HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Firing Took Place In Delhis Tis Hazari Court After Fight Between Lawyers

Firing In Court : లాయర్ల మధ్య గొడవ.. కోర్టులో గన్ ఫైర్

Firing In Court : ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో కాల్పులు జరిగాయి.

  • Author : Pasha Date : 05-07-2023 - 3:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Karnataka Election 2023
1600893538 Gun

Firing In Court : ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో కాల్పులు జరిగాయి. రెండు గ్రూపుల లాయర్ల మధ్య వాగ్వాదం తర్వాత గన్ ఫైర్ జరిగింది. ఈరోజూ మధ్యాహ్నం 1.35 గంటల టైంలో ఈ ఘటన చోటుచేసుకుంది. లాయర్లలో ఒకరు గన్ తో  గాల్లోకి కాల్పులు జరిపారని పోలీసులు గుర్తించారు.  తాము వెంటనే  సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చామన్నారు. ఈ కాల్పుల ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేశారు.

Also read : New Born Sold For Rs 800 : రూ.800కే ఆడ శిశువును అమ్మేసిన తల్లి

ఈ  కాల్పుల ఘటనను ఢిల్లీ బార్ కౌన్సిల్ చైర్మన్ కేకే మనన్ ఖండించారు.  దీనిపై సమగ్ర విచారణ చేపడతామని చెప్పారు. కోర్టు(Firing In Court) ఆవరణలో ఏ న్యాయవాది కూడా ఆయుధాలను ఉపయోగించకూడదని ఆయన పేర్కొన్నారు.  “ఈ కాల్పులు జరిపేందుకు వాడిన గన్ కు  లైసెన్స్ ఉందా .. లేదా.. అనేదానిపై విచారణ చేస్తాం. ఆయుధాలకు లైసెన్స్ ఉన్నా .. కోర్టు ప్రాంగణంలో దాన్ని వాడటం చట్ట విరుద్ధం” అని ఢిల్లీ బార్ కౌన్సిల్ చైర్మన్ కేకే మనన్ వెల్లడించారు. అంతకుముందు ఏప్రిల్ నెలలో ఢిల్లీలోని  సాకేత్ కోర్టులో కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ, ఒక వ్యక్తి ఒక మహిళపై గన్ ఫైర్ చేసి హత్య చేయడం కలకలం రేపింది. దాడి చేసిన వ్యక్తిని న్యాయవాది అయిన కామేశ్వర్ ప్రసాద్ సింగ్ అలియాస్ బినోద్ సింగ్‌గా గుర్తించారు. అతడిని బార్ కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు.  దాడికి పాల్పడిన న్యాయవాది బాధిత మహిళకు రూ.25 లక్షలు అప్పు ఇచ్చాడని, ఆ తర్వాత డబ్బు తిరిగి ఇవ్వడానికి ఆ మహిళ విముఖత చూపడంతో హత్య చేశాడనే ప్రచారం జరిగింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • court
  • Delhis Tis Hazari Court
  • fight between lawyers
  • Firing In Court

Related News

    Latest News

    • లోకేష్ కు ‘ఇంటివారితో’ పెద్ద కష్టమే వచ్చిపడింది !!

    • జనవరి 13 నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ‘కైట్ ఫెస్టివల్’

    • రాజ్యసభలోనూ VB-G RAM G బిల్లుకు ఆమోదం! అసలు VB-G RAM G బిల్లు అంటే ఏంటి ?

    • ముచ్చటగా మూడోసారి మలైకా డేటింగ్, ఈసారి ఏకంగా తన కంటే 17 ఏళ్ల చిన్నోడితో ?

    • చలికాలంలో ఈ ఫుడ్స్ తింటే అంతే.. ఫుడ్ ఎక్సపర్ట్స్ వార్నింగ్

    Trending News

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd