2023 - 1:23 IST