HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Isro To Launch Its First Solar Mission Aditya L1 To Study Sun

ISRO First Solar Mission : సూర్యుడిపై రీసెర్చ్ కు ఇస్రో  శాటిలైట్..  ‘ఆదిత్య-ఎల్‌ 1’ 

ISRO First Solar Mission : ఓ వైపు చంద్రుడి దిశగా చంద్రయాన్‌-3 స్పేస్ క్రాఫ్ట్ ను పంపిన .. మరోవైపు సూర్యుడిపైనా ఫోకస్ పెట్టింది. 

  • Author : Pasha Date : 14-08-2023 - 5:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Isro First Solar Mission
Isro First Solar Mission

ISRO First Solar Mission : ఓ వైపు చంద్రుడి దిశగా చంద్రయాన్‌-3 స్పేస్ క్రాఫ్ట్ ను పంపిన .. మరోవైపు సూర్యుడిపైనా ఫోకస్ పెట్టింది.  సూర్యుడిపై రీసెర్చ్ కోసం తొలిసారిగా “ఆదిత్య-ఎల్‌ 1” ప్రయోగానికి చకచకా ఏర్పాట్లు చేస్తోంది. “ఆదిత్య-ఎల్‌ 1” అనేది ఒక శాటిలైట్. సెప్టెంబరు మొదటివారంలో పీఎస్‌ఎల్‌వీ-సి57 వాహకనౌక ద్వారా ఈ  శాటిలైట్ ను నింగిలోకి పంపనున్నారు. 1500 కిలోల బరువు ఉండే ‘ఆదిత్య-ఎల్‌ 1 (Aditya-L1)’ ఫోటోలను సోమవారం సోషల్‌మీడియాలో ఇస్రో  షేర్ చేసింది.

Also read : China Laser Guns : చైనా చేతికి లేజర్‌ ఆయుధం.. ఎలా పని చేస్తుంది ?

కరోనాగ్రఫీ పరికరం సాయంతో సూర్యుడి చుట్టూ ఉండే వాతావరణంపై రీసెర్చ్ చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రయోగంలో యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సహకారాన్ని ఇస్రో తీసుకోనుంది. భూమి నుంచి సూర్యుని దిశగా 1.5 మిలియన్‌ కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్‌ పాయింట్ 1 (ఎల్‌ 1) చుట్టూ ఉన్న  కక్ష్యలోకి  ఆదిత్య-ఎల్‌ 1 ను ప్రవేశపెట్టనున్నారు. ఈ కక్ష్యలో ఉంటే.. గ్రహణాల సమయంలోనూ నాన్ స్టాప్ గా  సూర్యుడిని (ISRO First Solar Mission)  స్టడీ  చేసేందుకు వీలు ఉంటుంది.

Also read : Chandrayaan 3: చంద్రుడికి మరింత చేరువైన చంద్రయాన్ 3.. అడుగుపెట్టబోయేది అప్పుడే?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aditya-L1
  • first solar mission
  • halo orbit
  • isro
  • ISRO First Solar Mission
  • Lagrange point 1
  • sun
  • Sun-Earth system
  • what is it

Related News

Surya Grahan Date in india 2026 Solar Eclipse

2026 మార్చి 3న తొలి చంద్రగ్రహణం

Chandra Grahan సూర్యుడి  చుట్టూ భూమి కక్ష్యలో ఉన్నప్పుడు చంద్రుడు, సూర్యుడికి మధ్యలో భూమి వస్తుంటుంది. ఆ సమయంలో సూర్యుడి కాంతి చంద్రుడిని చేరుకోలేదు. సూర్యుడు, చంద్రుడు, భూమి వాటి వాటి కక్ష్యలో ఒకే వరుసలో ఉన్నప్పుడు మాత్రమే ఇది సంభవిస్తుంది. ఆ సమయంలో భూమి యొక్క నీడ చంద్రుడిపై పడుతుంది. దీంతో చంద్రుడిపై నీడ ఉన్న భాగం చీకటిగా మారుతుంది. దీనినే చంద్రగ్రహణం అంటారు. ఈ నేపథ్యంలో చంద్ర

    Latest News

    • సినిమా టికెట్ల పెంపుపై హైకోర్టు ఆగ్రహం

    • హిందీ మార్కెట్‌లోకి ఆది సాయికుమార్.. శంబాల హిట్ అవుతుందా?!

    • రోహిత్ శ‌ర్మ‌పై ప్ర‌శంస‌లు కురిపించిన ఐసీసీ చైర్మ‌న్‌!

    • టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి గుడ్ బై..

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

    Trending News

      • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

      • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

      • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

      • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

      • మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd