India
-
Maoists Encounter : ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్కౌంటర్.. 9 మంది మావోయిస్టులు హతం
డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ , సీఆర్పీఎఫ్ బలగాలు చేపట్టిన జాయింట్ సెర్చ్ ఆపరేషన్‌లో 9 మంది మావోయిస్టులు(Maoists Encounter) మృతిచెందారు.
Date : 03-09-2024 - 2:17 IST -
Shoot On Sight : తోడేళ్లు కనిపిస్తే కాల్చేయండి.. యూపీ సీఎం యోగి సంచలన ఆదేశాలు
జులై 17 నుంచి ఇప్పటివరకు బహ్రయిచ్ జిల్లాలో ఆరు తోడేళ్లు జరిపిన దాడుల్లో దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
Date : 03-09-2024 - 1:47 IST -
E-Shram : కేవలం 3 సంవత్సరాలలో 30 కోట్ల మంది కార్మికులు నమోదు
యూనియన్ బడ్జెట్ 2024-25 ప్రకారం, ఇతర ప్రభుత్వ వెబ్సైట్లతో eShram పోర్టల్‌ను సమగ్రంగా ఏకీకృతం చేయడం వల్ల 'వన్-స్టాప్-సొల్యూషన్' సులభతరం అవుతుంది.
Date : 03-09-2024 - 1:16 IST -
Muda Case : 50:50 నిష్పత్తిలో కేటాయించిన స్థలాలను రద్దు చేయాలని బీజేపీ డిమాండ్
మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) మాజీ కమిషనర్‌పై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై బిజెపి నిందలు వేసింది. దినేష్ కుమార్‌పై విచారణ పెండింగ్‌లో ఉన్న వెంటనే అమలులోకి వచ్చేలా సస్పెన్షన్‌లో ఉంచారు. అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్‌ను వదిలి వెళ్లవద్దని కూడా కోరింది.
Date : 03-09-2024 - 12:57 IST -
Kandahar Hijack : భారతీయ సెంటిమెంటును దెబ్బతీస్తే ఖబడ్దార్.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం అల్టిమేటం
భారత్‌లో విడుదల చేసే ఓటీటీ సిరీస్‌లు అన్ని కూడా భారతీయ సెంటిమెంట్‌ను గౌరవించేలా ఉండాలని నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులకు ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
Date : 03-09-2024 - 12:45 IST -
Chopper Hard Landing : కూలిన భారత కోస్ట్‌గార్డ్ హెలికాప్టర్.. ముగ్గురు సిబ్బంది గల్లంతు
అరేబియా సముద్రంలో హరి లీల అనే ఆయిల్ ట్యాంకర్లో జరిగిన ప్రమాదంలో పలువురు సిబ్బంది గాయపడ్డారు.
Date : 03-09-2024 - 11:56 IST -
Manipur CM Biren Singh : డ్రోన్ బాంబు దాడులను ఉగ్రవాదమన్న మణిపూర్ సీఎం..
“డ్రోన్లను ఉపయోగించి పౌరులపై , భద్రతా దళాలపై బాంబులు వేయడం తీవ్రవాద చర్య , అటువంటి పిరికిపంద చర్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి అకారణ దాడిని అత్యంత తీవ్రంగా పరిగణిస్తుంది
Date : 03-09-2024 - 11:22 IST -
Cow Smuggler : రెచ్చిపోయిన గోసంరక్షకులు.. స్మగ్లర్ అనుకొని విద్యార్థి మర్డర్
రెనాల్ట్ డస్టర్ కారులో మహిళలు కూడా ఉండటంతో అది పశువుల స్మగ్లర్ల వాహనం కాదని గోసంరక్షకులు నిర్ధారణకు వచ్చారు.
Date : 03-09-2024 - 9:34 IST -
Bibhav Kumar : స్వాతి మాలివాల్‌పై దాడి కేసు..బిభవ్ కుమార్‌కు బెయిల్
బిభవ్ కుమార్‌కు సుప్రీంకోర్టు ఈరోజు బెయిల్ మంజూరీ చేసింది. రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై బిభవ్ అటాక్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సీఎంవో కార్యాలయంలో.. బిభవ్‌కు ఎటువంటి పోస్టు ఇవ్వకూడదని కోర్టు చెప్పింది.
Date : 02-09-2024 - 5:25 IST -
Caste Census : కులగణనకు మా మద్దతు.. ఆర్ఎస్ఎస్ కీలక ప్రకటన
కేరళలోని పాలక్కడ్‌లో జరిగిన ఆర్ఎస్ఎస్ మూడు రోజుల జాతీయ స్థాయి సమన్వయ సమావేశాల్లో భాగంగా సోమవారం ఉదయం సునీల్ అంబేకర్ ప్రసంగించారు.
Date : 02-09-2024 - 5:06 IST -
Bihar : బీహార్‌లో కాల్పులు..బీజేపీ నేత సహా ఇద్దరు హత్య
ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి సొంత జిల్లా ముంగేర్ జిల్లాలో 24 గంటల్లోనే దుండుగులు నాలుగు భారీ ఘటనలకు పాల్పడ్డారు. ఈ ఘటనలో బీజేపీ నేతతో సహా ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
Date : 02-09-2024 - 4:50 IST -
Vijay Nair : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు..విజయ్ నాయర్‌కు బెయిల్
ఈ కేసులో నిందితుడిగా ఉన్న విజయ్ నాయర్‌కు బెయిల్ మంజూరైంది. సోమవారం మధ్యాహ్నం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగిన తర్వాత నాయర్‌కు బెయిల్ మంజూరు చేయడం జరిగింది.
Date : 02-09-2024 - 3:31 IST -
Operation Bhediya : ‘ఆపరేషన్ భేడియా’ ఫెయిల్.. మరో చిన్నారిని చంపేసిన తోడేలు
బాధిత కుటుంబాల పరిస్థితిని మనం మాటల్లో చెప్పుకోలేం. దాదాపు 6 తోడేళ్లు ఈ దాడులను చేస్తున్నట్లు తెలుస్తోంది.
Date : 02-09-2024 - 3:10 IST -
Rahul Gandhi : ‘సమాన పని – సమాన వేతనం’.. DTC కార్మికుల దుస్థితిపై రాహుల్ ట్వీట్
"సామాజిక భద్రత లేదు, స్థిరమైన ఆదాయం లేదు , శాశ్వత ఉద్యోగం లేదు - కాంట్రాక్టు కార్మికులు చాలా బాధ్యతగల ఉద్యోగాన్ని నిర్బంధ స్థితికి తగ్గించారు" అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Date : 02-09-2024 - 2:49 IST -
Netflix : నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం సమన్లు జారీ
హైజాకర్ల పేర్లను ఉద్దేశించి సోషల్ మీడియాలో వివాదం నెలకొన్న నేపథ్యంలో సమన్లు జారీ చేసినట్లు.. ఈ వివాదానికి దారితీసిన అంశాలపై మరింత వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
Date : 02-09-2024 - 2:44 IST -
Supreme Court : సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. రైతులతో చర్చలకు ప్రత్యేక కమిటీ
ఈ కమిటీ వారంలోగా తొలి సమావేశాన్ని నిర్వహించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
Date : 02-09-2024 - 2:37 IST -
Bangladesh : భారత్ షేక్ హసీనాను అప్పగిస్తుందా ? లేదా?: బంగ్లా ప్రభుత్వం
ఆమెను బంగ్లాకు అప్పగించాలని భారత్‌ను ఎన్నిసార్లు అడిగినా జవాబు లేదని అసహనం వ్యక్తంచేశారు. హసీనాను అప్పగించాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత భారత్‌పైనే ఉందని వ్యాఖ్యానించారు.
Date : 02-09-2024 - 2:26 IST -
Waqf Board Case: ఆప్ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిన ఈడీ
తెల్లవారుజామున ఈడీ ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఇంటికి చేరుకుని దాడులు చేసింది. ఏజెన్సీ అధికారులను తొలుత ఇంట్లోకి రానివ్వలేదు. ఎమ్మెల్యే, అధికారుల మధ్య చాలాసేపు హైవోల్టేజీ డ్రామా కొనసాగింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే స్థానిక పోలీసుల సహాయంతో ఈడీ ఎమ్మెల్యేను అరెస్టు చేసింది.
Date : 02-09-2024 - 1:58 IST -
Kangana Ranaut : జయాబచ్చన్ పేరు వివాదం..ఇది చాలా చిన్న విషయం: కంగన
ఇది చాలా చిన్న విషయం అన్నారు. జయాబచ్చన్ స్పందించిన తీరును ఆమె తప్పుబట్టారు. స్త్రీ-పురుషుడు కలిస్తేనే ఒక జీవితం అందంగా ఉంటుందని హితవు పలికారు. ఇలాంటి చర్యల వల్ల స్త్రీ వాదం అనేది పక్కదారి పడుతుందన్నారు.
Date : 02-09-2024 - 1:53 IST -
Supreme Court: జీఎస్టీ రాజ్యాంగ సవరణలనపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) దాఖలు చేయబడింది? మీరు ఎలా ఆందోళన చెందుతున్నారు? ప్రజల ఆందోళన ఎలా ఉంది? క్షమించండి, తోసిపుచ్చారు” అని జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
Date : 02-09-2024 - 1:01 IST